Jump to content

⭐ ⭐ ⭐ Veera Simha Reddy ⭐⭐⭐

OneAndOnlyMKC

Recommended Posts

సీడెడ్ లో బాలయ్య సినిమానే ముద్దు

Source -GreatAndhra

2023 సంక్రాంతికి మెగాస్టార్..నందమూరి బాలయ్య సినిమాలు పోటా పోటీగా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే బ్యానర్ నుంచి రావడం టాలీవుడ్ లో రికార్డు. సరే, ఇంతకీ విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలు కలిపి విక్రయిస్తున్నారు. పంపిణీ హక్కులు రెండు సినిమాలు ప్రతి చోటా ఒకే డిస్ట్రిబ్యూటర్ కు ఇస్తున్నారు.

నైజాం ఏరియాకు రెండు సినిమాల హక్కులు కలిపి 35 కోట్లు విలువ కట్టారు. సీడెడ్ కు వచ్చేసరికి 24 కోట్లు చెబుతున్నారు. కానీ ఇక్కడే తకరారు వస్తోంది. బాలయ్య సినిమా విడిగా ఇవ్వాలని, అలా అయితే మంచి రేటు ఇచ్చి తీసుకుంటామని, దానికి మెగాస్టార్ సినిమా ముడేసి బల్క్ ప్రైస్ చెబితే సెట్ కాదని బయ్యర్లు అంటున్నారట.

గాడ్ ఫాదర్ సినిమా సోలోగా విడుదలై, మంచి హడావుడి చేసినా, ఎనిమిది కోట్లు రావడం కష్టం అయిందని, అందువల్ల అదే రేటుకు మెగాస్టార్ సినిమాను సెపరేట్ గా ఇచ్చి, బాలయ్య సినిమాకు వేరే రేట్ కట్టి ఇవ్వమని అడుగుతున్నారట సీడెడ్ బయ్యర్లు. బాలయ్య సినిమాకు 15 కోట్లు ఇంకా పైన కూడా ఇవ్వడానికి సిద్ద పడుతున్నారట కానీ దాంతో మెగాస్టార్ సినిమా ముడేసి ఇస్తా మంటే వెనుక ముందు ఆలోచిస్తున్నారట.

మొత్తం మీద చూస్తుంటే మెగా సినిమాకు బాలయ్య సినిమాకు సీడెడ్ లో గట్టి పోటీ వుండేలా వుంది.

Link to comment
Share on other sites

2 hours ago, Disco King said:

Bhale thelivi rendu kalipi ichi repu bojja gadu mana collections ni aadi khaathalo vesukuntadu..

Link to comment
Share on other sites

4 minutes ago, vk_hyd said:

Bhale thelivi rendu kalipi ichi repu bojja gadu mana collections ni aadi khaathalo vesukuntadu..

ivvaka poyina vesukuntaadu....vaadu elagu 25% add chestaadu mana vaatilo kosi....

Link to comment
Share on other sites

35 minutes ago, GOLI SODA said:

Final dates for sankranthi 2023 #Varisu - jan11th #VeeraSimhaReddy - jan12th #WaltairVeerayya - jan13th Varisu will be holding few good screens and all side theaters will be given to waltair Veerayya on jan13th In AP/TG Veerasimhareddy is the scape goat here !

Chimp gadiki theatres ichina use emundi, day 1 ichina theatrelu full katalla, fans koda dekatla aadi cinemalu

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...