Yaswanth526 Posted July 19 Share Posted July 19 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted July 19 Share Posted July 19 Nfan from 1982 1 Link to comment Share on other sites More sharing options...
John Posted July 19 Share Posted July 19 8 hours ago, Yaswanth526 said: Wow cutie Link to comment Share on other sites More sharing options...
bezawadaking Posted July 19 Share Posted July 19 1 hour ago, John said: Wow cutie cutie ela anipinchindi myaastaru.... Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted July 19 Share Posted July 19 3 hours ago, John said: Wow cutie Oh ViSa vaarasudaaa…… Nfan from 1982 1 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted July 19 Share Posted July 19 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted July 19 Share Posted July 19 Link to comment Share on other sites More sharing options...
Yaswanth526 Posted July 19 Share Posted July 19 Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted July 20 Author Share Posted July 20 On 7/19/2024 at 7:43 AM, John said: Wow cutie cutie ni use cheskuni 1000s of crores endowment and private bhumulu nokkesaru, inka ennenno transactions chesesaru.. * centre lo mps ni grip lo pettukodaniki eeme tho chala nadipincharu.. ivanni leak cheyakunda, oka vithanam kuda vesi trap cheyaboyaru.. madhya lone asalodiki gnanodayam ayindi! - idhi rumour!! John and Nfan from 1982 1 1 Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted July 20 Share Posted July 20 Asalu aaame niyaaamakame pedda planned ga jarigindi ani vastondi….. looks like she didn’t even get the req marks for a ST. Emeni handpick chesi appoint chesaru…. Looks like that lawyer is long term friend of this lady Nfdbno1 1 Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted July 21 Share Posted July 21 If she really bought those crores worth of properties, what’s stopping ACB to arrest her? She might confess and become approver as well Link to comment Share on other sites More sharing options...
ramntr Posted July 21 Share Posted July 21 6 hours ago, sskmaestro said: Asalu aaame niyaaamakame pedda planned ga jarigindi ani vastondi….. looks like she didn’t even get the req marks for a ST. Emeni handpick chesi appoint chesaru…. Looks like that lawyer is long term friend of this lady Aame 1st press meet thone ee anumanam vachindi... Highly planned Idantha Ani.... ఇలాంటి batch system లో enthamandi vunnaro.... Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted July 21 Share Posted July 21 (edited) 43 minutes ago, ramntr said: Aame 1st press meet thone ee anumanam vachindi... Highly planned Idantha Ani.... ఇలాంటి batch system లో enthamandi vunnaro.... vandala mandi undi untaaaru…… but i doubt we have any dare to put them behind bars Edited July 21 by sskmaestro Nfdbno1 1 Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted July 21 Author Share Posted July 21 7 hours ago, sskmaestro said: Asalu aaame niyaaamakame pedda planned ga jarigindi ani vastondi….. looks like she didn’t even get the req marks for a ST. Emeni handpick chesi appoint chesaru…. Looks like that lawyer is long term friend of this lady long term friend ayithe baga vopika pattinatte.. antha nadipisthu 2021 lo beach lo husband tho dance lu, oscar kuda jujubi akada! ? baga mathulo vesaru lady ni.. looks like husband also got greedy at some point.. thats why he cooperated and got into close circles of sai reddy corrupted gang.. wife becomes asst commissioner without getting pass marks, but he is a gold medalist.. so he would know.. teega lagithe donka kadulthundi.. Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted July 21 Author Share Posted July 21 2021 lo madam medalo merustha video lo alarinchindi... 2016 lo divorce anindi? eee video chusaka "cutie" kante "naughty" correct emo.. Raaz@NBK and John 2 Link to comment Share on other sites More sharing options...
goldenstar Posted July 24 Share Posted July 24 Link to comment Share on other sites More sharing options...
