Jump to content

AndhraPradesh Tourism


Guest Urban Legend

Recommended Posts

  • Replies 1.5k
  • Created
  • Last Reply

Heli tourism will be a great concept

 

vizag-araku/lambasingi

Vizag-Vijayawada

Vizag-Hope island

Vizag-Srisailam/Tirupati

Vizag-Konaseema(AP kerala)

vIjayawada-konaseema(AP kerala)

vIjayawada-Srisailam/Tirupati

vIjayawada-kadapa darga

Tirupati-Horsley hills

................

 

20 to 30 packages pettochu

 

Marketing chesthe i can say IT vallani weekends packages pedithe super speed ga main places cover cheyochu

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
Guest Urban Legend

Constructed in the 7th century, Gooty Fort is one of the oldest forts of Andhra Pradesh and has been a host to many empires over the years.

CyG_Lq9UsAEXbMr.png

Link to comment
Share on other sites

అంతర్జాతీయ స్థాయిలో మైపాడు బీచ్ అభివృద్ధి
 
  • రూ. 25 కోట్లు మంజూరు
  •  రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ జయరాం రెడ్డి
ఇందుకూరుపేట(నెల్లూరు) : మైపాడు బీచ్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ జయరాం రెడ్డి ప్రకటించారు. మైపాడు బీచలో వసతులు, తీరుతెన్నులు, వాతావరణం లాంటి పలు అంశాలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులతో మాట్లాడుతూ బీచ్ అభివృద్ధికి రూ.25 కోట్లు మం జూరు చేశామన్నారు. ఇప్పటికే రిసార్టులు నిర్మించా మన్నారు. మరిన్ని వసతులు కల్పించి దేశంలో ఒక గొప్ప బీచ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టామన్నారు. కాగా... దువ్వూరు కల్యాణ రెడ్డి ఆధ్వర్యంలో పర్యాటకశాఖ చైౖర్మన్‌ను ఘనంగా స్వాగతించారు. అనంతరం జాలర్ల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. జాలర్లు పడవలు నిలుపుకునేందుకు మూడు ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థలాన్ని పర్యాటకుల వాహన పార్కింగుకు కేటాయించినట్లు తెలిపారు. జాలర్ల జీవనానికి ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటక జిల్లా అధికారులు, జాలర్లు పాల్గొన్నారు. 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...