Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

AP Liquor scam

Featured Replies

ఏపీ సిట్ అదుపులో రాజ్ కసిరెడ్డి - దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు రాజ్ కసిరెడ్డి - ఎయిర్‌పోర్టు దలో అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని విజయవాడకు తరలిస్తున్న సిట్ అధికారులు

  • Replies 854
  • Views 63.6k
  • Created
  • Last Reply
  • Author

Raj Kasireddy: ఏపీ సిట్‌ పోలీసుల అదుపులో రాజ్‌ కసిరెడ్డి

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి)ని ఏపీ సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Eenadu icon
By Andhra Pradesh News TeamUpdated : 21 Apr 2025 19:34 IST
Ee
Font size
 
1 min read
 
210425apsit1a.webp

హైదరాబాద్‌: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కసిరెడ్డి  (కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి)ని ఏపీ సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్‌ వచ్చిన రాజ్‌ కసిరెడ్డిని.. ఎయిర్‌పోర్టు బయట సిట్‌ పోలీసులు పట్టుకున్నారు. తాను రేపు విచారణకు హాజరవుతానని వారికి ఆయన వివరించారు. అయితే, హాజరవుతారో లేదోనని అనుమానంగా ఉందని, తమ వెంట రావాల్సిందేనని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు. మరికాసేపట్లో అతడిని విజయవాడ తరలించనున్నారు.

మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్‌ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో మంగళవారం తాను విచారణకు హాజరవుతానని రాజ్‌ కసిరెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అంతలోనే అతడిని ఏపీ సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

1 hour ago, KING007 said:

Pedda talakayalu dorukutara?

Pedda talakayalaki full bjip support undhi ..bjp ni kadhani CBN sir em cheyyaledu.. so alantivi CBN batayaki cheppukoledu...mana lanti valla chetha thittinchukonta untadu...kakapothe evidence gathering chesi fir kattese calm ga untaru..Repati roju evaru thoka adinchukonda that is full bjp strategy...  

2 hours ago, sonykongara said:

Image

6 minutes ago, krishna_a said:

Donga perutho Dubai to hyd aa ? How ? 
Fake passport aythe, idi inko case kada ? 

Dubai babai lu case petti moosesthe daridram potundi 🙂

16 minutes ago, Siddhugwotham said:

Idi scam kaadu.... scam anoddu 

Paapam... maha paapam....

Many people died and many were disabled due to J brands 

9 minutes ago, Eswar09 said:

Pedda talakayalaki full bjip support undhi ..bjp ni kadhani CBN sir em cheyyaledu.. so alantivi CBN batayaki cheppukoledu...mana lanti valla chetha thittinchukonta untadu...kakapothe evidence gathering chesi fir kattese calm ga untaru..Repati roju evaru thoka adinchukonda that is full bjp strategy...  

32 minutes ago, Mobile GOM said:

Evvaru cheputaru valla names. Oka vela chepithe families gallanthu 

38 minutes ago, KING007 said:

Anthe antava 

54 minutes ago, surapaneni1 said:

Atlanti asalu pettukovaddu

Just now, OneAndOnlyMKC said:

Jagan nd vijay sai reddy iddaru kalisi veedini erikinchi dobbaru anthe...vijay sai eppatiki jagan gadi chamchaneee...

49 minutes ago, Siddhugwotham said:

Idi scam kaadu.... scam anoddu 

Paapam... maha paapam....

Many people died and many were disabled due to J brands 

ee vishayam repeated gaa mandhu babulaku gurthu cheyyaali. Ap lo 50% males liquor taaguthaaru. Mandhu babulu, vaalla families votes tho easy gaa TDP power ni gelavachu. 

Schemes avasaram ledhu.

Quality liquor at reasonable price 

19 minutes ago, Eswar09 said:

Sajjala reddy...vijay sai reddy..dhanujay reddy ...peddi reddy..chevi reddy.. vello okkadani jail lo vesina jagan ni vesinatle..

Valla names or proofs vundali gaa case lu petta li ante 😂😂

34 minutes ago, Eswar09 said:

Jagan nd vijay sai reddy iddaru kalisi veedini erikinchi dobbaru anthe...vijay sai eppatiki jagan gadi chamchaneee...

Leka pothe musalodu bath room lo vuntadu. Vaadiki maa reds sangathi telusu gaa 

  • Author

Police and ED sariga chesthe  jagan and bharati, jagan pedda kuturu saha andaru lopalaki povalasi vasthundu ani bayata anukuntunnaru, adi ayye pani kadu, villu mithun reddy gadi ni lopala vesthe ne ekkuva.

1 hour ago, OneAndOnlyMKC said:

Kasayi ki minchi pativratha action chestunadu ga eedu 😆 

Sc varaku velli legal protection techukunadu malla dialogues 😆 

Maa reds andaru oka daggare vunnaru gaa. Kasi gaadi ni ee sari bali pasuvu ni chesaru maa reds last time IAS lanu chesi nattu 😂😂

5 minutes ago, sonykongara said:

Police and ED sariga chesthe  jagan and bharati, jagan pedda kuturu saha andaru lopalaki povalasi vasthundu ani bayata anukuntunnaru, adi ayye pani kadu, villu mithun reddy gadi ni lopala vesthe ne ekkuva.

Vere maata edanna vunte cheppu Bro. ED na 🤣🤣

(టీవీ5 స్క్రోలింగ్) టీవీ5 చేతిలో కేసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ - ఏపీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి - రిమాండ్ రిపోర్టులో ఏ1 నిందితుడిగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి - ఏ2గా దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఏ3గా దొడ్డ వెంకట సత్యప్రసాద్ - ఏ4గా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఏ5గా విజయసాయిరెడ్డి, ఏ6గా సజ్జల శ్రీధర్ రెడ్డి, ఏ7గా ముప్పిడి అవినాష్ రెడ్డి, ఏ8గా బానేటి చాణక్య, ఏ8గా టి.ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి - ఏ10గా షేక్ సయీఫ్ అహ్మద్, ఏ11గా Olwick మల్టీవెంచర్ - ఏ12గా క్రిపాటి ఎంటర్ ప్రజెస్, ఏ13గా Nysna మల్టీవెంచర్ - ఏ16గా లిక్కర్ ఎక్స్ పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్, ఏ18గా దీపక్ ఎంటర్ ప్రైజెస్ - ఏ19గా విశాల్ ఎంటర్ ప్రైజెస్, ఏ20గా లావిస్ ఎంటర్ ప్రైజెస్ - ఏ21గా Keyraj ఎంటర్ ప్రైజెస్, ఏ22గా Arroyo సర్వీసెస్, ఏ23గా Ezyioad నెట్ వర్క్, ఏ24గా బాలాజీ ట్రేడింగ్ - ఏ25గా అడాస్ డిస్టిలరీ, ఏ26గా లీలా డిస్టిలరీ - ఏ27 గా న్యూమాంట్ గోల్డ్ అండ్ జువెలరీ - ఏ28గా రచిత జువెలర్స్, ఏ29గా మలీష్క్ గోల్డ్ అండ్ జువెలరీ

9 hours ago, rajanani said:

Big list 

Archived

This topic is now archived and is closed to further replies.

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.