Jump to content

Recommended Posts

Posted

డేగ డేగ డేగ దేఖో దేఖో బేగా
ఎ గుర్రం పైన నరసింహం
చేసే సవారీ ఇదే గా
చేడు చేడునీక పడగొట్టేలా
వేసాడు ఇక్కడ పాగ

తన అడుగుల చప్పుడు వింటే
లోకానికి ఇంకా దడేగా
గూకేడు నీళ్లకు పాటు పడే
నీరు పేదల బాధల గొంతుకగా

గుప్పెడు బువ్వకి కష్టపడే
కడుదీనుడి చేతికి గోడలిగా

భగ భగ భుగ భుగ
భగ భగ భుగ భుగ
రగిలిన రక్తము ఉప్పెనగా
ఎగపడి ఉరుకుతు తెగ బడి నరుకుతు
బానదియా రే.. బంధూకు

(డాకు… డాకు… )

డాకు… డాకు… 

డాహిహో యాడి
ఓ యాడి వీరచి యాడి
నీ కడుపులో పూసేటి రాజాకుమారి
నీ గడపలో అడుగేసే ఎలైతాంది
ఏలేటోడు ఏడి
అదిగో వచ్చిండే అందుకోవే
అత్తింటి కొత్త సారి

(డాకు… డాకు… )

____________________________________

సాంగ్ : డాకుస్ రేజ్ (Daaku’s Rage)
సినిమా పేరు: డాకు మహారాజ్ (Daaku Maharaaj)
గాయకుడు: నకాష్ అజీజ్ (Nakash Aziz)
లిరిక్స్ : అనంత శ్రీరామ్ (Anantha Sriram)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
నటుడు: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
రచన మరియు దర్శకత్వం : బాబీ కొల్లి (Bobby Kolli)
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) & సాయి సౌజన్య (Sai Soujanya)

Posted (edited)
4 hours ago, Nandamurian said:

Heroine pragna?

 

2 hours ago, PavanTarak said:

Pragya Jaiswal and Sraddha Srinath iddaru..

Yes. And other roles lo urvashi rautela, Chandini chowdary and BIGG boss Divi.

Edited by Koduri
Posted (edited)

GC US bookings opened mehhhhh.  Alreadt choww waste fellow early shows open cheyyakunda dramas ani thiduthnnaru uncle @Uravakonda ippudu painundi call raatame late daaku ni gaaliki odhileyyataniki :ride:

Edited by eNterTaineR
Posted
2 hours ago, Uravakonda said:

Alanti expectations vaddu yaa.

Manam ekkada start ayyam, ippudu ekkada unnam, ala choodandi. Pakkoditho polchukovaddu. 

Hint ichhesaru aythe 😂 

Posted
3 hours ago, Uravakonda said:

Alanti expectations vaddu yaa.

Manam ekkada start ayyam, ippudu ekkada unnam, ala choodandi. Pakkoditho polchukovaddu. 

 

26 minutes ago, KING007 said:

Hint ichhesaru aythe 😂 

Already urva uncle school daggara friend story cheppaka poorthiga asalu aasalu pettukovatla..yentha vasthe antha..

telugu-venkatesh.gif

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...