Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

akhil ch

Huzurnagar

Recommended Posts

ఉప ఎన్నికలో పోటీచేయాల్సిందే

తెదేపాకు కార్యకర్తలు, నేతల స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్ : హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెలుగుదేశం పోటీ చేయాల్సిందేనని నల్గొండ జిల్లాకు చెందిన కార్యకర్తలు, నేతలు గట్టిగా కోరారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ .రమణ అధ్యక్షతన సమీక్ష జరిపారు. రాష్ట్ర ముఖ్య నేతలతో హుజూర్ నగర్ కు చెందినవారు కూడా పాల్గొన్నారు. తెదేపా బరిలోకి దిగకపోతే తెరాసకు లబ్ధి కలుగుతుందని వారు తెలిపారు. కాంగ్రెస్ ఒక్కటే బరిలో ఉంటే తెరాసపై నెగ్గలేదని వివరించారు. తెదేపా ఉనికి బలంగా ఉందని చాటుకోవడానికి ఈ ఎన్నికలు మంచి అవకాశమని పలువురు నేతలు సూచించారు. రమణ మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర ముఖ్య నేతలు చర్చించి ఈ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

Share this post


Link to post
Share on other sites

బరిలో ఓయూ ఐకాస అభ్యర్థి

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్ టుడే: హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఓయూ ఐకాస బలపరిచిన అభ్యర్థిగా కొప్పుల ప్రతాప్ రెడ్డి పోటీ చేయనున్నట్లు ఐకాస వ్యవస్థాపక ఛైర్మన్ మందాల భాస్కర్ , అధ్యక్షుడు దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం ఓయూలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన యువకుడన్నారు.

Share this post


Link to post
Share on other sites
8 minutes ago, Gunner said:

Great, if true.... khammam lo party bathikuddi

why tummulu comes back gajanna...whats tempting him?

Share this post


Link to post
Share on other sites
Just now, krantionline29 said:

Tummala di pedda pulihora news la undi..third option in T is BJP right now

as of now..its 2nd option...

Share this post


Link to post
Share on other sites
1 hour ago, rama123 said:

BJP galibudaga le...local elections lo poyindi gaa

Municipal elections lo emanna vaste vuntadi lekapothe Cong vastadi second place ki

local elections lo evm lu levu gaa....ippudu unnayi gaa...

Share this post


Link to post
Share on other sites
40 minutes ago, adithya369 said:

Nama leduga,  andukemo 

ante...ippudu iddaru akkade unnaru kaabatti adjust avvaleka tummulu ikkadiki vastunnadaa uncle? repu oka vela namalu kudaa vasthe appudu thummulu marala gulabee puvvu chevulo pettukuntaadaa?

Share this post


Link to post
Share on other sites
3 hours ago, uma said:

ante...ippudu iddaru akkade unnaru kaabatti adjust avvaleka tummulu ikkadiki vastunnadaa uncle? repu oka vela namalu kudaa vasthe appudu thummulu marala gulabee puvvu chevulo pettukuntaadaa?

Anthega Mari 

Share this post


Link to post
Share on other sites
5 hours ago, uma said:

ante...ippudu iddaru akkade unnaru kaabatti adjust avvaleka tummulu ikkadiki vastunnadaa uncle? repu oka vela namalu kudaa vasthe appudu thummulu marala gulabee puvvu chevulo pettukuntaadaa?

Now you passed exam 

Share this post


Link to post
Share on other sites
49 minutes ago, kishbab said:

Now you passed exam 

yaa hooooooo............. graduation cermony appudu kaluddam uncle..

Share this post


Link to post
Share on other sites
5 hours ago, HelloNTR said:

ysrcp might contest to dent congress votes

Akkada Reddy's andaru inc Kadu....kcr Jagan  ki close ga undedi Telangana Reddy's Ni machika chesukodankeeee

 

Tdp contest chesthe trs ki plus..

 

Huzurnagar lo kammas Kapu kuda bagane unnaru

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×