Jump to content

Flash

Members
  • Content Count

    489
  • Joined

  • Last visited

Reputation Activity

  1. Like
    Flash reacted to BalayyaTarak in AP cinema theaters tickets by YCP now onwards   
    I guess asalu background plan ee corporation ki vache ee income chupinchi kotha appu testadu idi surity petti
  2. Haha
    Flash reacted to Raaz@NBK in Modi is Paper Tiger   
  3. Like
    Flash reacted to sskmaestro in 10500 crore extra appu to jaggad   
    ee mathram support CBN ki ichi untey AP eppudooo develop ayyedhi..... baffas thupuk!
  4. Like
    Flash reacted to Siddhugwotham in Ask Him To Pack His Bag: Lokesh done Great Job   
    చిన్నారి కుటుంబపు చీక‌ట్లో వెలుగుదీపం నారా లోకేష్‌
    -ఎనిమిదేళ్ల బాలుడి క‌ష్టాలు చూసి చ‌లించిపోయిన టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి
    -అంధులైన త‌ల్లిదండ్రులు, ప‌సిబిడ్డ‌లైన సోద‌రుల్ని ఆటో న‌డుపుతూ పోషిస్తోన్న 8 ఏళ్ల గోపాల‌రెడ్డి 
    -త‌క్ష‌ణ‌ ఆర్థిక సాయంగా 50 వేలు..చ‌దువు బాధ్య‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించిన నారా లోకేష్‌
    -ఆటో అప్పు తీర్చేందుకు మ‌రో 2 ల‌క్ష‌లు పార్టీ నుంచి అందిస్తామ‌ని ప్ర‌క‌ట‌న 
    ఆ కుటుంబంలో చీక‌ట్లు అలుముకున్నాయి. క‌న్న‌వారిద్ద‌రికీ కంటి చూపులేదు. పుట్టిన పిల్ల‌లే వెలుగుదివ్వెల‌య్యారు. క‌ష్టాలు, క‌న్నీళ్లు..చుట్టూ ముసిరిన చీక‌ట్ల‌ను చీల్చుకుంటూ...బ‌డిలో అక్ష‌రాలు దిద్దాల్సిన చేతుల‌తో ఆటో న‌డుపుతున్న చిత్తూరు జిల్లాకి చెందిన‌ 8 ఏళ్ల బాలుడు గోపాలరెడ్డి కుటుంబానికి సాయం అందించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ న‌డుం బిగించారు. త‌క్ష‌ణ‌సాయంగా తానే 50 వేలు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. బ్యాట‌రీ ఆటో కోసం చేసిన అప్పు తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ 2 ల‌క్ష‌ల వ‌ర‌కూ సాయం అందించ‌నుంద‌ని వెల్ల‌డించారు. త‌ల్లిదండ్రులు, గోపాల‌రెడ్డి కోరిక మేర‌కు ఏ స్కూల్లో చ‌దవాల‌నుకుంటే అక్క‌డి విద్యాభ్యాసానికి అయ్యే మొత్తం ఖ‌ర్చు భ‌రిస్తామ‌ని ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. 
    ఎనిమిదేళ్ల వ‌య‌స్సులో కుటుంబ‌బ‌రువు బాధ్య‌త‌ల్ని మోస్తోన్న బుడ‌త‌డి క‌ష్టాలు చూసి నారా లోకేష్ చ‌లించిపోయారు. క‌ళ్లులేని త‌ల్లిదండ్రులు, లోకం పోక‌డ తెలియ‌ని ఇద్ద‌రు త‌మ్ముళ్ల‌కు తానే పెద్ద‌దిక్క‌యిన చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం గంగుడుప‌ల్లె గ్రామానికి చెందిన‌ గోపాల‌రెడ్డి బ్యాట‌రీ ఆటో న‌డుపుతూ అందులో ప‌ప్పులు, ఉప్పులు ఊరూరా తిరిగి అమ్ముతున్నారు. దీనిపై మీడియాలో క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యాయి. ఇది చూసిన వెంట‌నే స్పందించిన టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సాయం అందించేందుకు ముందుకొచ్చారు. చిట్టిచేతుల‌తో గోపాల‌రెడ్డి ఇక‌పై ఆటో న‌డ‌పాల్సిన అవ‌స‌రం లేదు. ఆటోకి తీసుకున్న అప్పు తీరిపోనుంది. న‌చ్చిన‌చోట చ‌దివించేందుకు నారా లోకేష్ అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. స్పందించే మ‌న‌సున్న నారా లోకేష్ పార్టీ అధికారంలో లేదు.. కొంత‌మంది ప్ర‌బుద్ధుల్లా అధికారంలోకొచ్చాక సాయం చేస్తాన‌ని ముద్దులు పెట్టి త‌ప్పించుకోలేదు. మీడియా ద్వారా స‌మాచారం తెలుసుకున్న వెంట‌నే..పిల్లాడికి అవ‌స‌ర‌మైన సాయం త‌న సొంత డ‌బ్బుల‌తో అందించేందుకు ముందుకొచ్చారు. క‌ష్టాలు తీరిపోవాల‌ని టెంకాయ‌లు కొట్టండ‌ని చెప్పే నేటి పాల‌కుల క‌న్నా...ఆప‌ద‌లో వున్నారంటే ఆదుకుంటూ...క‌ష్టంలో ఉన్నారంటే క‌దిలి వ‌చ్చి సాయంగా నిలుస్తోన్న నారా లోకేష్ చేతులు మిన్న అంటున్నారు జ‌నం.
     
