Jump to content

Amit Shah Invited Tarak for Dinner


Recommended Posts

  • Siddhugwotham changed the title to Amit Shah Invited Tarak for Dinner

కలుద్దాం రమ్మంటే ఎవరు రాను అనరు.... అదీ అమిత్ షా

తెలంగాణ లో ఎలాగైనా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలని చూస్తున్నారు .

GHMC,ఖమ్మం,ఉత్తర తెలంగాణ లో కొన్ని సీట్లలో ఒక సామాజికవర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్..

ఇప్పటివరకు టీడీపీ తరువాత తెరాస తో ఉన్న ఓటు బ్యాంకు కోసం 

బీజేపీ గట్టి ప్రయత్నాలు ....

తెరాస మంత్రి ఒకరు ఖమ్మం లో NTR విగ్రహావిష్కరణ కోసం హీరో గారిని try చేసారు.....తెరాస పెద్దలతో కలిసి చేసేలా.....అప్పుడు ఒప్పుకోలేదు....

ఇదే ఖమ్మం లో...అదే సామాజికవర్గం కార్యకర్త మంత్రి వేధింపుల వలన ఆత్మహత్య చేసుకుంటే...స్వయంగా అమిత్ షా ఫోన్ చేసి 

పలకరించాడు....అంటే ఓట్ల కోసం ఎంత డెస్పరేట్ గా ఉన్నారని.. 
అడక్కుండానే సామాజికవర్గ భవనానికి స్థలం అలాట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.....

ఆ వర్గం ఓట్లు రేవంత్ వైపు జారిపోయేలా ఉన్నాయని..
మిగతా పార్టీల పిల్లి మొగ్గలు..

ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేసిన...చేస్తున్న రచ్చకి ఆ ఓటు బ్యాంకు దూరం అయ్యిద్దని తెరాస కి కూడా భయం...

 

Copied from twitter

Link to comment
Share on other sites

4 minutes ago, chanti149 said:

Ade ga vadu ipudu chesi di..!!

Politricks kaaka.. Vallidaremaina chinnanaati bandhuvula urike kalavataniki..... Hahaha

Nenu cheppedi kooda ade aa politricks mana jr meeda enduku monna kalisina Mee megastar medano appudeppudo kalisina Manchu family vallathono try chesukovachu ga jr ni vadilesi ani 😄

Link to comment
Share on other sites

16 hours ago, Mobile GOM said:

Cinema valla ni chusi Votelu pade rojulu eppudo poyinai. Evvadu evvarini dinners ki pilichina light. Ide so called campaign cheste enni votes vachhai enni seats add ayyai. 

Pani aipoindani anukunna party compition Loki vachindi..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...