Jump to content

Pension to Fisherman


Recommended Posts

9 minutes ago, swarnandhra said:

Malala ki fishermen ki emiti sambandham. they are different no? even Yanadu lu kuda maa side fisherman kadu.

Nellore side max fisher people or yanadi(money untey veelani veelu bhureddy anni pilustaaru) and maala vallu untadhi valla profession Maama poyyina they are into hat from generations and samudram dhaggara lo vallu pattapollu anntaru veedu deyni kidhaki vastaro mari

Link to comment
Share on other sites

  • 1 month later...
4 hours ago, Yaswanth526 said:

తీరంలో వేట నిషేధమ్ కారణంగా ఉపాది కోల్పోయిన మత్యకారులకు 2వేలు భృతి

https://pbs.twimg.com/media/Db6IWa-VQAA-ltR.jpg

2k saripoledu adi kooda sarigga ivvalednnaru monna ntv lo 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

ఆంధ్రప్రదేశ్ ను హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ హరిత తీరం, మన్య హరితం, హరితశ్రేణి పేరిట మూడు కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.

రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో రూ.50 కోట్ల వ్యయంతో హరిత తీరాన్ని ఏర్పాటు చేయాలనేది లక్ష్యం.

https://pbs.twimg.com/media/DdPmtsvVAAASzvJ.jpg

Link to comment
Share on other sites

50 ఏళ్ల మత్స్యకారులకూ ఎన్టీఆర్‌ భరోసా
18-05-2018 02:14:13
 
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛను మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33,722 మందిని లబ్ధిదారులుగా గుర్తిస్తూ ప్రభుత్వ కార్యదర్శి(సెర్ప్‌) సాల్మన్‌ ఆరోక్యరాజ్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఒక్కొకరికి నెలకు రూ.1000ల వంతున పెన్షన్‌ అందజేస్తారు. సముద్రంలో వేట సాగించే, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మత్స్యకారులకు ఈ పెన్షన్లను ఇస్తారు. అనంతపురం జిల్లాలో 80, చిత్తూరు 168, కడప 97, కర్నూలు 255, నెల్లూరు 3126, ప్రకాశం 2612, గుంటూరు 1659, కృష్ణా 3958, పశ్చిమగోదావరి 2066, తూర్పుగోదావరి 7541, విశాఖపట్నం 4827, విజయనగరం 1207, శ్రీకాకుళంలో 6126 మంది లబ్ధిదారులున్నారు.
Link to comment
Share on other sites

మత్స్యకార మహిళలకు ‘ముద్ర’ రుణాలు
ఒక్కో సంఘానికి 50 వేల మూల నిధి

ఈనాడు, అమరావతి: మత్స్యకార మహిళలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించేందుకు సంఘాలుగా ఏర్పాటు చేసి ముద్ర పథకంలో తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సంఘానికి మూల నిధి కింద రూ.50 వేలు అందించనుంది. 2018-19 బడ్జెట్లో కేటాయించిన నిధులతో వీటిని అమలు చేస్తారు. వీటితో పాటు మత్స్యశాఖ పరిధిలో వివిధ పథకాల అమలుకు ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో వేట నిషేధం అమలయ్యే 61 రోజులకు మత్స్యకార కుటుంబాలకు రూ.4 వేల చొప్పున అందిస్తారు.
మోటారు, యాంత్రీకరణ పడవలకు డీజిల్‌పై లీటరుకు రూ.6.03 చొప్పున రాయితీ ఇస్తారు.
యంత్ర పరికరాలు, ఫైబర్‌ పడవలు, వలలు, ఐస్‌ పెట్టెలు, పడవలకు ఐబీఎమ్‌, ఓబీఎం ఇంజిన్లు తదితరాలకు యూనిట్‌ వ్యయంలో 75% రాయితీ కల్పిస్తారు.
ఆక్వా ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ సంస్థలకు 100% గ్రాంట్‌గా సమకూరుస్తారు.
రొయ్యల, చేపల రవాణాకు ద్విచక్ర వాహనాలపై రూ.45 వేలు, త్రిచక్ర వాహనాలపై రూ.2.25 లక్షలు, 4 చక్రాల వాహనాలపై రూ.3.30 లక్షల వరకు రాయితీ ఇస్తారు. కేజ్‌ కల్చర్‌, వీడ్‌ కల్చర్‌కు 24 నుంచి 60% రాయితీ అందిస్తారు.

Link to comment
Share on other sites

On 5/29/2018 at 11:10 AM, uravis said:

50 ke pension endi :blink: . 58/60 petti 2k chesthe baguntadi.  And build basic infrastructure for them.

read the last paragraph bro.. 50 tharvaatha evaruu veta ki vellaleka pothunnaru anta.. kastam emo..

Dwr0aEm.jpg

Link to comment
Share on other sites

మత్స్యకారుల జీవనభృతికి రూ.32 కోట్లు విడుదల
07-06-2018 07:07:47
 
636639520757609826.jpg
అమరావతి: ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో చేపల వేటను నిషేధించిన నేపథ్యంలో మత్స్యకారులకు జీవన భృతి కింద ప్రభుత్వం రూ.32 కోట్లు విడుదల చేసింది. నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబానికి రూ.4వేల వంతున జీవన భృతి ఇవ్వనున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...