Jump to content

AndhraPradesh Tourism

Guest Urban Legend

Recommended Posts

Guest Urban Legend

Websites : 

http://aptdc.gov.in/

http://www.aptourism.gov.in/

Official Social Media Pages:

Facebook:

https://www.facebook.com/andhrapradeshtourism/

Twitter :

https://twitter.com/aptdcOFFICIAL

https://twitter.com/Tourism_AP

Instagram:

https://www.instagram.com/AndhraPradeshtourism/

   15802971_1767646403488414_49553094467890

________________________________________________________________________________________________

Facelift for Vizag's Borra Caves Lighting and Sound system imported from Belgium & USA.

https://www.youtube.com/watch?v=_381vNAeBKE

https://www.youtube.com/watch?v=_381vNAeBKE

Link to comment
Share on other sites

  • Replies 1.5k
  • Created
  • Last Reply
Guest Urban Legend
Guest Urban Legend

ఏపీ రాజధాని అమరావతిలో త్వరలో బోటు షికారు
రూ.2 కోట్లతో 90 టన్నుల భారీ బోటు తయారీ51461447891_625x300.jpg

సాక్షి, విజయవాడ బ్యూరో: కేరళ తరహాలో నీటిపై విహరిస్తూ విందువినోదాలు చేసుకునేందుకు వీలుగా ఏపీ నూతన రాజధాని అమరావతి చెంత త్వరలో ఒక భారీ బోటు అందుబాటులోకి రానుంది. కేరళకు చెందిన చాంపియన్ సంస్థ ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిలో ‘చాంపియన్ టీనా’ పేరుతో రూ. 2 కోట్లతో ఈ బోటును తీర్చిదిద్దుతోంది. 40 మందికి పైగా కార్మికులు ఆరు నెలలుగా దీని నిర్మాణంలో పాల్గొంటున్నారు. బోటు తయారీకి కేరళ, పాండిచ్చేరి, గోవా బోట్లలో ఉపయోగించే ప్రత్యేక చెక్కను వాడుతున్నారు.

కృష్ణా నది నీటి ప్రవాహానికి, పరిస్థితికి అనుగుణంగా దీన్ని మలుస్తున్నారు. నీటి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఈ బోటు బ్యాలెన్సు చేసుకునేలా సాంకేతికతను జోడిస్తున్నారు. సుమారు 90 టన్నుల బరువు ఉండే ఈ బోటులో సుమారు 400 మంది ఏక కాలంలో పార్టీలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో మొత్తం మూడు ఏసీ బెడ్‌రూమ్‌లు కూడా తీర్చిదిద్దుతున్నారు. బోటు అడుగు భాగంలో రెండు, పైన ఒకటి బెడ్‌రూమ్ ఉంటుంది.

పెళ్లి, రిసెప్షన్, పుట్టిన రోజు తదితర వేడుకలకు ఉపయోగించుకునేలా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ బోటుకు ఈ ప్రాంతంలో ఆదరణ బాగుంటే మరికొన్నింటిని తీర్చిదిద్దే యోచన కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు భవానీ ఐలాండ్ వద్ద ఉన్న చిన్నబోటులో చిన్న చిన్న పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ భారీ బోటు అందుబాటులోకి వస్తే రాజధాని ప్రాంతంలో విందు, వినోదాలతో కూడిన ఫంక్షన్‌లకు ఇదో వినూత్న తరహా వేదిక అవుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Shit coverage lo development activities.... Gold dust!!!
Link to comment
Share on other sites

Motham sea view resorts tho nimpeyali like goa appude baga vastaru tourists

42036824.jpg

Hotel supreme is my favourite beach view from top mana balakrishna open chesindi top floor swimming pool with glass facing sea

adhi private idhi AP tourism vaaladhi

indhulo chaala big pool vundhi

Link to comment
Share on other sites

  • 2 weeks later...

AP gets Rs 1800 cr investment in tourism projects in one year

Andhra Pradesh government today said it has received tourism projects worth Rs 1,800 crore in one year through private investments on which construction has already commenced.

"Our state has received investment in tourism projects worth Rs 1,800 crore in one year. All realised through private investments currently more than 160 such projects are underway in the state. In its bid to facilitate the infrastructural development, the state has also stepped up its activities with the accomplishment of over 90 government initiated projects during the same period with a value of more than Rs 190 crore," Tourism and Culture Principal Secretary Neerabh Kumar Prasad said.

Targeting a holistic tourism development, Andhra Pradesh has also received investments in a plethora of water and adventure sports for example jeep parasailing, jet-skiing, speed boats and other water sport activities in Vishakhapatnam, amphibious vehicle in Rajahmundry and Vijayawada, sea plane in Visakhapatnam, Kakinada and Vijayawada, waterfall rappelling, rock climbing in Chittoor among others.

Prasad said, "The overwhelming response received from the various investors, stands testimony to our sustained efforts to establish the state as an investment friendly destination. It also validates our belief that when it comes to tourism potential, sky is the limit for Andhra Pradesh."

With a bid to augment MICE tourism in the state, 3-star properties with convention facilities are coming up in Vishakhapatnam, Chittoor and Vijayawada.

Overall the state has seen investments from 29 hotels between 3 to 5-star categories, spread across the five tourist hubs of Visakhapatnam, Konaseema - Rajahmundry - Kakinada, Amaravati - Vijayawada, Tirupati - Nellore and Ananthapuramu - Kurnool - Kadapa.

Link to comment
Share on other sites

459448-splash.jpg?itok=ELiS1oDe

Jonty eating UPMA for the breakfast with fishermen. I am liking this guy more with recent learnings.

His daughter name is India. He has done yagam recently .

He seems to enjoy with real heart of what ever he does. A top class hokcey player and participated in Olympics and then turned best fielder of all time in Cricket.

Link to comment
Share on other sites

RAJ_2016-05-15_maip7_3.jpg

Terrific this kind of water sports ni implement cheyali dregding chesthu every week we can make water sports hub of bay of bengal already goa is other side we need to implement more things in our state

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...