Jump to content

Leakage in Ayodhya Ram Mandir

KING007

Recommended Posts

Posted

గర్భగుడిలోకి నీళ్లు లీక్ అవుతున్నాయనే సమాచారం అందుకున్న అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా ఆలయాన్ని పరిశీలించారు. తక్షణమే మరమ్మతులు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మొదటి అంతస్తు నుంచి నీరు కారుతోందని, ఇది ఊహించిందేననీ, రెండో అంతస్తు, శిఖర నిర్మాణం పూర్తయితే గర్భగుడిలోకి వర్షపు నీరు లీక్ కాబోదని ఆయన మీడియాకు వివరించారు. ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, మొదటి అంతస్తు నిర్మాణం కొనసాగుతోందని వెల్లడించారు. జులై నాటికి మొదటి అంతస్తు, డిసెంబరు నాటికి మొత్తం నిర్మాణం పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. 

Posted
37 minutes ago, ravindras said:

Then why they open temple ....without completing...NEET Paper Leak, NET paper leak and now Temple roof leak.

Posted

Karma is a super sexy hitch! 
 
AP secretariat lo pipes kosesthey leaks vachayi….. daaniki verri navvulu…. Pichi GIFs veskunna Baffas and pinkies…..

Cut chesthe….. TS lo new secretariat leaks and now ram mandir leaks….

eppudu eskondiraaaa GIF lu

Posted

out of context

slab leaks ki permanent solution weather shed . kerala, mumbai, pune  lo rains heavy gaa vuntaayi. rain water slab meedha padakundaa, slab paina poles petti shed vesthaaru.

Posted

Intha chesi hadavidi ga open chesina UP lo votes raledu, anduke ee shoddy openinhs manesi quality mida concentrate cheyali ruling govt. 

Posted
3 hours ago, Mobile GOM said:

Ayana water leak meeda thesis raastunnadu anta bro @OneAndOnlyMKC 

Oh my dirty kamist mind :wall:

Posted
16 hours ago, ravindras said:

out of context

slab leaks ki permanent solution weather shed . kerala, mumbai, pune  lo rains heavy gaa vuntaayi. rain water slab meedha padakundaa, slab paina poles petti shed vesthaaru.

Congrats ravindras Bro for new post as Spokesperson 💐

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...