Jump to content

Vishwak Sen GAAMI Trailer

NAGA_NTR

Recommended Posts

On 2/29/2024 at 9:52 PM, Chandasasanudu said:

asala emi nachindra mee mohalu manda..trailer different ga undi...but interesting ga undha irritating ga undha....eedu cinema ni slow ga theesi dabbulu leka....5 years ani goppa ga cheppukuntunnada

nnenu trailer soosi emi cheppano ade undi...adebba 30 min movie ni 2.5 hours theesadu...cinema antha pain endira chetha XXXXX.....visual baagaunnai ani racha...asala emi sachai....english movies anni copy kotti screenplay raasukoni thessi dobbadu...first time director great effort...but content and lag ammov.....

2 days vesthunnam....sunday ki book chesukunnavallani...vaddulera baagola dabbu waste chesukomakandi ani cheputhunna...

Link to comment
Share on other sites

ఇప్పుడు గామి ఫలితం గ్యాంగ్స్ అఫ్ గోదావరికి కలిసి వచ్చేలా ఉంది. విశ్వక్ మీద రిస్కీ సబ్జెక్టు కమర్షియల్ గానూ వర్కౌట్ అవుతుందని తేలడంతో సహజంగానే తర్వాతి సినిమాకు ప్లస్ అవుతుంది. పైగా గ్యాంగ్స్ పక్కా మాస్ బ్యాక్ డ్రాప్. పల్లెటూరి నేపథ్యంలో జరిగే ముఠా రాజకీయాలను దర్శకుడు కృష్ణ చైతన్య చాలా ఇంటెన్స్ గా తీర్చిదిద్దినట్టు టాక్ ఉంది. ఈ షూటింగ్ లో గాయపడి విశ్వక్ సేన్ విశ్రాంతి తీసుకుంటే తిరిగి జాయినవ్వడానికి బాలయ్య ముహూర్తం పెట్టారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు.

Brahmanandam GIF - Brahmanandam - Discover & Share GIFs

Link to comment
Share on other sites

44 minutes ago, NAGA_NTR said:

KTR or Brahmi 🧐

Link to comment
Share on other sites

2days back show choosa,

Vishwak starting days lo chesina movie kabatti perfomance kooda alane undhi

CC nothing special

few illogical scenes :lol2:

DOP, CG are :terrific:

Link to comment
Share on other sites

movie decent...main scenes anni ela plan cheyyalo teliyaka editing tho manage chesinattu anpichindi....cg for that budget ok..

respect on vishwak for attempting this movie..epatlane mutton mandhu moothulu nakatalu kakunda chala passionate ga chesadu anpichindi

Link to comment
Share on other sites

  • 3 weeks later...
1 hour ago, KING007 said:

Zee5 ki enduku istharu ra 

ప్రొడ్యూసర్ కి ఆడు ఎక్కువ డబ్బుల యిస్తున్నాడు కాబట్టి. ఇది అంతా దందా రా భయ్ 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...