Jump to content

సిట్‌ కార్యాలయం వద్ద పత్రాల దహనం.. హెరిటేజ్‌ సంస్థవేనంటూ తెదేపా ఆరోపణ

Recommended Posts

: సిట్‌ కార్యాలయం వద్ద పత్రాల దహనం.. హెరిటేజ్‌ సంస్థవేనంటూ తెదేపా ఆరోపణ

తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశారు.

Updated : 08 Apr 2024 12:36 IST
 
080424-tdpjvg-inner.jpg

అమరావతి: తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశారు. ఇది అనుమానాలకు తావిస్తోంది. వీటిని తగలబెట్టడాన్ని పలువురు స్థానికులు ప్రశ్నించడంతో పాటు వీడియోలు తీశారు. ఆ వీడియోలను తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి తెస్తోంది.

సీఐడీ చీఫ్‌ రఘురామ్‌రెడ్డి ఆదేశాల మేరకు పత్రాలు తగలబెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. హెరిటేజ్‌ సంస్థ కీలక పత్రాలు సహా ఇతర దస్త్రాలు అందులో ఉన్నట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌ ఆదేశాలతో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సిట్‌ అక్రమ కేసులను పెట్టిందని చెప్పారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం కోసం సీఐడీ అనేక మందిపై ఒత్తిడి చేసిందని తెలిపారు. అనుమతులు లేకుండా పలు దస్త్రాలు ఎలా వచ్చాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇటీవల ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయని నిలదీశారు.  

Link to comment
Share on other sites

*బిగ్ బ్రేకింగ్*

*బయటపడ్డ సీఐడీ అధికారుల కుట్ర*

*ప్రభుత్వం మారుతుందన్న సంకేతంతో తప్పుడు  అధికారులలో మొదలైన టెన్షన్*

*తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై అక్రమ కేసులు  బనాయించెందుకు సృష్టించిన నకిలీ పత్రాలను తగలబెడుతు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సీఐడీ అధికారులు.*

*సిట్ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్ హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలు దగ్దం*

*చర్చనీయాంసంగా మరిన పత్రాల దగ్దం వ్యవహారం*

*గతంలో విచారణ సందర్భంగా హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి లోకేశ్‍ను ప్రశ్నించిన సిట్*

*ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలతో, గతంలో సృష్టించిన నకిలీ ఆధారాలు,చేసిన తప్పుడు పనులు బయట పడకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో పత్రాల తగలబెట్టే వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా చేయదలచి బొక్కబోర్లా పడ్డ సీఐడీ*

 *సీఐడీ ఉన్నతాధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతో తగలబెట్టినట్లు స్పష్టం*

Link to comment
Share on other sites

1 minute ago, Nfan from 1982 said:

It’s confirmed 

they are preparing for lose 

:iagree:. jagan cinema ayyipoyindhi

button nokkina schemes money veyyakundaa favorable contractors ki bills clear chesthunnaadu.

Link to comment
Share on other sites

Evry state evrywhr following same strategies aa....destroying records during govt. change.....:waiting:..recent ga tg now here

Courts/judiciary joke aipoindi...if not handled well by judiciary...ika ide trend all will follow easily:sleep:

Link to comment
Share on other sites

1 hour ago, chanti149 said:

Evry state evrywhr following same strategies aa....destroying records during govt. change.....:waiting:..recent ga tg now here

Courts/judiciary joke aipoindi...if not handled well by judiciary...ika ide trend all will follow easily:sleep:

Aa credit me modi Saab ki vasthundhi😛. Make In India ..Make in India ante emi make chesthadoo anukonnam ..last edhi go ee make chesadu..

Link to comment
Share on other sites

17 minutes ago, Eswar09 said:

Aa credit me modi Saab ki vasthundhi😛. Make In India ..Make in India ante emi make chesthadoo anukonnam ..last edhi go ee make chesadu..

Manam gelavataniki pakkodu kavali..alane edavataniki pakkodu kavali.....Itta annitiki pakkanodi paine eseyatame....:P

Link to comment
Share on other sites

3 hours ago, chanti149 said:

Manam gelavataniki pakkodu kavali..alane edavataniki pakkodu kavali.....Itta annitiki pakkanodi paine eseyatame....:P

Anthe kadha manam neethimanthulu ani cheppukovadaniki pakkana vadini avineethi case lo irikinchali... Mananam goppa anipinchukovadaniki kastallo help chesina guruvu gariki panganaavam  pettali.. manam super power anipinchukovdaniki pakkana vadini yela dummy ni cheyyali...etc etc

Meekosam evanni cheyyadaniki pakkana vallani yela vadukontaroo edhi kuda anthe😛

Edited by Eswar09
Link to comment
Share on other sites

4 hours ago, chanti149 said:

Evry state evrywhr following same strategies aa....destroying records during govt. change.....:waiting:..recent ga tg now here

Courts/judiciary joke aipoindi...if not handled well by judiciary...ika ide trend all will follow easily:sleep:

😂😂

Neee telivitetalu…..

”every state” ani Bhale generalize chesavu…… 

Link to comment
Share on other sites

4 hours ago, sskmaestro said:

Neee telivitetalu…..

”every state” ani Bhale generalize chesavu…… 

Aa..evaru maatram tinadam ledhu?
aa.. evaru maatram documents kaalchadsm ledhu?

Gurraanni, Gaadidhani..generalize chese typical YSR goon’s attitude.

Edited by LION_NTR
Link to comment
Share on other sites

4 hours ago, sskmaestro said:

Neee telivitetalu…..

”every state” ani Bhale generalize chesavu…… 

Sarle uncle...ne aanandam kosram...me pappu inc states kakunda rest le kanivu.....:D

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...