John Posted July 24 Share Posted July 24 5 minutes ago, goldenstar said: Papam raa rey Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 1 Share Posted August 1 Visakhapatnam: దేవాదాయ శాఖలో వెలుగుచూడని శాంతి బాగోతాలివి గత ప్రభుత్వంలో అధికారం అడ్డుపెట్టుకుని నేతలు సాగించిన దందాలు అన్నీఇన్నీ కావు. వారి అండ చూసుకుని అధికారులు కూడా బరితెగించారు. Updated : 01 Aug 2024 07:58 IST గత ప్రభుత్వంలో అధికారం అడ్డుపెట్టుకుని నేతలు సాగించిన దందాలు అన్నీఇన్నీ కావు. వారి అండ చూసుకుని అధికారులు కూడా బరితెగించారు. ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌గా పనిచేసిన శాంతి వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. తన పరిధి కాకున్నా.. తనకు అధికారం లేకున్నా దేవాదాయ ఆస్తులను అడ్డగోలుగా అప్పగించేశారు. పాయకరావుపేటలోని ఈ దుకాణాలకు ఎలాంటి బహిరంగ వేలం లేకుండానే లీజులు పొడిగించారు ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, అనకాపల్లి, పాయకరావుపేట: అనకాపల్లి జిల్లాలోని పలు దేవాలయాలకు సంబంధించిన దుకాణాలు, భూముల లీజులను నిబంధనలకు విరుద్ధంగా పొడిగించి అవకతవకలకు పాల్పడ్డారు. నాడు ఆమె ఏమి చేసినా అడిగేవారే లేరు. వైకాపా పెద్దలతో పరిచయాలుండడంతో దేవాదాయ శాఖలో ఆమె చెప్పిందే వేదం అన్నట్లుగా నడిచింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆమె లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో శాంతి రెండేళ్లు పైగా సహాయ కమిషనర్‌గా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన వ్యవహారాలపై ప్రభుత్వం విచారణ చేపట్టగా పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఔరా.. ఇది చూశారా.. అనకాపల్లి సిద్ధి లింగేశ్వరస్వామి ఆలయానికి ప్రధాన రహదారిని ఆనుకొని 14 దుకాణాల వాణిజ్య సముదాయం ఉంది. వీటిలో ఎనిమిది దుకాణాలకు 2022లో లీజు ముగిసింది. వీరికే ఇవ్వాలంటే 50 శాతం అద్దె పెంచి ఉన్నతాధికారుల అనుమతితో ఇవ్వొచ్చు. ఈ దేవాలయం డిప్యూటి కమిషనర్ పరిధిలో ఉంది. లీజు ప్రతిపాదన పంపాలంటే ఆ స్థాయి అధికారే పంపాలి. జిల్లా అధికారికి అధికారం లేదు. నిబంధనలకు వ్యతిరేకంగా జిల్లా అధికారి హోదాలోనే శాంతి లీజు ప్రతిపాదనలు పంపి ఉన్నతాధికారుల ఆమోదం తీసుకున్నారు. ధారమఠం ధారమల్లేశ్వర స్వామి, కల్యాణలోవ కల్యాణపోతురాజు దేవాలయాలకు ఒక్కరే ఈవో, ఒక్కరే ఇన్‌స్పెక్టర్. శివరాత్రి జాతర తర్వాత హుండీ లెక్కంపు చేపట్టాలి. రెండు దేవాలయాలకు ఒకేసారి హుండీ లెక్కింపు చేపట్టారు. కల్యాణపులోవ హుండీ లెక్కింపులో ఈవో, ఇన్‌స్పెక్టరు పాల్గొన్నారు. తర్వాత ధారమల్లేశ్వర ఆలయ హుండీ లెక్కింపు చేపట్టాలని భావించారు. అయితే ఆదే రోజు విశాఖలోని ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న వివాదాస్పద అధికారి శ్రీనివాసరాజును పంపించి ధారమల్లేశ్వర ఆలయం హుండీ లెక్కించారు. హుండీ లెక్కింపు రిజిస్టర్‌లో మాత్రం రెండు చోట్ల ఈవో పాల్గొన్నట్లు సంతకాలుండడం అనుమానాలకు తావిస్తోంది. హుండీ రికార్డులు, నగదులు నర్సీపట్నం తీసుకువెళ్లి అక్కడ సంతకాలు ఫోర్జరీ చేయించారనే ఆరోపణలున్నాయి. అనకాపల్లిలోని ప్రధాన రహదారి పక్కనున్న సిద్ధి లింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన వాణిజ్య దుకాణ సమూదాయం బహిరంగ వేలం లేకుండానే.. చోడవరం విఘేశ్వర ఆలయం ప్రాంతీయ సంయుక్త కమిషనర్ పరిధిలోనిది. అక్కడ ఆస్తులు లీజులకు ఇవ్వాలన్నా, అద్దెలు పెంచాలన్నా ఆ అధికారే ప్రతిపాదించాలి. అక్కడి వ్యవహారాలన్నీ సహాయ కమిషనరే నడిపించారు. ఈ ఆలయ పరిధిలోని ఓ దుకాణాన్ని 15 శాతం అద్దె పెంపుతో 11 ఏళ్లకు లీజుకిచ్చారు. మరో నాలుగు దుకాణాలకు 30 శాతం, మరో రెండు దుకాణాలకు 15 శాతం స్వల్ప పెంపుతో లీజులను 11 ఏళ్లకు పొడిగించేశారు. ఇవన్నీ స్థానిక ఈవో ఒక్కరోజులోనే మార్కెట్‌లో అద్దెల వివరాలు పరిశీలించకుండా రేట్లు నిర్ణయించేశారు. దీనివల్ల దేవాదాయ శాఖ భారీగా ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. వాస్తవానికి లీజులు పెంచాలంటే ముందుగా కమిషనర్ అనుమతి తీసుకుని బహిరంగ వేలం ద్వారా ప్రక్రియ చేపట్టాలి. అవేవీ లేకుండానే నామమాత్రంగా దస్త్రాలు నడిపి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఆమోద ముద్ర వేయించుకున్నారు. పాయకరావుపేట పాండురంగస్వామి దేవాలయానికి 14 దుకాణాలు ఉన్నాయి. ఈ ఆలయం డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఉంది. ఇక్కడ దుకాణాలు లీజులు పొడిగించాలంటే ఆ అధికారి ప్రతిపాదించాలి. వారికి తెలియకుండానే ఈ ఆలయం దకాణాల లీజులను మూడేళ్లు పొడిగించేశారు. కనీసం పత్రికల్లో ప్రకటనలు లేకుండా, వేలం లేకుండా గోప్యంగానే కట్టబెట్టేశారు. లంకెలపాలెం పరదేశమ్మ ఆలయానికి 10.83 ఎకరాల భూమి ఉంది. దీనిలో ఒక ఎకరాన్ని నెలకు రూ.20 వేల చొప్పున 11 ఏళ్లకు లీజుకిచ్చారు. దీన్ని లీజుదారుడు నెలకు రూ.2 లక్షలకు సబ్‌లీజుకు ఇచ్చి భారీగా ఆదాయం గడిస్తున్నాడు. సదరు లీజుదారుడిని సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యుడిగానూ నియమించారు. దేవాదాయ ఆస్తులను కలిగినవారిని పాలకమండలిలో తీసుకోకూడదన్న నిబంధన ఉన్నా పట్టించుకోలేదు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now