Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

NatuGadu

Capital (Amravati) payeeeee

Recommended Posts

రాజధానిపై బొత్స కీలక వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కీలక వ్యాఖ్యలు

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని బొత్స వెల్లడించారు. విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసే  ప్రకటనలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. 

అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ వ్యయం కంటే ఎక్కువ అవుతోందని ఈ సందర్భంగా బొత్స అన్నారు. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగమవుతోందని పేర్కొన్నారు. ఇటీవల సంభవించిన వరదలతో అక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయని తెలిసిందని, దీని నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, డ్యామ్‌లు నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల  ప్రభుత్వంపై అదనపు భారం పడనుందని, దాంతో ప్రజాధనం వృథా అవుతుందని బొత్స వివరించారు. వరద నీటిని ప్రత్యేకంగా తోడి బయటకు పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Share this post


Link to post
Share on other sites
26 minutes ago, akhil ch said:

nikrushtudu

Ee entire episode lo Jagga rao mistake not even 1 percentage. He is behaving exactly as expected. Secret emundhi...

People deserve this.. aath care.. let them rotten...

Share this post


Link to post
Share on other sites
5 minutes ago, rama123 said:

Ilage moosukoni vunte marustaru...asalu poratam edi.,...ycp MLAs crda kalavaliga

Poratam aa evaru ..evari meda cheyyali?

Share this post


Link to post
Share on other sites

Super amma.. Oka daridram vadilipoindi

 

.. Praja vedika koola gottinappudu gurtu taaledemo prajaa danam vrudaa ani.

Bath room la cleaning ki ani, Family trip laki Prabhutva GO lu pass chesukoni 50L vidudala chesukunnappudu gurtu raaledemo ... adi Prajaa dhanam ani.

1500Rs unna isuka 12,000Rs ki YSRCP vaallu ammi dobbutunte teliyaledemo... 

Share this post


Link to post
Share on other sites

Donakonda n ongole lo konna lands ni artificial bhoom tho ammukovali anteee alageee cheppali

At the same time ikkada land prices down chesi vadu konukkovali

Celebration batch sardhukondi

Share this post


Link to post
Share on other sites
3 hours ago, NatuGadu said:

G and K districts lo Jagga rao ki vote vesinollu 

Padandra.. kavaali ravaali

 

Lands andariki untaya..lands Leni vallu happy ga feel avtaru emo le

Share this post


Link to post
Share on other sites
28 minutes ago, koushik_k said:

asalu rajadhani area vallaki rajadhani akkarledu.. so marchatam lo thappu ledu anipistundi

neeku chepppaara?

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×