Jump to content

టీడీపీ, జనసేన టచ్ లోకి బీజేపీ..

Recommended Posts

13 minutes ago, sreentr said:

Kastam indipendent ga

Gelisthe gelustaru  gbc is popular from many years in district 2009 lo kuda 1k tho lost anthe poni gelchina emi use gbc gelchi District lo vere seats  e issue valla minus ayyi seats pothe emina use avtada :sleep:.

Rajanagaram or Rjy Rural lo okati unchukovali   :dream:

2014 varma case veru akkada evaru tdp candidate ni marchamani chepaledu cbn e marcharu so anduku ekkada negative avvaledu 

Edited by Godavari
Link to comment
Share on other sites

2 hours ago, Godavari said:

Gelisthe gelustaru  gbc is popular from many years in district 2009 lo kuda 1k tho lost anthe poni gelchina emi use gbc gelchi District lo vere seats  e issue valla minus ayyi seats pothe emina use avtada :sleep:.

Rajanagaram or Rjy Rural lo okati unchukovali   :dream:

2014 varma case veru akkada evaru tdp candidate ni marchamani chepaledu cbn e marcharu so anduku ekkada negative avvaledu 

GBC  garu poti cheyyali ,sitting seats anni JSP ki ivvali ante ela

Link to comment
Share on other sites

1 hour ago, kumar_tarak said:

IMG-20240221-WA0031.jpg

Asala adagaalsina avasaram emundi. Vaallocchi peekedemundi? Memantha oddu raa babu maaku ee penta antichoddani netthi noru baadukuntunte nuvelli vaallu chethulunpatukovalsina avasaram emocchindi. 

Nuvvu maatlaada daluchu kunte straight gaa jaggadiki anti gaano lekapothe praja samsyala meeda maatlaadu anthe kaani ila self dabba kottukuntu maakunna asahyam ika perigela vagamaaku.

Edited by Vivaan
Link to comment
Share on other sites

Possible scenarios with alliance 

Scenario 1 -

BJP+JSP win 20-25 MLAs

YCP win 30-40 MLAs

PK will start game that nenu gelipichaanu but maa party ki viluva ledu, veeri mama says no UCs and no modi gaadi matta face in schemes... cut chesthe TDP govt collapse PK CM with BJP+JS AND MLAs support from YCP and TDP...

Scenario 2 - 

alliance form ayyaaka pichodu edoka shit dailogies eyyadam, bjp batch backend lo jaffa ki support ... cut chesthe YCP win....

Central lo anyway BJP... so all powers in hand so manam pisukkotame....

Link to comment
Share on other sites

14 minutes ago, nbk@myHeart said:

Actual scenario: 

TDP : 118

BJP: 2

JSP: 0-1 untadhi... PK ledhu bokka ledhu. TDP aallu andharu oka stand paina unte idhi possible

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందని.. భవిష్యత్తులో ఏపీలో కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. బీజేపీని ఏపీలో బలోపేతం చేసే దిశగా ప్రతిఒక్కరూ కష్టపడాలని చెప్పారు. కేంద్ర పథకాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని చెప్పారు. 2029లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో అధికారం చేపట్టే దిశగా బీజేపీ సైనికులు పనిచేయాలని రాజ్ నాధ్ సింగ్ సూచించారు.

రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఎక్కువయ్యాయని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రైవేటు పరం చేయడం కన్నా దాన్ని ఏ విధంగా లాభాల్లో తీసుకురావాలో ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైల్వే జోన్‌కు భూమి కేటాయించకుండా కేంద్ర అధినాయకత్వంపై నిందలు వెయ్యడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీని ఆశీర్వదిస్తే మంచి నిర్ణయాలు వస్తాయన్నారు. ఆంధ్రాలో ఒకసారి కేంద్రంలో మరోసారి అనేది బీజేపీ నినాదమని పురందేశ్వరి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

15 minutes ago, ravindras said:

Elli modi di naaku ra labbe... mee leader pellaanni vadilesaadu kaabatti kutumbham ledu... aa up vodiki pelli petaakulu levu... mee leaders lekka andaroo unte next generation e undadura metta naayaala.... 

Link to comment
Share on other sites

21 minutes ago, ravindras said:

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగిందని.. భవిష్యత్తులో ఏపీలో కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. బీజేపీని ఏపీలో బలోపేతం చేసే దిశగా ప్రతిఒక్కరూ కష్టపడాలని చెప్పారు. కేంద్ర పథకాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలని చెప్పారు. 2029లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో అధికారం చేపట్టే దిశగా బీజేపీ సైనికులు పనిచేయాలని రాజ్ నాధ్ సింగ్ సూచించారు.

రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఎక్కువయ్యాయని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రైవేటు పరం చేయడం కన్నా దాన్ని ఏ విధంగా లాభాల్లో తీసుకురావాలో ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైల్వే జోన్‌కు భూమి కేటాయించకుండా కేంద్ర అధినాయకత్వంపై నిందలు వెయ్యడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీని ఆశీర్వదిస్తే మంచి నిర్ణయాలు వస్తాయన్నారు. ఆంధ్రాలో ఒకసారి కేంద్రంలో మరోసారి అనేది బీజేపీ నినాదమని పురందేశ్వరి పేర్కొన్నారు.

AP ni agragami na veedi pindakuda. Prati state ki velli ide cheptaru anukunta.

Mee daridranni dagariki kuda ranivvaru AP public. Meeru chesina mosam 2014-19 evaru marichipoledu.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...