  5. Like
    Flash reacted to JAYAM_NANI in జనాభాను నియంత్రిస్తే లోక్‌సభ సీట్లు తగ్గిస్తారా?   
    జనాభాను నియంత్రిస్తే లోక్‌సభ సీట్లు తగ్గిస్తారా?
     
       
    కేంద్ర ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం నియోజకవర్గాల పునర్విభజనలో ఉమ్మడి ఏపీ, తమిళనాడుకు అన్యాయం పాత స్థానాలు పునరుద్ధరిస్తారా? రాజ్యసభ సీట్లు పెంచుతారా? లేక ఆర్థిక పరిహారం చెల్లిస్తారా? ఆ లెక్కన తమిళనాడు రాష్ట్రానికి  5,600 కోట్ల రూపాయలు ఇవ్వాలి 1967లోనూ దక్షిణాది రాష్ట్రాలు  కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది 4 వారాల్లో కౌంటర్‌ దాఖలుచేయండి కేంద్రప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం  
    1967లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినప్పుడు దక్షిణ భారత రాష్ట్రాలు కొన్ని లోక్‌సభ స్థానాలను కోల్పోవలసి వచ్చింది. జనాభా నియంత్రణే దీనికి కారణం. ఆ తర్వాత చేపట్టే పునర్వ్యవస్థీకరణలో ఆ రాష్ట్రాలు మరిన్ని లోక్‌సభ స్థానాలు కోల్పోయే ప్రమాదం రావడంతో.. పునర్విభజనపై 2001 దాకా నిషేధం విధించారు. అయితే వాజపేయి ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టినప్పుడు.. లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచకుండా.. కొన్ని జనరల్‌ స్థానాలను ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించి.. వారి ప్రాతినిధ్యం మాత్రమే పెంచింది. స్థానాల సంఖ్య పెంపును మాత్రం 2026కి వాయిదావేసింది.
    మద్రాసు హైకోర్టు
     
    చెన్నై, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గించడంపై మద్రాసు హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరిస్తారా లేక తగిన ద్రవ్య పరిహారం చెల్లిస్తారో స్పష్టం చేయాలని జస్టిస్‌ ఎస్‌.కృపాకరన్‌, జస్టిస్‌ పి.పుగళేందితో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 17వ తేదీన కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది(జస్టిస్‌ కృపాకరన్‌ ఇటీవలే పదవీవిరమణ చేశారు). 1962లో తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన చట్టం కింద లోక్‌సభ స్థానాల సంఖ్య 505 నుంచి 520కి పెరిగింది. అయితే సభలో తమిళనాడు స్థానాల సంఖ్యను 41 నుంచి 39కి తగ్గించారు. ఉమ్మడి ఏపీ సీట్లు కూడా 43 నుంచి 41కి తగ్గాయి. (1977లో 42కి పెరిగాయి).
     
    పునర్వ్యవస్థీకరించిన సీట్లతో 1967లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. జనాభాను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు లోక్‌సభలో రెండేసి స్థానాలను కోల్పోయాయని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది. జన నియంత్రణ కార్యక్రమాలను సరిగా అమలు చేయలేని రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక ప్రాతినిధ్యం ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. ఈ రెండు రాష్ట్రాలకు అధిక రాజ్యసభ స్థానాలను ఇవ్వడం ద్వారా ఆ నష్టం ఎందుకు పూడ్చకూడదని అడిగింది. 1967 నుంచి రూ.400 కోట్లు. ఆ లెక్కన 14 ఎన్నికలకు 28 స్థానాలు కోల్పోయినందున తమిళనాడుకు రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది’ అని తెలిపింది.
     
    జనాభా మార్పుతో సంబంధం లేకుండా అదే సంఖ్యలో లోక్‌సభ నియోజకవర్గాలను ప్రకటించేందుకు అవసరమైతే రాజ్యాంగంలోని 81వ అధికరణను సవరించడానికి వీలుందో లేదో కేంద్రం పరిశీలించాలని, నాలుగు వారాల్లోపు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తమిళనాడులోని తెన్‌కాశి రిజర్వుడు నియోజవర్గాన్ని జనరల్‌ కేటగిరీ నియోజకవర్గంగా మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభలో 1,000 సీట్లు ఉంటాయని సమాచారం. ఈ నేపథ్యంలో లోక్‌సభలో కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న డిమాండ్‌ వస్తోంది.
     
