Jump to content

Andhra Pradesh Elections


Raaz@NBK

Recommended Posts

2 hours ago, Mobile GOM said:

Krishna dist collector gaa chesadu 2014 to 2019 time lo. Real governance daaniki in charge gaa vundi CBN ki puvvu lu 95% approval ani cheppi. Ippudu ikkada teladu final gaa

ee CBN next term lo kuda IAS and IPS lani nammukunte adhalapatalam Loki potharu..

Link to comment
Share on other sites

30 minutes ago, Raaz@NBK said:

ee CBN next term lo kuda IAS and IPS lani nammukunte adhalapatalam Loki potharu..

cbn maaradu. lokesh ni cm chesi cbn retire avvaali. cadre ki konchem hope vastaadhi.

Link to comment
Share on other sites

4 hours ago, Mobile GOM said:

Krishna dist collector gaa chesadu 2014 to 2019 time lo. Real governance daaniki in charge gaa vundi CBN ki puvvu lu 95% approval ani cheppi. Ippudu ikkada teladu final gaa

No. ఆయన వేరు ఈయన వేరు. ఆయన Ahmed babu. ఈయన jaffa time lo vachadu కృష్ణ కలెక్టర్ గా 

Link to comment
Share on other sites

YS Sunitha: వైఎస్ వివేకా హత్య కేసుపై వైఎస్ సునీత సంచలన ప్రెస్ మీట్.. జగన్ పార్టీకి ఓటు వేయొద్దని పిలుపు

పాలిటిక్స్ లో హత్యా రాజకీయాలు ఉండకూడదని దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య కేసు గురించి అడుతున్నారని చెప్పారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తాను చేస్తున్న పోరాటంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, ఎంపీ రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీబీఐ సరిగ్గా విచారణ జరపాలని... కానీ, ఆ పని చేయడం లేదని, వారిపై ఏ ప్రెజర్ ఉందో తనకు తెలియదని చెప్పారు. ట్రయల్ జరిగితేనే హంతకులకు శిక్ష పడుతుందని తెలిపారు. అవినాశ్, భాస్కర్ రెడ్డిలు తప్పు చేయకపోతే నిర్దోషులుగా విడుదల చేయాలని, తప్పు చేస్తే వారిని శిక్షించాలని అన్నారు. 

కర్నూలులో అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లి, అరెస్ట్ చేయకుండా సీబీఐ అధికారులు వెనక్కి వచ్చారని... ఎవరినైనా అరెస్ట్ చేయకుండా సీబీఐ వెనక్కి రావడం ఎప్పుడైనా జరిగిందా? అని సునీత ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు. వీళ్లను రక్షించే పనిలో జగన్ ఉన్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని... వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు జగన్ పార్టీకి ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

9 minutes ago, Rajesh_NBK said:

Why is cbn and TDP not buying fake surveys .jaggad already andarni nammistunadu Nene malli vastuna ani daily oka donga survey releasing

Adi tharvatha, content wise enni vunnayyo use చేసుకోవటానికి But antha effective గా levvu ఏవి కూడా... సునీత ichina కంటెంట్ ని కూడా సరిగ్గా use chesukolekunnam.. 

Link to comment
Share on other sites

9 minutes ago, ramntr said:

Adi tharvatha, content wise enni vunnayyo use చేసుకోవటానికి But antha effective గా levvu ఏవి కూడా... సునీత ichina కంటెంట్ ని కూడా సరిగ్గా use chesukolekunnam.. 

Janalu kuda konchem criminal mindset unna vadilestaru andariki unnave ani..but ee roads no capital no development  Ane Dani meeda janalloki baga teeeskoni povali

Link to comment
Share on other sites

36 minutes ago, Rajesh_NBK said:

Janalu kuda konchem criminal mindset unna vadilestaru andariki unnave ani..but ee roads no capital no development  Ane Dani meeda janalloki baga teeeskoni povali

endhi master meeru anedhi criminal mindset ni vadhlesthara..?.manishi anti kante imp ichedhi Prananaki ...next money ki aa 2 evadoo dobbesathadu ante lite ga untara enti... dev, capital evi anni choose pani aythe last elections lo jagan ki veyyaru... Jagan vasthe me asthalu pothay...me intiki medha ki vastharu ani bayapatti nammisthe votes yela vasthayoo choodadandi.

Edited by Eswar09
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...