-
Posts
27,595 -
Joined
-
Last visited
-
Days Won
9
Reputation Activity
-
RamaSiddhu J reacted to Nfdbno1 in Great start to miserable failure
cbn emi cheyakapoyina cbn ee dikku..
cbn ni gelipinchukoka pothe jagan or jagan lantodu vasthadu.. tdp cadre both cases lo, bhayam bhayam ee…
win-win situation ki opposite lose - more lose situation
-
RamaSiddhu J reacted to Bleed_Blue in Saripodhaa Sanivaaram - Not a Teaser | Nani | Vivek Athreya
Deeni sangathi emo gani...ante sundaraniki ki mana chanu uncle ichina hype and review ( eh cinema chudakapothe life eh waste level) chusi lagethukunta 2nd day 2nd show ki elthe....enter avvagane pilla pakodis dance for chimp song(entered 10-15 mins late)....Edo Theda ga vunde anukuntune continued...interval came...okay idedo brahmotsavam level lo vundi Ani...big bucket popcorn vunte gani 2nd half chudlem Ani adi techukuni continued again.....
Ika valla kaka after 21/2 hours walked out(1st time idi)....after few days...nen walkout chesaka remaining entha movie vundo chudam Ani ott lo chuste Inka 30 mins paine vundi cinema 🙏😱.. .ah debba mamuldi kadu
-
RamaSiddhu J reacted to bezawadaking in Saripodhaa Sanivaaram - Not a Teaser | Nani | Vivek Athreya
Have to meet an individual who made a lasting impact to my life, whom I want to felicitate as per the hindu script of garudapuranam
-
RamaSiddhu J got a reaction from PP SIMHA in Saripodhaa Sanivaaram - Not a Teaser | Nani | Vivek Athreya
Pakkai lageyyandi Chanu uncle ni...Ante ki book ayyam...malla Deeniki chesa...Theda kodithey...I will apply for VISA ...to ....you
-
RamaSiddhu J got a reaction from Bleed_Blue in Saripodhaa Sanivaaram - Not a Teaser | Nani | Vivek Athreya
Pakkai lageyyandi Chanu uncle ni...Ante ki book ayyam...malla Deeniki chesa...Theda kodithey...I will apply for VISA ...to ....you
-
RamaSiddhu J got a reaction from akhil ch in Saripodhaa Sanivaaram - Not a Teaser | Nani | Vivek Athreya
Pakkai lageyyandi Chanu uncle ni...Ante ki book ayyam...malla Deeniki chesa...Theda kodithey...I will apply for VISA ...to ....you
-
-
RamaSiddhu J reacted to paruchuriphani in ఈ పాటలో ఇంత అర్థం ఉందని ఇప్పుడే తెలిసింది, Siri Vennala gaaru 🫡🙏
Paata ardham telisaka choreography chustunte comedy ga vundi...
-
RamaSiddhu J got a reaction from TarakMokshu99 in Saripodhaa Sanivaaram - Not a Teaser | Nani | Vivek Athreya
Pakkai lageyyandi Chanu uncle ni...Ante ki book ayyam...malla Deeniki chesa...Theda kodithey...I will apply for VISA ...to ....you
-
RamaSiddhu J got a reaction from narens in Saripodhaa Sanivaaram - Not a Teaser | Nani | Vivek Athreya
Pakkai lageyyandi Chanu uncle ni...Ante ki book ayyam...malla Deeniki chesa...Theda kodithey...I will apply for VISA ...to ....you
-
RamaSiddhu J got a reaction from chanu@ntrfan in Saripodhaa Sanivaaram - Not a Teaser | Nani | Vivek Athreya
Pakkai lageyyandi Chanu uncle ni...Ante ki book ayyam...malla Deeniki chesa...Theda kodithey...I will apply for VISA ...to ....you
-
RamaSiddhu J got a reaction from NAGA_NTR in Saripodhaa Sanivaaram - Not a Teaser | Nani | Vivek Athreya
Pakkai lageyyandi Chanu uncle ni...Ante ki book ayyam...malla Deeniki chesa...Theda kodithey...I will apply for VISA ...to ....you
-
RamaSiddhu J reacted to OneAndOnlyMKC in Calling Koratala panilo pani NKR
Korri dooood... D1 also around 170min ani talk vachindi... Eroju release aina bomma also same...
Reels ki alavatu padi janalaki koncham slow vunna mobile teesi bomma ki report rasestunaru 😂
So tamaru screenplay pace penchandi kudirithe run time tagginchu
JG lo kajal song lekapoi vunte... Inka em vundedi kadu... Second half padukune vaaru... Me dialogues slow ga bavuntayi kani reviews fast ga vellipotayi 🙏
Nxt NKR.... Tamaru edaina interviews ki velthe last time ichina amoghamaina answer family tho disco meeda q vestaru andaru.... Koncham all ⭕ jagartha petukuni answer ivvu... After 6 yrs hero solo bomma... Nxt also multi starrer... Neeku poyedi em vundadu...
