Jump to content

AbbaiG

Members
  • Content Count

    9,282
  • Joined

  • Days Won

    4

Reputation Activity

  1. Haha
    AbbaiG reacted to naresh1243 in TDP should prepare and be ready to face   
    Ok...veltaadu...win avtaadu anukondi... tarvaata ela bandi naduputaadu? Fresh tenure ani malli fresh ga appulu em ivvaru ga...
  2. Like
    AbbaiG reacted to hydking in బాబుగారు @ కడప   
    enduku sir ee AP drohulu laki antha kasta padatam.. please take rest 
  3. Haha
    AbbaiG reacted to surapaneni1 in Panchayat accounts anni khali chesina jaggadu   
    Guntur jillalo already polalu ammesukuntunnaru..
  4. Haha
    AbbaiG reacted to Raaz@NBK in అమరావతి జాతక చక్రం!!!   
    BJP vala astrology laga Vundhi 😀
  5. Haha
    AbbaiG got a reaction from eNterTaineR in 3 capital bill   
    హైదరాబాద్ లాంటి సూపర్ కాపిటల్ వద్దనుకున్నాం .--- బెగ్గర్ బుగ్గన
    వైజాగ్ లో అన్నీ  పెడితే , స్వల్ప పెట్టుబడితో హైదరాబాద్ లాంటి సూపర్ కాపిటాల్ అవుతుంది -- బెగ్గర్ బుగ్గన

    అసలా ఎలారా ఇలా . ఎలా పుడతార్రా .  
     
  6. Haha
    AbbaiG reacted to rajanani in 3 capital bill   
    ఒక మాటలో..
    మా అమ్మాయికి మొదటి పెళ్లి బాగా చెయ్యలేక పోయాం కాబట్టి ఇప్పుడు విడాకులు ఇచ్చేసి రెండో పెళ్లి చాలా ఘనంగా చేస్తాం అన్నాడు.
  7. Like
    AbbaiG got a reaction from Rajesh@kadapa in 3 capital bill   
    హైదరాబాద్ లాంటి సూపర్ కాపిటల్ వద్దనుకున్నాం .--- బెగ్గర్ బుగ్గన
    వైజాగ్ లో అన్నీ  పెడితే , స్వల్ప పెట్టుబడితో హైదరాబాద్ లాంటి సూపర్ కాపిటాల్ అవుతుంది -- బెగ్గర్ బుగ్గన

    అసలా ఎలారా ఇలా . ఎలా పుడతార్రా .  
     
  8. Haha
    AbbaiG reacted to JVC in బోషిడికే షియం ఇంకో నాలుగు రోజులు బిజీ…   
    షియం ఇంకో నాలుగు రోజులు బిజీ…
    ఒక మంత్రి గారి మనవరాలు పెద్దది అయ్యింది... ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి... పంచదార, చలిమిడి ఇస్తారు. తెచ్చుకోవాలి.
    ఇంకో మాజీ మంత్రి గారి కూతురు శ్రీమంతం ఉంది... వెళ్లి గడ్డానికి గంధం పుయ్యాలి.
    ఇంకో రెడ్డి గారి కూతురు మూడో పెళ్లి ఉంది, మొదటి రెండు పెళ్లిళ్లు అమ్మాయి అణుకువ తట్టుకోలేక పారిపోయారు... పెళ్లిలో లాస్ట్ కి ఇచ్చే కిళ్ళీ ఇష్టం.
    ఇంకో రెడ్డి గారి బామ్మ మూడో సంవత్సరీకం ఉంది... దానికి పోవాలి... నాన్ వెజ్ పెడతారని టాకు.
    ఓణీల ఫంక్షన్ ఉంది, స్టీల్ డబ్బా లో బూందీ లడ్డు పెట్టారని టాకు.
    మరి వరదల్లో ప్రజలు ఉన్నారు వాళ్ళ దగ్గరకి ఎప్పుడు వెళ్తారు?
    పైన ఫంక్షన్స్ అన్ని ముందే చెప్పారు. వరదల గురించి ఎవడు చెప్పాడు? లాస్ట్ మినిట్ లో చెప్తే షెడ్యూల్ ఎలా ఎడ్జస్ట్ చేసుకోవాలి??
  9. Haha
    AbbaiG reacted to chanti149 in 3 capital bill   
    SUMMARY :

    పిచ్చి తుగ్లక్ ఢిల్లీ నుంచి దేవగిరి కి రాజధానిని మార్చెను.

