Jump to content

Recommended Posts

#మహానాడు..తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతీ కార్యకరకూ ఇంటి పండుగ.. ఒక పార్టీ కార్యక్రమం ఇంటి పండుగ ఎలా అవుతుందీ... ఇదేనా మీ అనుమానం.. అయితే ఈ ఫొటోలు వీడియో ఒక సారి చూడండి.. మీరే అంటారు ఇది ఆ పార్టీ కార్యకర్తల పండుగని.. నేడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ సమావేశానికి #భార్యా పిల్లలను తీసుకొని సగర్వంగా వెళ్ళటం మీరు ఊహించగలరా..కానీ అది ఇక్కడ సాధ్యమయింది.. ఇక్కడ నా వాళ్ళు ఉంటారు అన్న ధీమానో లేక ఒక కుటుంబ కలయిక కోసం ఏర్పాటు చేసుకున్న వేడుకకు మన ఇంటి ఆడబడుచు వెళ్ళక పోతే ఎలా అన్న ఆపేక్షో గానీ భార్యా బిడ్డలతో తరలి వచ్చిన కార్యకర్తల కుటుంబాలను చూసి నాకాశ్చర్యమేసింది.. కళాశాలల్లో చదువుకొనే యువతులయితే తామేదో సొంతింటికో ఊరిలో జరిగే వేడుకకో హాజరయినట్లుగా హాజరు కావటం దేనికి సంకేతమంటారు.. అది ఆ పార్టీ కార్యకర్తల క్రమశిక్షణకు తార్కాణమంటాను నేను.. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ సమావేశమో ప్లీనరీనో పెడితే పదివేల మంది పొగుపడగానే వళ్ళూ పైనా తెలియనంతగా వేసే వెర్రి కేకలు లేవు..వెకిలి చేష్టలు లేవు.. ఏదో ఒక భాధ్యతను ఇష్టంగా మోస్తున్నామన్న తృప్తి ఆ కార్యకర్తలలో కనిపించిందివాళ నాకు.. తిండికి లేకా,, పనులు లేకా అంటే అక్కడికి హాజరయిన వారిలో చాలామంది స్థితిమంతులూ ఉన్నారు.. నిరుపేదలూ ఉన్నారు.. అందరిదీ ఒకటే స్థానం... చుడండి ఎక్కడెక్కడినుంచో అలసి సొలసి వచ్చిన కార్యకర్తలు చెట్ల క్రింద ఎలా సేద తీరుతున్నారో... వారిలో కొందరు మండల స్థాయి నాయకులు కూడా ఉన్నారు.. భేజషాలు లేకుండా ఒకరితో ఒకరు కలసి ఒకరికోసం ఒకరన్నట్లు.. ఒక కుటుంబవాతావరణమే కనపడిందక్కడ.. దాదాపుగా లక్ష మందికి పైగా నేటి మధ్యాహ్నం వరకూ హాజరయుంటారని అంచనా.. కానీ ఎలాంటి అపశృతీ లేదక్కడ... 
సమాజం పట్ల భాద్యత ప్రతీ కార్యకర్తలోనూ కనిపించింది.. #మెగా రక్తదాన శిబిరంలో రకతదానం చేసే వందలాది మంది కార్యకరతలు,, నేతన్నను ఆదుకొనేదుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్ళు వద్ద ఖద్దరు ఖరీదు చెస్తూ కనిపించిన కార్యకర్తలు.. ఇక ఆతిధ్యం విషయానికొస్తే ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే చల్లటి మజ్జిగ,, మినరల్ వాటర్ బోటిల్ అందిస్తూ అటు వైపు ఖాళీ ఉంది అంటూ సాదర స్వాగతం.. వేలాది మందికి భోజనాలు అందుకోసం ఏర్పాటు చేసిన 32 ప్రత్యేక కౌంటర్లు.. వచ్చిన వారందరికీ ఆప్యాయతతోకూడిన వడ్డన.. ఇన్ని అంశాలు కళ్ళముందు కనపడుతుంటే ఇక #అధినేత ఉపన్యాసం ఏమి వినాలనిపిస్తుంది.. అది ఎప్పుడూ ఉండేదేగా..కాకపోతే కాస్త మసాలా మేళవింపు మాత్రమే.. అందుకే ఉపన్యాసాలు పెద్దగా వినలేదు.. ఇదిగో కార్యకర్తల మనసు తెలుసుకొనే ప్రయత్నమే చేసా.. అక్కడికి వచ్చిన అన్ని కుటుంబాల ఫొటోలూ తీద్దామనుకున్నా.. కానీ ఎమనుకుంటారోనని రెండు కుటుంబాలను అనుమతి తీసుకోని నా సెల్ ఫోన్ లో బంధించా.. కళాశాల స్థాయి ఆడ పిల్లలను ఫొటోలు తీయటం సభ్యత కాదని ఆగి పోయా.. కానీ కొందరు ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసిన చిత్రాలను మాత్రం వారి అనుమతి లేకుండా ఇక్కడ వాడుతున్నా.. చివరిగా నాకనిపించింది ఏమిటో తెలుసా ఈ #తెలుగుదేశపోళ్ళ #బలం#కేవలం #కార్యకర్తలే అని..
#నోట్: ఇది నా మనసులో భావన నచ్చని వారికి నేను సమాధానం చెప్పను.. అనవసర విమర్శలు పెట్టకండి

 

Image may contain: 6 people, people smiling, people standing and outdoor

Image may contain: 3 people

Image may contain: 9 people, people standing, crowd and indoor

Image may contain: one or more people, shoes, tree, outdoor and nature

Image may contain: 4 people, people smiling, people standing

Image may contain: 14 people, crowd

 

Link to comment
Share on other sites

3 minutes ago, Saichandra said:

Image may contain: 4 people, people smiling, people standing

 

eyanaki personal problems unnayi anta,lokesh ni kalisadu oka roju,enta kavalai annadu anta lokesh 60k adigite appatiki appudu lokesh 1lakh cheque issue chesadu anta eyanaki

bike konukunna ani cheppindi ethnu nena sai

Link to comment
Share on other sites

19 minutes ago, Chandasasanudu said:

eesari mathram 2014 kanna crucial,,,baffas, jaffafas, yabrasilani andarni thokki tdp jenda paatha galigithey next generation safe..ledu antey kulam, matham tho sachipotharu

 

Link to comment
Share on other sites

5 hours ago, Saichandra said:

:terrific: crowd esari

Superrrr crowd.. gandipeta lo oka 3 to 4 mahanadu ki vellaa..usually 15 k to 20 k vastaru..20k cross aythe ade pedda crowd asala..evng last varaku undevallu kaadu.. 5 ki antha motham khali ayipoyedi..unnavallu andaritho CBN photos digevaru...esari crowd chustunte mamuluga leru.. public meeting ki gather chesinatlu vastunaru..:terrific:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...