Jump to content

*****Daaku MahaRaaj Updates*****


chanu@ntrfan

Recommended Posts

  • Replies 4.8k
  • Created
  • Last Reply
  • Dr.Koneru changed the title to Daaku MahaRaj
Posted

https://x.com/manabalayya/status/1857992677494554688?s=46
 

175K likes & 12M views and counting for #DaakuMaharaaj  Teaser 🪓💥💥

Still those visuals, shots, Teaser cut, BGM, Bala look, Voice over in mind🔥🔥

మరణాన్నే వణికించిన మహారాజుది
డాకూ..డాకూ మహారాజు🔥🦁 

- youtu.be/teN0JZ67KZU

#NandamuriBalakrishna #GodOfMassesNBK

Posted

ఈ కథ
పెద్ద దిక్కు అని రుద్దిన మెగా హీరో ది కాదు
చీకట్లో బతికే అమ్ముడు పోయిన కుక్కల్ది కాదు
ఆ కుక్కలని పోషిస్తున్న బాస్ ది కాదు
ఈ కథ
అభిమనులే సైన్యం లా యుద్ధం చేసిన రాజు ది
పెద్ద చీకాటి సామ్రాజ్యాన్ని డీకొట్టిన అఖండ ది
మాఫియా నే వణికించిన మహారాజు ది
पहचान मुजे? 💥
#JaiBalayya🔥🔥👏👏

Posted

ఈ కధ వెలుగును పంచే దేవుళ్ళది కాదు,
ఈ కధ చీకటిని శాసించే రాక్షసులది కాదు, 
ఆ రాక్షసులను ఆడించే రావణుడుదీ కాదు,
ఈ కధ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది..
గొడ్డలి పట్టిన యమధర్మరాజుది,
మరణాన్నే వణికించిన మహారాజుది,
డాకూ..డాకూ మహారాజు🔥🦁

Posted
On 11/16/2024 at 1:30 PM, God Of Masses said:

iragadhesi odhiladu teaser.  i changed my opinion :super:

 

5 minutes ago, eNterTaineR said:

Repeats lo bgm good only :peepwall: 

30b21701b2429ed0f46d833f729d695c.jpg

Posted

1AM shows confirm aithe super......elagu sunday kabatti.....show chusi...intiki velle daarilo oka pottelu front thoda kottinchukoni.......muttom dum biryani breakfast gaa set chesukovachu.....

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...