    మళ్ళీ దేవగిరి నుంచి ఢిల్లీ కి మార్చెను

    మళ్లీ ఢిల్లీ నుంచి దేవగిరి కి ఎప్పుడు మారుస్తామో మళ్లీ చెప్పెదను అని ప్రస్తుతానికి విరమించేను !

    #Andhra
  10. Like
    AbbaiG reacted to Raaz@NBK in 3 capital bill   
    Vizag capital ani prakatiste case inka twaraga teliddhi bro..
     
  11. Love
    AbbaiG got a reaction from Bittu_77 in ఆ తల్లి శోకం, మీకు శాపం   
    ప్రియమైన సోదరా... 
    నాకు ఇష్టంలేని నాయకుడు చంద్రబాబు. అతను కేవలం కొందరు వ్యాపారస్తుల ప్రయోజనాలకే పనిచేశాడు. ప్రజా ఉద్యమాలను అణచివేశాడు. అందుకే నాకు మీ నాయకుడు చంద్రబాబు అంటే అయిష్టం, వ్యతిరేకత. శుక్రవారం అసెంబ్లీలో తలెత్తిన జుగుప్సాకర ఘటన అత్యంత దుర్మార్గమైనది. మనసున్న ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. అందులో సందేహం లేదు. పైగా  చంద్రబాబు బిగ్గరగా ఏడ్చినందుకో, భువనేశ్వరి ఎన్ఠీఆర్ కూతురు అయినందుకో కాదు. మానవ సమాజం సిగ్గుతో తలదించుకునేలా వై.సీ.పీ ఎమ్మెల్యేలు ఒక మహిళ వ్యక్తిత్వాన్ని అత్యంత హేయమైన రీతిలో మనిషన్నవాడు ఎవడూ నోటితో ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడేలా  అవమానకరంగా చట్ట సభల్లో మాట్లాడటం బహుశా తెలుగు జాతి చరిత్ర లో ఇదే మొదటిది కావచ్చు. ఇదే ఆఖరిదీ కావాలని కోరుతున్నాను. 

         దీనిపై కులం, ప్రాంతం, అభిమానం పేరుతో రకరకాల విశ్లేషణలు చేసి, ఒక వైపు స్టాండ్ తీసుకోడానికి ఇదేమీ రాజకీయ సిద్దాంతం కాదు. అలాంటి అమానవీయ ఘటనను సమర్ధించడానికి పశువులం అంత కన్నా కాదు. నీతి, నైతికత పునాదిగా కొన్ని విలువలను నియమించుకొని, వాటి ఆధారంగా బతుకుతున్న జీవులం. నాగరికత నేర్చిన మనుషులం. " నీ కొడుకు నీకు పుట్టాడో లేదో డీ. ఎన్. ఏ పరీక్ష చేయించు" అంటూ ప్రజల ఓట్లతో గెలిచి ప్రజాస్వామ్య బద్దంగా పాలిస్తామని ప్రమాణం చేసి మరీ ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల గుడిలోకి అడుగుపెట్టిన నాయకులు , ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే దిగజారి, పశువులు కూడా చీదరించుకునేలా నోరు పారేసు కుంటే.! వాళ్ళను ఆదర్శంగా తీసుకున్న సామాన్యులు రేపు అదే బాటలో నడిస్తే...అవే వ్యాఖ్యలు ఇతరుల మీద ప్రయోగిస్తే, అప్పుడు తలెత్తే పరిణామాలు తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎంత మంది మహిళలు తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోడానికి అగ్నిలో దూకాలో. మరెందరు బిడ్డలు తమ పుట్టుక మీద ఊర కుక్కలు జల్లిన బురదకు జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వచ్చేదో.! 

