రెండ్రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక సిద్ధం చేయండి: చంద్రబాబు
విజయవాడ: సీఆర్డీఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుకు రెండు రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి మండలిలో చర్చించి తుది ప్రణాళికి రూపొందిస్తే కేంద్రానికి డీపీఆర్ పంపుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టణాలు, హైవేలను కలుపుతూ రింగ్ రోడ్డు నిర్మిస్తే శాటిలైట్ టౌన్ షిప్లు అభివృద్ధి చెందుతాయని చంద్రబాబు అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 35 లక్షల వరకు జనాభ