Jump to content

Bjp ki 5 mp 8 MLA seats ani tv5

Recommended Posts

1 hour ago, AbbaiG said:

West mottam janasena ki , bjp ki raasi ichhesaaru.

Geliche oopu unnappudu oorlo chetta ni moyyaali. No point in continuing with TDP.

Gelistham easy ga ani manam anukontunnam kani CBN anukovali ga..

Link to comment
Share on other sites

1 hour ago, Uravakonda said:

Tirupathi and Araku elanu manam gelavam. So BJP ki ichina, no issue. Elanu avi YCP gelichey seats. 

YCP Kadapa MP oodina, Araku matram gelustharu. 

Tirupathi enduku gelavam manam. Manam contest chesthe we have very good chance

Link to comment
Share on other sites

4 hours ago, Nfan from 1982 said:

Hmm 

Somehow all my circles people are saying that alliance is must with BJP for guarantee win 

They are suspicious on polling day tactics by Jagga and hence alliance is expected 

All ur circle is full broker/tv5 addicts then:P

Link to comment
Share on other sites

Chandrababu-And-Pawan.jpg

అవును.. ఎన్డీఏలోకే..!

  • అమిత్ షా నివాసంలో కీలక చర్చలు

  • షా, నడ్డాతో భేటీ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

  • నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు షా, నడ్డాను కలిసిన చంద్రబాబు

  • ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంపై మంతనాలు

  • సీట్ల సర్దుబాటు అంశంపై బీజేపీ నాయకత్వంతో చర్చ

  • బీజేపీకి 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాలను ఆఫర్ చేసిన టీడీపీ

  • 6 లోక్‌సభ,10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న బీజేపీ

  • టీడీపీ ఇస్తామంటున్న స్థానాలు రాజమండ్రి, హిందూపురం, రాజంపేట, అరకు

  • ఈ నాలుగు స్థానాలతో పాటు ఏలూరు, తిరుపతి, విజయవాడ లోక్ సభ స్థానాలు అడుగుతున్న బీజేపీ

  • కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానం ఇస్తామంటున్న టీడీపీ

  • 2014 లో తాము పోటీ చేసిన స్థానాలు తమకే ఇవ్వాలంటున్న బీజేపి

  • అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం అర్ధరాత్రిలోపు అధికారిక ప్రకటన

Link to comment
Share on other sites

2 minutes ago, KING007 said:

Hindupur Puran ki ichi, both Bala ani Puran ni thippithey chalu. Sweep kottochu. RRR seat okati.

Remaining all are Unnecessary discussions

Link to comment
Share on other sites

7 minutes ago, KING007 said:

Chandrababu-And-Pawan.jpg

అవును.. ఎన్డీఏలోకే..!

  • అమిత్ షా నివాసంలో కీలక చర్చలు

  • షా, నడ్డాతో భేటీ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

  • నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు షా, నడ్డాను కలిసిన చంద్రబాబు

  • ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంపై మంతనాలు

  • సీట్ల సర్దుబాటు అంశంపై బీజేపీ నాయకత్వంతో చర్చ

  • బీజేపీకి 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ స్థానాలను ఆఫర్ చేసిన టీడీపీ

  • 6 లోక్‌సభ,10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న బీజేపీ

  • టీడీపీ ఇస్తామంటున్న స్థానాలు రాజమండ్రి, హిందూపురం, రాజంపేట, అరకు

  • ఈ నాలుగు స్థానాలతో పాటు ఏలూరు, తిరుపతి, విజయవాడ లోక్ సభ స్థానాలు అడుగుతున్న బీజేపీ

  • కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానం ఇస్తామంటున్న టీడీపీ

  • 2014 లో తాము పోటీ చేసిన స్థానాలు తమకే ఇవ్వాలంటున్న బీజేపి

  • అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం అర్ధరాత్రిలోపు అధికారిక ప్రకటన

😂😂

Link to comment
Share on other sites

14 minutes ago, kurnool NTR said:

Discussion on alloting 7 MP and 10 assembly seats to BJP.  She died anthe. It will cost dearly. 

CBN sir vadu 7MP iche chance ledhu anukonta eyina 4 istha annadu so vallu 6 adguthunnaru ga..meedhi kadhu nadhi kadhu 5 edhi final chesukondi antadu anthe.

Edited by Eswar09
Link to comment
Share on other sites

18 minutes ago, Eswar09 said:

CBN sir vadu 7MP iche chance ledhu anukonta eyina 4 istha annadu so vallu 6 adguthunnaru ga..meedhi kadhu nadhi kadhu 5 edhi final chesukondi antadu anthe.

5 lo antha bagunte geluchedi 2, so migilina 3 lo 3x7=21 mla seats ki బారు bokka... అక్కడే denxxndi లెక్క... Cbn కూడా ఎంత psychological గా aadathannadante 2 ki kuda paniki rani vallani 5/6 daka theesukellali ante naanchi naanchi leaks isthu టిడిపి leaders n cadre minds prepare chesthunnadu... Em kharma pattindo tdp ane party ki... ఎలా vundedo ekkadiki vachamo... 3 ki minchi isthe mohana voostharu... JS gadiki appudu 1/2 ivvali.. Ee bjp/jsp nakos malla tdp single ga గెలిచే seats adugutharu, ఈ week తో thelipovali... Let's see.. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...