           రాజకీయ పలుకుబడి, గుర్తింపు కలిగిన ఒక నాయకుడి భార్యకే ఇంత అవమానం ఎదురైతే, తట్టుకోవడం ఇంత కష్టంగా ఉందంటే, ఇలాంటి అవమానాలను సహించే శక్తి, భరించే ధైర్యం ఎందరు సామాన్యులకు ఉంటుంది. 

    చంద్రబాబు గతాన్ని తవ్వి, ఇంత జరగాలసిందే అని మానసిక దౌర్బల్యానికి పాల్పడలేను. ఎన్నికల స్టంట్ అని దిగజారుడు రాజకీయం ప్రదర్శించలేను. ఇంతా జరగాలసిందే అని రక్షసత్వాన్ని ప్రదర్శించలేను. వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తన ముమ్మాటికీ అమానుషమే. అందులో ఇసుమంత కూడా సందేహం లేదు. 

        తనకు ఏ పాపం తెలియని ఒక మహిళ తను చేయని తప్పుకు అతిపెద్ద అపవాదును ఎదుర్కోవడమే గాక అత్యంత మనో వ్యధకు లోనవ్వడం...తలుచుకుంటేనే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఎన్ఠీఆర్ కూతురనో, చంద్రబాబు భార్య అనో కాదు...ఒక మహిళ అని. ఆ స్థానంలో మనం ఉంటే...అనే ప్రశ్న వేసుకున్నప్పుడే ఆ తల్లి బాధ మనకు అర్ధం అవుతుంది. ఆమె శోకం సమాజానికి కూడా మంచిది కాదు. ఇలాంటి సమయంలో పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా సమాజం అంతా భువనేశ్వరి గారికి మద్దతు గా ఉండాలి. తప్పు చేసి కూడా సిగ్గులేకుండా సమర్ధించుకుంటున్న వైసీపీ నాయకుల తీరును ఎండగట్టాలి. మగతనం అనే మదాన్ని భుజానేసుకొని, ఒంటి నిండా అంగాలతో అచ్చోసిన ఆంబోతుల్లా  స్వైరవిహారం చేస్తున్న వల్లభ నేని వంశీ, కొడాలి నాని, ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు వంటి మగోన్మత్తులకు తగిన బుద్ధి చెప్పాలి. నిసిగ్గుగా వాళ్ళను వెనకేసుకొస్తున్న జగన్ కు బదులు చెప్పాలి. వాళ్ళ ఇళ్లల్లోని ఆడవాళ్లు కూడా ఆ వెధవలకు తగిన బుద్ధి చెప్పాలి. ఈ విషయంలో మౌనం దాల్చిన మేధావులను నపుంసకులు అనుకొని ఆ మహాతల్లి క్షమాభిక్ష పెట్టాలి. ఈ విషయంలో ఆ తల్లిని క్షోభ పెట్టిన నీచులను ఛీత్కరించడం మినహా మరేమీ చేయలేకపోతున్నందుకు ఒక ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా భువనేశ్వరి గారిని క్షమాపణ కోరుతున్నాను. 