    తదుపరి పునర్విభజన 2026లో!
    స్వతంత్ర భారతంలో నియోజకవర్గాల తొలి పునర్విభజన 1956లో జరిగింది. ఆ తర్వాత పంజాబ్‌ నుంచి హరియాణా విడిపోవడం, గోవా భారత్‌లో విలీనం కావడం వంటి పరిణామాల కారణంగా 1967లో మళ్లీ పునర్విభజన చేపట్టారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను 520కి పెంచుతూ రాజ్యాంగ సవరణ కూడా చేశారు. అయితే జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గిపోయింది. తర్వాతి పునర్వ్యవస్థీకరణలో ఈ రాష్ట్రాల సీట్లలో మరింత కోత పడబోతోందని వార్తలు రావడంతో.. నాటి ప్రధాని ఇందిరాగాంధీ 2001 వరకు లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను తగ్గించకుండా నిషేధం విధించారు. అయితే అడపాదడపా పునర్విభజన చేపడుతూనే వచ్చారు. 1977, 80, 84ల్లో లోక్‌సభ సంఖ్యాబలం 542గా ఉంది. 1989నాటికి 543కి పెరిగింది. అప్పటి నుంచి అదే కొనసాగుతూ వస్తోంది. 2001లో పునర్విభజన జరిగినా.. సీట్ల సంఖ్యను పెంచలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీల జనాభా ఆధారంగా జనరల్‌ స్థానాలను రిజర్వుడు కేటగిరీలోకి మార్చారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపును మాత్రం 2026కి వాయిదావేశారు. అప్పటికల్లా జనాభా వృద్ధి రేటులో అన్ని రాష్ట్రాలూ ఏకరూపత సాధిస్తాయని అంచనా వేశారు. 
     
    ‘జనాభాను విజయవంతంగా నియంత్రించిన తమిళనాడు, ఏపీ లోక్‌సభలో రెండేసి స్థానాలను కోల్పోయాయి. జనాభా నియంత్రణను సరిగ్గా చేయలేని రాష్ట్రాలకు పార్లమెంటులో అధిక ప్రాతినిధ్యం ఎందుకు కల్పించారు? ఈ రెండు రాష్ట్రాలకు అధిక రాజ్యసభ స్థానాలను ఇవ్వడం ద్వారా ఆ నష్టం ఎందుకు పూడ్చకూడదు’?
     
     
  6. Haha
    Flash reacted to sskmaestro in NAMO Medical college silvassa collapses   
    Appatlooo Gandhi garu stick tho ekkuva gaa tap chesaadu antaa…. That’s why pillars are not strong ani oka nicker gadu book rastaaadu….. inko xxxx gadu ekkada discussion start chestaaadu!
  7. Love
    Flash reacted to Royal Nandamuri in Seethakka with CBN   
  8. Like
    Flash reacted to TDP_Abhimani in Sakshi vs ABN @youtube   
    ABN has almost double subscribers to sakshi,which shows ABN has more credibility between those.....manam anvasaranga Jaffa fake propaganda trap lo padutunaam.....not just ABN some pro-TDP youtube channels like telugualerts,myra,sasi,leo news are grwoing subscribers day by day....manam facts and figures janala mundu pedethe.....we can expose Jaffa more easily...let's see
  9. Love
    Flash reacted to OneAndOnlyMKC in Manoj Jha speech   
  10. Haha
    Flash reacted to naresh1243 in Pakoda Photo   
    Naaku ippatiki artham kaanidi enti ante
    Nenu vaccine veyinchukundi corporate hospital lo .... corporate office employee ga...naa money tho... 
    Certificate lo ee bevakuf gaadi pic enduku undi? Edo veedu naaku free ga ichinattu... lofar gaadu
     
  11. Haha
    Flash reacted to pavan s in Pakoda Photo   
    dabbulu nuvvu kastapadi sampadinchukunte, vaati meeda nee photo yem veyyaru kada.... gandhi bomma untadi... manam accept chestam...
    idi kuda anthe... ani baffas cheppamannaru.... 
    yemito veella teliviki haddu lekunda potundi.... 
  12. Haha
    Flash reacted to akhil ch in Corona: భారత్‌లో 30-47లక్షల కరోనా మరణాలు!   
    And now idiots will flock here targeting Maharashtra and Kerala. Rey mi edupu ni thengo vallidari degara em pikaleka vala mida PADI edavam thuth  
  13. Like
    Flash reacted to baabuu in Anantapur politics   
    he is good warrior of TDP, alanti vallani kuda tesesthe tupak,
    Minstiries tesinappudu andaru edo annaru, ee cand matram emi matladakunda TDP ki work chestha annadu
  14. Like
    Flash reacted to sonykongara in NTR Housing Scheme   
    N Chandrababu Naidu‏Verified account @ncbn 3m3 minutes ago
        నేడు 4 లక్షల గృహ ప్రవేశాలు చేశాం. ఇళ్లలోకి వెళ్తోన్న పేదల ఆనందోత్సాహం చూస్తుంటే ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగల ధైర్యం వస్తోంది. మొత్తం రూ.80 వేల కోట్లతో 30 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 8.70 లక్షల ఇళ్లను పూర్తి చేశాం, మిగిలినవి త్వరలోనే పూర్తి చేస్తాం. #NTRHousing
  15. Like
    Flash reacted to sonykongara in floating hotel ga INS Viraat ship ?   
×
×
  • Create New...