Jump to content

BHAGAVANTH KESARI - NBK 108


suravaram

Recommended Posts

పిల్లాడి ఏడుపు చూసి నాలో అమ్మోరు ఆవాహం చేసిందో…

సాంబడు తాండవం చేసిండో తెల్దు గానీ సారూ...

ఆ పొద్దు నేను నరికిన నరుకుడు 
నిలువెత్తు అడవి నిలబడి అంతవరకూ 
చూడని ఒక వేట చూసింది సారూ 🧨🧨🧨

భీంషేరీ ఊచకోత కథ 👌👌

ఈ సీన్ అయితే సావుకి కానీ గొంతు ఉంటె అన్నట్లు సావుకి కానీ రూపం ఉంటె ఇట్నే ఉంటదా అనిపించింది 

అడవిబిడ్డ..నేలకొండ భగవంత్ కేసరి 🔥🔥🔥🔥🔥

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...