Discuss cheyali na ❤da cheyali lanti answers ivvaku... Asale bayata antha ready ga vuntaru to pull is down in all possible ways... Intlo vallatho kuda deniki...
-
RamaSiddhu J reacted to sskmaestro in sajjan jindal billionaire
Apeyi saaami…… mallaaa educated anti build up istaaamu anadaram….
There should be an upper limit for foolishness.
-
-
-
-
-
-
-
-
RamaSiddhu J got a reaction from Bleed_Blue in AP Land Investment apart from Amaravati
Vijayawada East Bipass Alignment is As it as YCP govt plan...only pending issue is bridge at Chodavaram or Royyuru...DPR will be ready soon...
-
RamaSiddhu J reacted to pavan s in Alarm Bed 🤣
alaram laga kante, vere daaniki ee bouncing baga upayoga padetattu undi...
-
-
RamaSiddhu J reacted to GOLI SODA in nag appa- N Convention encroachment demolished
కబ్జా కోరులు, అక్రమ కట్టడాలు నిర్మించే వారు హీరోలు కాదు, వారిని విలన్లుగా చూడాలి
చెరువు యొక్క భూమిని, అంటే ప్రజలందరి భూమిని, అంటే మనందరి భూమిని, నిర్లజ్జగా కబ్జా చేసి, లేదూ సొంత స్థలమైనా ఇంకెవరి స్థలమైనా, ఎటువంటి భయం లేకుండా అక్కడ అక్రమంగా కట్టడాలు నిర్మించి, వర్షపు నీరు ఎక్కడికీ పారకుండా చేసి, ఆ ప్రాంతంలో, అలాగే చుట్టు పక్కల కూడా ప్రతి వానాకాలంలో వరద లాంటి పరిస్థితులను కల్పించే పరిస్థితులకు దోహద పడి, లక్షలమంది ప్రజలకు అనునిత్యం ఇబ్బంది కలిగించి, తమకు ఉన్న స్టూడియో స్థలాలు చాలవన్నట్టు ఒక కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుని, ఇతర సంపన్నుల వద్ద నుండి వారి ట్రాఫిక్ జాములు సృష్టించే ఆడంబరాలకు, సంబరాలకు గానూ ప్రతిరోజూ పదుల లక్షల రూపాయల అద్దెలు వసూలు చేసి, అధికారంలో ఉన్న ప్రభుత్వాల నేతలతో లోపాయకారి ఒప్పందాలతో పరస్పరం ఇప్పటిదాకా తమ ప్రయోజనాలను కాపాడుకున్న వారికి శిక్ష ఏమిటి?
ఇది శిక్ష కాదు. ఇది కరెక్షన్ మాత్రమే.
అక్రమ కట్టడాన్ని కూల్చడమే కాదు, చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ కన్వెన్షన్ యజమానులకు శిక్ష కూడా పడాలి. ఈ అక్రమ కట్టడం కు అనుమతులు ఇచ్చిన అధికారులకు శిక్ష పడాలి. ఇంతకు పూర్వం యజమానులకు బెదిరింపుగా ప్రోక్లెయినర్లను అక్కడ మోహరించి మళ్ళీ వెనక్కి ఎందుకు పంపించారో తెలంగాణా కాకను అడగాలి. ప్రభుత్వానికి భయం వేసిందా? లేకపోతే ఏమిటి కారణం? ఎవరూ లబ్ధి పొందకపోతే కారణాలు ఏమిటో చెప్పాలి.
అక్కడ నిర్మాణాల అద్దెకు 2010 నుండి ఇప్పటివరకు వసూలు చేసిన అద్దెలు ప్రజలకు చెందినవి కాబట్టి వాటిని మున్సిపల్ కార్పొరేషన్ తిరిగి వసూలు చేసుకోవాలి; అవి చెల్లించే వరకు ఆ యాజమాన్యం యొక్క ఆస్తులు జప్తి చేసుకోవాలి.
పనిలో పని:
బిగ్ బాస్ హోస్టుగా ఇంకెవరైనా మర్యాదస్తులను నియమించుకోవాలి, ఈ యజమానుల పిల్లల పెళ్ళిళ్ళు, పెటాకులు, విడాకులు, ఆస్తి పంపకాలు, అలుగులాటలు, దెబ్బలాటలు, ఆ కథల చుట్టూ ముసురుతూ బ్రతికే జర్నలిస్టు ఈగలు, ఆ కథలనే ఆశ్రయించే జ్యోతిష్య చీడ పురుగుల కథల నుండి తెలుగు జాతికి విముక్తి కలిగించాలి.
అలాగే, నగరంలో వందల సంఖ్యలో ఉన్న ఇట్లాంటి కట్టడాలకు వ్యతిరేకంగా, వాటికి అనుమతులు ఇచ్చి, ఆ అవినీతితో వందల కోట్ల రూపాయల ఆస్తులకు పడగలెట్టిన ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రాగ ద్వేషాలకు అతీతంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చట్టం పట్ల గౌరవంతో నిబంధనలను అనుసరిస్తూ జీవిస్తున్న హైదరాబాదీలు అందరూ కోరాలి.
- Babu Gogineni