           చివరగా ఒక్కమాట,  చంద్రబాబు ఏడవ వలసిందే. బిగ్గరగా కాదు, గుండెలు అవిసేలా కాదు, ఎక్కి ఎక్కి కాదు...ఇంకా ఇంకా ఎడవాల్సిందే. ఎందుకంటే,  తాను వల్లభనేని వంశీ, కొడాలి నాని, తమ్మినేని సీతారాం వంటి వ్యక్తులను రాజకీయాల్లో పెంచి పోషించాడు కనుక. నిజమైన నాయకుడి నైపుణ్యం అంతా మంచి నాయకులను తయారు చేయడంలోనే ఉంటుంది. ఆ విధంగా చూస్తే, మీరు పెంచి పెద్ద చేసిన నాయకులంతా ఎవరండి.! అవకాశం కోసం మిమ్మల్ని నడివీధి లో పెట్టి బూతులు తిట్టేవారా. సీతక్క వంటి వారెందరిని ప్రోత్సహించారు. అంతటి సంస్కార వంతులు మీ చుట్టూ ఎందరున్నారు. కనుక ఎక్కి ఎక్కి ఎడవండి. ఫర్లేదు. మీరు ఎప్పుడూ వ్యాపారస్తులు పక్షమే. మీరు అహోరాత్రాలు శ్రమించిందీ వ్యాపారస్తుల కోసమే. అందుకే అవసరం మేరకే మీతో కలుస్తారు.  అధికారం పోగానే మిమ్మల్ని "తూ నా" బొడ్డు అంటారు. ప్రెస్ మీట్లు పెట్టి, మైకులు ఇరగ గొట్టే నాయకులే కానీ ప్రజల్లో పనిచేసే, ప్రజా సమస్యల మీద ఒక పంథా తో పనిచేసే నాయకులు మీ చుట్టూ ఎందరున్నారు. అలాంటి వాళ్ళను ఒక్కరినైనా చూపించండి ప్లీజ్.! అభం, శుభం తెలియని కార్యకర్తలే కదా మీకు ఎన్నడూ అండగా ఉండేది. మరి, వాళ్ళ నుంచి ఎందరు సామాన్యులను మీరు నాయకులను చేశారు. "ప్చ్ ! సమాధానం లేదు". కనుకే మీ పంథా, మీ ఆలోచన, మీ వ్యూహాలు అన్నీ ఇప్పుడు ఔట్ డేటెడ్. ప్రజల్లో పనిచేసే వాళ్ళను ప్రోత్సహించండి. ప్రెస్ మీటుల్లో వీర ప్రగల్భాలు పలికే వారినికాదు. 
    చంద్రబాబును ఎంత ద్వేషించినా, శుక్రవారం నాటి ఘటనతో అతనిలోని ఒక గొప్ప లక్షణం నన్ను అమితంగా ఆకట్టుకుంది. తన భార్యను అంతలా అవమానించిన తర్వాత, ప్రెస్ మీట్ లో ఆమె ఔన్నత్యాన్ని కొనియాడుతూ అన్న మాటలు ఉన్నాయి చూశారా! అది ప్రతి మగాడు నేర్చుకోవాలి. ఆ సంఘటన తో ఇప్పుడు నా దృష్టిలో చంద్రబాబు రామాయణంలోని రాముడికన్నా గొప్పవాడు.  ఎందుకంటే, తన రాజ్యంలోని ఒక పామరుడి నిందకు తలొగ్గిన రాముడు సీతమ్మ ను అనుమానించి మళ్లీ అడవికి పంపాడు కానీ, తన భార్య ఔన్నత్యాన్ని బహిర్గత పరచలేకపోయాడు. భార్యను ప్రేమించడంలో చంద్రబాబు ముందు శ్రీరాముడు కూడా చిన్నబోయాడు. జీవిత సహచరిని ప్రేమించడంలో ప్రతి మగాడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకోవాలి. మీ దంపతులు వీలైనంత త్వరగా ఈ బాధ నుంచి కోలుకుని తిరిగి సాధారణ జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చంద్రబాబు గారు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం కాదు, మానవీయ విలువల తో కూడిన ఒక మంచి సంస్కృతిని పెంపొందించేందుకు ఇకనైనా ప్రయత్నించండి. ప్రజాస్వామ్య విలువలను గౌరవించండి. పుత్ర ప్రేమ అంధత్వంలో పడి రాజనీతిని కోల్పోకండి. తర, తమ బేధం లేకుండా టాలెంట్ ను ప్రోత్సహించండి. ముఖ్యంగా సోషల్ మీడియా, ప్రెస్ మీట్ ఉద్యమాలను గాక ప్రజా ఉద్యమాలను నమ్ముకోండి. 
                                  ఇట్లు
                చంద్రబాబుకి బద్ధ వ్యతిరేకుల్లో ఒకడు
  12. Like
    AbbaiG got a reaction from Rajesh@kadapa in ఆ తల్లి శోకం, మీకు శాపం   

