Jump to content

uppal,malakpet


sonykongara

Recommended Posts

మలక్‌పేట్ రేస్ కోర్స్ సెంటర్ నుంచి చంద్రబాబు రోడ్‌షో
02-12-2018 09:04:42
 
636793383809510423.jpg
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు మలక్‌పేట్ రేస్ కోర్స్ సెంటర్ నుంచి రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడినుంచి గడ్డి అన్నారం, చైతన్యపురి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, హెచ్‌బీ కాలనీ, ఈసీఐఎల్‌లో జరిగే రోడ్ షోలలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ప్రజాకూటమి అభ్యర్థుల విజయాన్ని కోరుతూ చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఓ విడత ప్రచారాన్ని పూర్తిచేసిన చంద్రబాబు మలివిడతగా ఆదివారం ప్రచారం నిర్వహిస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...