Jump to content

Gujju batch ati telivi patchi abddalu on Patel&Dholera


Recommended Posts

pachi abaddalu saami e batch asalu.....Infra kosam istunavi kappi petti abaddalu cheptunaru....

 

Patel statue ki 300 crores matrame icham......Comedy entate "ippati varaku 300 crores" ani cheppatam cut chesaru.....

-mari Statue place "New Broadgage Rail" ki Na Modi lodi evadra ichindi? Adi cheppare? Oka statue ki 1000 crores tho New railway lane entra sannasi when AP is asking for justice?...adi kuda 1st budgets lone money allocated malli......

- A place ki vestunna New Roads ki center chestundi chepparentra?

- 650 crores Ghogha-Dahe Ferry service(again Made in CHINA) to the statue gurinchi cheppare?  On top Center Govt paid 150 crores for dredging for this ferry route cheppare? Siggesinda? 

- era Statue of Unity project design&Architect by BURJ KHALIFA TEAM..Mari kukka edupu edtche pushpam batch mari AP lo vere laga edustare? inko peaks Statue of Unity is built in CHINAjkxhye.jpg

https://timesofindia.indiatimes.com/city/vadodara/rly-line-from-city-to-statue-of-unity-to-be-ready-by-sept-19/articleshow/63649545.cms

 

- CHivaraki Nirbhaya act funds kuda me Gujarat Sabarmati river front redevelopment for women security ani cheppi maximum pattaka poyaru kadara Na Modi Lodi, Adi cheppare?

 

Dholera: Too many lies on Dholera by only giving just partial details

- Arey Gujarat land ichinidi ani center daniki saripada grant ichindi..adi chepparentra?

- New multiple Expressway's,New Railway lane(1st Modi budget lo sanction&release chesaru whole money),AIRPORT,BUllet train extension to Dholera "evadra istundi", New Metro rail by JICA ivanni Na modi lodi evadra istundi?

 

Also why Chennai-Vizag became loan(UPA time it was grant but Na Modi lodi changed?) vs Gujarat corridor a grant? Why PM never conducted single meeting on Chennai-Vizag&Chennai-Bangalore corridor where as he took every visiting foreign leader to Gujju corridor and asked them to invest there "only"

Link to comment
Share on other sites

2 minutes ago, subash.c said:

uncle ivanni social media lo circulate chesela frame cheyochu ga with once click share...it will be very helpful for the team

To be frank naku oka bad habit bro...I know the facts but bad in presenting......

Link to comment
Share on other sites

Just now, AnnaGaru said:

To be frank naku oka bad habit bro...I know the facts but bad in presenting......

presentation em akkarla bro...the way you are doing this is very good with some humor...we don't want it to be too formal....you put all the facts..that is the imp thing....

Link to comment
Share on other sites

Just now, AnnaGaru said:

@Nandamuri Rulz naku presentation problem bro.....naku data&facts telusu kani I can't write......Most of the time travel chestunta.....flight lo kurchini tapa tapa paralu paralu rasesta.......flight digagane post vesta......

Adi chaalu bro... They can frame to articles... Facts kaavali anthe

Link to comment
Share on other sites

జీవీఎల్ చెప్పినవన్నీ అవాస్తవాలే‘
31-05-2018 14:44:40
 
636633746873884226.jpg
అమరావతి: డొలేరా విషయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరిసింహారావు నిన్న మీడియా సమావేశంలో చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. కృష్ణపట్నం నోడ్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌కు నిధులు కేటాయించి.. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాలకే పారిశ్రామిక రాయితీలు ఇచ్చారని, ఓ ట్రస్ట్ ద్వారా రూ.17 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, ఆ రాష్ట్రాలకు సొంత వనరులు కూడా లేవని కుటుంబరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
 
డొలేరా స్మార్ట్ సిటీ ప్రణాళిక.. డిజైన్ సింగపూర్ సంస్థలే చేస్తున్నాయని, అమరావతిలో కోర్ క్యాపిటల్ ప్రాంతం అభివృద్ధికి సింగపూర్ సంస్థలతో కలిసి పనిచేస్తుంటే విమర్శిస్తున్నారని కుటుంబరావు అన్నారు. పటేల్ విగ్రహానికి నిధులు ఇచ్చే సంస్థలకు పన్ను మినహాయించారని, అమరావతి బాండ్లకు పన్ను మినహాయించడం లేదని కుటుంబరావు ఆవేదన వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

మా లెక్కలను అడిగే ముందు మీ లెక్కలను సరి చూసుకోండి’
31-05-2018 14:53:42
 
636633752287009107.jpg
 
అమరావతి: పటేల్ విగ్రహం నిర్మాణాన్ని విదేశీ సంస్థకు కేంద్రం అప్పగించిందని, పటేల్ విగ్రహాన్ని నిర్మించే సత్తా భారత దేశ సంస్థలకు లేదా..? అని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రశ్నించారు. నర్మదా నిగమ్ లిమిటెడ్ నిధులను మళ్లించారని విమర్శించారు. కాగ్ నివేదిక ప్రకారం కేంద్రంలోని 19 శాఖలు యూసీలు, విద్యా సుంకం రూ. 84 వేల కోట్లకు లెక్కలే లేవని కాగ్ చెప్పలేదా? అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘మా లెక్కలను అడిగే ముందు మీ లెక్కలను సరి చూసుకోండి’ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఇచ్నిన యూసీలను ఏ శాఖ తప్పు పట్టలేదని కుటుంబరావు అన్నారు. పెట్రోల్ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఎక్కువ వాటా వెళ్తోందని, పన్ను తగ్గించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెస్తోందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.
 
