
AndhraBullodu
-
Posts
1,157 -
Joined
-
Last visited
Reputation Activity
-
-
AndhraBullodu reacted to ramntr in Vizag IT
4 big campuses padetttu chudandi chalu gannavaram vizag anywhere....
-
-
-
AndhraBullodu reacted to Siddhugwotham in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
ఇవన్నీ తర్వాత .. సార్!!! WHERE IS RED BOOK?
-
-
-
AndhraBullodu reacted to rk09 in Budameru Rivulet
Watch from 10 minutes onwards
Retention Basin planned long back between Kuntamukkala and Bheemavarappadu -
Aanati Vikrutha Rajakeeya kreedalo Eenati Vinasaniki karanam - Okkadi nirnayame ee vipatthu
malli aa family ye karanam
-
AndhraBullodu reacted to PP SIMHA in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Lokesh shoud learn , ilanti time lo field lo untene , janalu gurtu petukuntaru !!! CBN war room lo undali , Lokesh water lo undali!
-
AndhraBullodu reacted to PP SIMHA in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
reverse lo undaaali ,, I told many times .. CBN ki janalu , gola lekapothe ayana bhatakaledu .. i ahve seen him during his release from jail ... ma mla bode ki phone vachedi slow ga elandi , meru undi unanru crowd vastanaru .. i want see them ani .. 4 nundi morning 5 daka ade opikaa ,,, karma Yogi for a reason
-
-
-
-
-
AndhraBullodu reacted to Hello26 in Chandrababu Naidu Ane Nenu
E Loli.Doki id ganni rajadroham kinda jail lo veyyali regardless of where he is. They r doing intentional bad propaganda to scare away the investors and industrialists
-
AndhraBullodu reacted to sonykongara in HCL Technologies IT SEZ (Special Economic Zone)
HCL: రాష్ట్రంలో హెచ్‌సీఎల్ రెండో దశ ప్రాజెక్టు
రాష్ట్రంలో విస్తరణ ప్రాజెక్టులను చేపట్టేందుకు హెచ్‌సీఎల్ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి లోకేశ్ తెలిపారు. వాటి ద్వారా 5,500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.
Published : 21 Aug 2024 03:26 IST సుమారు 15 వేల మందికి ఉపాధి
మంత్రి లోకేశ్‌తో సమావేశమైన హెచ్‌సీఎల్ బృందం
ఈనాడు - అమరావతి
ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధులు
రాష్ట్రంలో విస్తరణ ప్రాజెక్టులను చేపట్టేందుకు హెచ్‌సీఎల్ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి లోకేశ్ తెలిపారు. వాటి ద్వారా 5,500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. అలాగే రెండో దశలో నూతన కార్యాలయాన్ని సంస్థ నిర్మించనుందని, అందులో సుమారు పది వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. హెచ్‌సీఎల్ కార్పొరేట్ వైస్‌ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్లతో మంత్రి లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐటీలో అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలకు అనుగుణంగా సాంకేతిక సేవలను రాష్ట్రంలో హెచ్‌సీఎల్ విస్తరిస్తుంది. తద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నైపుణ్య గణన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో హెచ్‌సీఎల్ భాగస్వామ్యమవుతుంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఏపీలో 4,500 మందికి ఉద్యోగాలను సంస్థ కల్పించింది. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత లక్ష్యానికి సంస్థ సహకరిస్తుంది’ అని పేర్కొన్నారు. ప్రాజెక్టు విస్తరణకు అవసరమైన అనుమతులను ఇవ్వడంతోపాటు గత ప్రభుత్వం నిలిపేసిన రాయితీలను విడుదల చేయాలని హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రిని కోరారు.
-
AndhraBullodu reacted to Royal Nandamuri in HCL Technologies IT SEZ (Special Economic Zone)
2021 lo HCL ki interview ayyindi, HR round lo location options lo Vijayawada ani cheppindi, okatiki rendusarlu adiga nenu vinnadi nijamena ani. Kanuru lo ma inti nunchi hardly 30 mins office ki. Asalu akkada HCL vadu IT operations AP lo start chesinattu appatidaka teliyadu naku. Appudu anukunna, CBN 2019 lo odipotam lo tappe ledu ani.
Maa intiki 10-12 kms distance unna gannavaram lo IT office undi ani aa locations lo on par with metros salaries offer chese jobs unnayi ani teliyadu.
Still akkada join avvaledu anukondi, thats another topic 😄. Utter failure of TDP in showcasing achievements between 2014-2019. eesari poyinasari chesinavi kooda kalipi endorse cheyyali.
-
-
AndhraBullodu reacted to kumar_tarak in HCL Technologies IT SEZ (Special Economic Zone)
Next 1-2 years lo India lo more than 10-20 GCC's development centers opening ki planning lo vunnaru. Andulo AP ki okkati vachina chalu, AP IT mukha chitram maripoddi.
Service based/BPO's numbers kosam ok but actual IT development jaragali ante GCC's are key.
-
AndhraBullodu reacted to Yaswanth526 in New Airports
Mundu unna vaatiki flights esi cargo setup cheyyandi
-
AndhraBullodu reacted to Mobile GOM in polavaram
Central govt doesn’t want to change company. It’s takes time again. They want to start diaphragm wall from November to June. If you change company it won’t finish next 2 years diaphragm wall due to rainy season. Last time also central govt said don’t change company . Megha also give to sub contractor. They put condition for 100 meters expearence
-
AndhraBullodu reacted to Raaz@NBK in *****యువగళం: లోకేష్ పాదయాత్ర*****
Kontha mandi tdp followers athi alaanti vedava ki help cheyyamani lokesh ni tag chesi adagatam endo? Thu.
-
AndhraBullodu reacted to ramntr in CBN promoted list of AP industries
U r under estimating river front in amaravathi, river front develop chesi pedda batch ni encourage chesthe, in no time gattiga pick ayyiddi... Hyd ki alanti advantage ledu...
-
-