  13. Love
    AbbaiG got a reaction from Siddhugwotham in ఆ తల్లి శోకం, మీకు శాపం   

  14. Like
    AbbaiG got a reaction from vasu4tarak in ఆ తల్లి శోకం, మీకు శాపం   

  15. Like
    AbbaiG reacted to Gunner in Today's Results - Analysis   
    cadre ni kadu ga annadi…. Cadre blood pedatannaru anedi true… 
    Btw, chinababu Bi-weekly/monthly excursion trips ae na, ground lo work chesedi emina vunda uncle  
  16. Haha
  17. Haha
    AbbaiG reacted to Uravakonda in Ys Viveka హత్య కేసులో బాంబ్ పేల్చిన దస్తగిరి   
    Remand lo unte chain link thempadam kastam kada. Bayata untadu, oka night aathmahatya gaavinchabadathadu. Happy journey GangiReddy.
  18. Like
    AbbaiG got a reaction from AndhraBullodu in Ap State   
    Baathu bachhas though elections only bring benefits
    Elections have consequences too, sunshine!!!

  19. Like
    AbbaiG got a reaction from chanti149 in Chala kastapaddaru poyi rest teesukondi   
    They did not come out until they were sure that the tide was turning. Ignore them.
    Besides , for them everyone is a tool to further their careers. NEVER EVER trust them - just like you would never trust a politician,
  20. Like
    AbbaiG reacted to Sinna.Sinna in Ap State   
    ఫైనాన్షియల్ కొలాప్స్ మొదలయ్యిందా? యుద్ధ ప్రాతిపదికపై ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వమని ఎపిఈఆర్సి లేఖ వ్రాసింది డిస్కంలకు. 15 వేలా కోట్ల చిల్లర బాకీలు వసూలు చెయ్యకపోతే, రెండు వారాల తరువాత కరెంటు కట్ చెయ్యమని హెచ్చరించింది. అసోషియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ ఏకంగా రెడ్ కార్నర్ వార్నింగ్ నోటీస్ ఇష్యూ చేసింది. ఆంధ్రాకు వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాల బాకీలు రానందువల్లా.. 100% డబ్బులు ముందుగా పంపితే గాని ఏవీ ఇవ్వకండి అని. విద్యుత్ వైద్య రంగాలు కుప్పకూలడానికి కూతవేటు దూరంలో వున్నాయి. అటు చూస్తే ఇవ్వాళ తీసుకొనే అప్పు పరిమితిని పెంచడానికి కేంద్రం కుదరదంది. కోర్టుల ఉత్తర్వుల ద్వారా చెల్లించాల్సినవి చాలా మొత్తం వుంది. ఏమీ పాలుపోని స్థితిలో హస్తినలో బుగ్గన వున్నాడు. ఇటు తెలంగాణా మంత్రి కేంద్రం దగ్గర బిక్షం ఎత్తుకుంటోంది ఆంధ్రా అని ఘాటుగా విమర్శించారు. చివర అంకంలో భాగంగా, దింపుడుగల్లం ఆశలతో.. ఇక్కడ యువతను అంబానీలను చేస్తా అనే బడాయి గౌతం రెడ్డిని హస్తిన పంపినట్లున్నారు. ఏదో పొడుస్తాడాని. ఇక్కడేమో చివరికి కరోనా వ్యాక్సిన్ సిరంజ్ సూదికి దిక్కులేకున్నా.. 