Tags : kutumbarao, Amaravati
Link to comment
Share on other sites

చంద్రబాబు ప్రకటనతో ఉలిక్కిపడ్డ గుజరాత్ ప్రభుత్వం
01-06-2018 10:20:15
 
636634452223565773.jpg
గుజరాత్: గుజరాత్‌లో నిర్మిస్తున్న అతి పెద్ద పారిశ్రామిక నగరం ధొలెరా వ్యవహారం రాజకీయ అంశమవుతోంది. నిధుల విషయంపై.. బీజేపీని వివిధ స్థాయి వ్యక్తులు పలు ప్రకటనలు చేస్తున్నారు. దీనికి తోడు.. గుజరాత్ ప్రభుత్వం ఏదో ఉద్దేశం ఉందన్నట్లు.. తెలుగు మీడియాకు ప్రకటనలు చేసింది. దీంతో బీజేపీ- టీడీపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి.
 
నరేంద్రమోదీ.. ధొలెరా అనే నగరాన్ని ప్రమోట్ చేసిన విధానం ఇది. ఢిల్లీని తక్కువ చేసి ధొలెరాను ఎక్కువ చేశారు. ఈ ధొలెరా ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా నిర్మిమతవుతోంది. మొత్తం రెండు లక్షల ఇరవై వేల ఎకరాల ప్రాజెక్ట్. ఇందులో కోర్ ఏరియా 5,600 ఎక‌రాలు. రాజ‌ధాని అహ్మదాబాద్‌తో అనుసంధానం చేసేందుకు 10 లైన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 2007లో ప్రకటించారు. అది పేపర్లపైనే ఉంది. మోదీ ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారో..అప్పుడు ఈ నగారనికి మహర్దశ ప్రారంభమైంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ... ధొలెరాకు రూ.2,784 కోట్లు నిధులు ఇచ్చారు. అంత‌ర్జాతీయ సంస్థల ద్వారా పెట్టుబడుల‌ను ఆక‌ర్షించ‌డంలోనూ కేంద్రం చొర‌వ తీసుకుంది. అన్ని విధాలుగా ధొలెరాకు అండగా నిలుస్తోంది.
 
కేంద్రంపై నేరుగా యుద్ధం ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధొలెరాకు సాయం చేస్తూ.. అమరావతికి ఎందుకివ్వరని పదే పదే ప్రశ్నించారు. మహానాడు వేదికగా కూడా... దీన్నే ప్రస్తావించారు. విభజన కారణంగా రాజధాని లేకుండా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
 
కానీ ఇప్పుడు అమరావతికి నిధులు ఇవ్వకుండా.. గుజరాత్‌లో నిర్మితమవుతున్న నగరానికి వేల కోట్లు తరలిస్తూ వివక్ష చూపిస్తున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. చంద్రబాబు విమర్శలతో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. గుజరాత్‌లో నిర్మిస్తున్న సిటీలకు..ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పేశారు. అంతా ఆ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటోందని తేల్చేశారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మీడియా ముందుకు వచ్చారు. ధొలెరాపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ధొలెరాకు రూ.2,500 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఆలాంటి ధొలెరాలు ఏపీకి మూడు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీన్ని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక మంత్రి యనమల తోసిపుచ్చారు. అన్నీ అబద్ధాలే చెప్పుకొచ్చారని మండిపడ్డారు.
 
ఈ వివాదం ఇలా నడుస్తూండగానే... గుజరాత్ ప్రభుత్వం తెలుగు పత్రికల్లో ధొలెరాపై ప్రకటనలు ఇచ్చింది. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ పరంగా వివరణ ఇచ్చినట్లు ఉన్న ఆ ప్రకటనల్లో కేంద్రం రూ.3 వేల కోట్లు మాత్రమే ధొలెరాకు ఇస్తుందని.. ఆ ప్రాజెక్ట్ వ్యయం రూ.57 వేల కోట్లు అని ప్రకటనల్లో చెప్పుకొచ్చారు. అమరావతిని ఉపాధి అవకాశాల కేంద్రంగా చంద్రబాబు తీర్చిద్దాలనుకుంటున్నారు. ధొలెరా కాన్సెప్ట్ కూడా అదే.
 
అమరావతి పోటీ వస్తే.. ధొలెరా నష్టపోతుంది అన్న ఉద్దేశంతో కేంద్రం కావాలనే నిరాదరణ చూపిస్తోంది అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. అందుకే బయటకు చెప్పకపోయినా.. ప్రత్యేక పద్దతుల ద్వారా ధొలెరాకు వేల కోట్లు వెళ్తున్నాయనేది ఏపీ ప్రభుత్వం అనుమానం. యనల రామకృష్ణుడు కూడా అదే చెబుతున్నారు. ధొలెరాపై చంద్రబాబు విమర్శలు ప్రారంభించిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ప్రచారం ఉద్ధృతం చేస్తోంది. కానీ టీడీపీ నేతలు మాత్రం అమరావతి- ధొలెరాను పోల్చి ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశ ప్రజల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...