16 ఆసుపత్రులు కడతాం, విలేజీ క్లినిక్కుల్లో వైద్యం చేస్తామని ఏదో లోకం కబుర్లు. ఆశగా డిమాండ్లు పెడుతున్న ఉద్యోగులకు సర్దిచెబుతూ.. రోజులు దొంగలిసస్తూ నెట్టుకొస్తున్నారు, వాస్తవాలు దాచి. ఉద్యోగ సంఘ నాయకులకు తెలిసినా.. ఇన్నాళ్లు భజన చేసినందుకు, ప్రాయశ్చిత్తంగా, డిమాండ్ చేస్తున్నట్లు ఆడిపోసుకొనే డ్రామా ఆడక తప్పదు. డబ్బుంటే, బటన్ నొక్కడం గుడ్డి ముసల్ది కూడా చేస్తుంది. దానికి కాలు బెణికేలా వ్యాయామాలు చేసి కూర్చోవాల్సిన అవసరం లేదు. గూగుల్ పే.. ఫోన్ పే సామాన్య జనం చెయ్యడం లేదా. అకౌంట్ లో డబ్బు వుంటే, దానికి ఏమన్నా ఎక్స్పర్ట్ కావాలా? పైసా ఆదాయం పెంచకుండా, పన్నులు పెంచి పెంచి, ఇక జనం తిరగబడే స్థితిలో.. ఇంకా మాకు ప్రజాభిమానం వుందని, అధికార జులుం వాడి, ఫోర్జరీ విత్ డ్రాల నుండి, బెదిరించి, లొంగదీసుకొని, దొంగ ఓట్లు వేయించుకుని, ఎక్కడికక్కడ బాధితులు రోడ్ల మీదకు వస్తే లాఠీఛార్జీలు చేసి భయపెట్టి, నిత్యం సమీక్షా సమావేశాలు అనే తంతుతో జరిపే కాలక్షేపం కథ కంచికి చేరడానికి పరిస్థితులు చివరి అంకానికి & పక్వానికి వచ్చాయి. యావత్తు దేశానికి ఎకనామికి టైమ్స్ వార్త ద్వారా ఆంధ్రా ఆర్థిక పతనం గురించి తెలుసు. తెలియనట్లు ఇక్కడ మనం నటిస్తున్నామంతే. ఎలా ఎగ్జిట్ అవుతారు అనేదే తేలాల్సివుంది. వైకాపా ప్రభుత్వాన్ని అలాగే వుంచి, కేంద్రం ఆదుకోవచ్చు కదా అని అమాయకంగా అనవచ్చు. బిజెపికి ఏమన్నా వెర్రా? ఈయన ఇన్నాళ్లూ తోపు అని ప్రచారం చేసుకొన్నాడు కదా, అంతే హీనంగా చరిత్రహీనుడు అయ్యేలా.. ఆయానతోనే మంగళం పాడించి, వైకాపా చాప చుట్టేస్తారు. అది తమ కథ ముగిస్తోంది అని వైకాపాకు తెలిసినా, కేసుల భయంతో తేలుకుట్టిన దొంగలా వుండక తప్పని పరిస్థితి. ఇసుక నుండి ప్రతి విషయంలో స్వయంకృతం. అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు, కేవలం చంద్రబాబు నాయుడు మీద ఇంకా అవాకులు చవాకులు పేలడం మినహా ఏమీ చేయలేని స్థితి. చెట్టు మీద నుండి పోతూ పోతూ దెయ్యం కొమ్మ విరిచినట్లు ఆంధ్రాను విరుస్తూ.. దానిని టిడిపి మీద పడేలా చేసి పోవడం తప్ప వేరే మార్గం ఆలోచించరు. గౌరవంగా కేంద్రం ఇవ్వాల్సింది ఇచ్చి ఆదుకోనందువలన, లక్డౌన్ గట్రా పరిస్థితుల్లో ముందుకు వెళ్లలేని స్థితి అని చెప్పి రాజీనామా చేసి వెళ్లే మార్గం ఎంచుకోవడానికి జగన్ మనస్తత్వం అంగీకరించదు. కేంద్రం రాష్ట్రపతి పాలన పెడితే నాయుడు బిజెపితో కలిసి కుట్ర చేశాడని సానుభూతి పొందడాన్ని ఎంచుకోవచ్చు. కానీ ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగ జెరువు నిండిన గప్పలు పదివేలు చేరు గదర సుమతీ అనే లెక్క అధికారం పోంగానే.. కొలువుల్లో చేరిన సాక్షి మంద కూడా అక్కడ వుండరు. రాష్ట్రపతి పాలనలో ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దుతూ, మరో వైపు బీజేపీలో చేరికలకు ద్వారాలు ఎత్తితే ఇక్కడ రెడ్డికి శిక్ష పడితే సీఎం అవదామనే ఆశావహుల నుండి అందరూ అటు జంప్ అవుతారు. కాంగ్రెస్ నుండి వచ్చిన ఓటు బ్యాంకు కొంత బిజెపి వైపు, మరికొంత టిడిపి వైపు, మిగిలినది కాంగ్రెస్ వైపు మరలుతుంది. ఇది తథ్యం.. వేరే మార్గం లేదు. హోల్ సేల్ గా ఎక్కడికక్కడ ఆస్తులు అమ్మాలి అంటే కోర్టుకు ఆంధ్రా దివాళా తీసింది అని అంగీకారాన్ని తెలపాలి. ఆ అంగీకారం ఆత్మహత్యా సదృశ్యం. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎందుకు దాపురించాయి మీరు చక్కదిద్దుతారా లేదా ఆర్థిక ఎమెర్జెన్సీ కోసం రాష్ట్రపతికి అఫీషియల్ గా నివేదించండి అనే సలహా ఇవ్వవచ్చు. ఇలాగే కొనసాగాలి అంటే విద్య, వైద్య, ఆర్టీసీ, రోడ్లు & భవనాలు, ఎపిఐఐసి ఇలా అన్ని సంస్థల ఆస్తులు వేలాల ప్రక్రియ మొదలెట్టినా.. అగ్రీగోల్డ్ లెక్కన కొన్ని ఏళ్లు పడుతుంది. అంతవరకు అప్పుల కొండలు వేచి చూడరు. చేజేతులా అన్ని రత్నాలకు మంగళం పాడి, ఉద్యోగుల జీతాల నుండి తగ్గించుకోమని & అర్థం చేసుకోమని ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించే ధైర్యం, జగన్ రెడ్డికి లేదు. అలా ఆయనకు సలహా ఇచ్చేవారు పుట్టివుంటే లక్డౌన్ అప్పుడే, బటన్లు నొక్కడం వారించేవారు. అద్భుతాలు జరగవు. జనం వాస్తవాలు అంగీకరించక తప్పదు. తమ తప్పుడు నిర్ణయాలకు ప్రాయశ్చిత్తముగా, నవరత్నాలే కాదు, చాలా త్యాగాలు చెయ్యక తప్పదు. అనివార్యమైన ఈ పరిస్థితికి మానసికంగా సిద్ధపడక తప్పదు. CA Bosu Kancharla
  21. Like
    AbbaiG got a reaction from surendra.g in Chala kastapaddaru poyi rest teesukondi   
    They did not come out until they were sure that the tide was turning. Ignore them.
    Besides , for them everyone is a tool to further their careers. NEVER EVER trust them - just like you would never trust a politician,
  22. Like
    AbbaiG reacted to Nfdbno1 in Chala kastapaddaru poyi rest teesukondi   
    dont be overconfident… 90% of govt can be privatized… 
  23. Like
    AbbaiG reacted to Bittu_77 in Chala kastapaddaru poyi rest teesukondi   
    Employee unions are only taking about PRC report. They are not even taking about the actual PRC.  Its such a clear scripted show by employee unions to divert all other issues of employees like Salaries, Retirement benefits, Actual PRC, DAs etc.. 
    Supporting employee unions is very dangerous. If employees really come on to roads, then TDP can think about supporting.  Supporting these dirty unions will not help TDP in any way. 
     
  24. Like
    AbbaiG reacted to surendra.g in Chala kastapaddaru poyi rest teesukondi   
    Aa leaders ycp karyakartalu,  vallatho anti involve ayyedi work chesedi...last lo atti chupistaaru... Employees ki villu anto ardam ayyaka valle bayataku vastharu appudu involve avvochu
  25. Like
    AbbaiG reacted to thalaiva_NTR in Chala kastapaddaru poyi rest teesukondi   
    +1
    tittadam kaadu fight cheyyali anta, leka pothe inko 5 yrs rest teesukovalsi vasthadi antunnadu mana db employee president.. ante meekosam fight cheyyaka pothe malli aa vedavake vote vesi rod ni inkaa lothu ga dimpinchukovadaniki meeku leni baada TDP ki enduku?.
    2024 kakapothe 2029 but veellaki matram buddi ravalsinde
×
×
  • Create New...