Uravakonda Posted May 20, 2022 Posted May 20, 2022 27 minutes ago, akhil ch said: secret enduku public ga ne sankalu nakukuntunaru ga Adhe kada.
chanu@ntrfan Posted May 21, 2022 Author Posted May 21, 2022 ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువుగా ఉండటం వల్ల జగన్ లండన్ వెళ్లారట ! జగన్ లండన్ వెళ్లారని వైసీపీ ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందో ఆయన విపులంగా చెప్పారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. కానీ అక్కడ ఎయిర్‌ట్రాఫిక్ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియ ఆలస్యం అయింది. అందువల్ల లండన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది. అంతే కాదు అక్కడ కూడా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అక్కడ్నుంచి బయలుదేరి జ్యూరిచ్‌లో ల్యాండ్ అవ్వాలంటే ప్రయాణ షెడ్యూల్ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిందట. మళ్లీ ల్యాండింగ్ కోసం అధికారులు రిక్వెస్ట్ పెట్టారట. రాత్రి 10 గంటల తర్వాత జ్యూరిచ్‌లో విమానాలు ల్యాండింగ్ ను నిషేధించారని బుగ్గన చెబుతున్నారు. అందుకే ముఖ్యమంత్రికి లండన్‌లోనే బస ఏర్పాట్లు చేశారట. అయితే ల్యాండింగ్‌కు అనుమతి వచ్చినప్పటికి.. ఎందుకు బయలుదేరలేదంటే.. దానికీ బుగ్గన ఓ కారణం చెప్పారు. తెల్లవారుజామునే జ్యూరిచ్ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ.. పైలట్లు ఓ రోజు అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బయలుదేరలేదట. అసలు జ్యూరిచ్ వెళ్లడానికి లండన్ వెళ్లాల్సిన అవసరమే లేదని నిపుణులు చెబుతున్నారు. ఇస్తాంబుల్‌లో ఇంధనం నింపుకున్న తర్వాత లండన్ వెళ్లాల్సిన అవసరం ఏమిటని … ప్రధానంగా ప్రశ్న వస్తోంది. బుగ్గన ఇది మాత్రం చెప్పడంలేదు. బుగ్గన చెప్పిన కథలు.. పూర్తిగా కియా పరిశ్రమను వైఎస్ఆర్ తీసుకొచ్చారని సృష్టించినలేఖలా ఉండటంతో సోషల్ మీడియాలో … మొత్తానికి ఏదో జరుగుతోందన్న అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు.
chanu@ntrfan Posted May 21, 2022 Author Posted May 21, 2022 Just now, chanu@ntrfan said: ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువుగా ఉండటం వల్ల జగన్ లండన్ వెళ్లారట ! జగన్ లండన్ వెళ్లారని వైసీపీ ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందో ఆయన విపులంగా చెప్పారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. కానీ అక్కడ ఎయిర్‌ట్రాఫిక్ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియ ఆలస్యం అయింది. అందువల్ల లండన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది. అంతే కాదు అక్కడ కూడా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అక్కడ్నుంచి బయలుదేరి జ్యూరిచ్‌లో ల్యాండ్ అవ్వాలంటే ప్రయాణ షెడ్యూల్ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిందట. మళ్లీ ల్యాండింగ్ కోసం అధికారులు రిక్వెస్ట్ పెట్టారట. రాత్రి 10 గంటల తర్వాత జ్యూరిచ్‌లో విమానాలు ల్యాండింగ్ ను నిషేధించారని బుగ్గన చెబుతున్నారు. అందుకే ముఖ్యమంత్రికి లండన్‌లోనే బస ఏర్పాట్లు చేశారట. అయితే ల్యాండింగ్‌కు అనుమతి వచ్చినప్పటికి.. ఎందుకు బయలుదేరలేదంటే.. దానికీ బుగ్గన ఓ కారణం చెప్పారు. తెల్లవారుజామునే జ్యూరిచ్ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ.. పైలట్లు ఓ రోజు అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బయలుదేరలేదట. అసలు జ్యూరిచ్ వెళ్లడానికి లండన్ వెళ్లాల్సిన అవసరమే లేదని నిపుణులు చెబుతున్నారు. ఇస్తాంబుల్‌లో ఇంధనం నింపుకున్న తర్వాత లండన్ వెళ్లాల్సిన అవసరం ఏమిటని … ప్రధానంగా ప్రశ్న వస్తోంది. బుగ్గన ఇది మాత్రం చెప్పడంలేదు. బుగ్గన చెప్పిన కథలు.. పూర్తిగా కియా పరిశ్రమను వైఎస్ఆర్ తీసుకొచ్చారని సృష్టించినలేఖలా ఉండటంతో సోషల్ మీడియాలో … మొత్తానికి ఏదో జరుగుతోందన్న అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. Zurich lo air traffic ekkuva untey pakkan unna Frankfurt or Munich veltharu kani, London ela vetharuraaaa Mari janalu antha ep lu laaga kanipisthunaraaa.......
Uravakonda Posted May 21, 2022 Posted May 21, 2022 2 hours ago, chanu@ntrfan said: Zurich lo air traffic ekkuva untey pakkan unna Frankfurt or Munich veltharu kani, London ela vetharuraaaa Mari janalu antha ep lu laaga kanipisthunaraaa....... AP janalaki buggana explanation is more enough. Plus, maa jagan ki influence ekkuva, ekkada kavalante akkada land avvadaniki permission, fuel anni icharu.
Uravakonda Posted May 21, 2022 Posted May 21, 2022 2 hours ago, chanu@ntrfan said: ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువుగా ఉండటం వల్ల జగన్ లండన్ వెళ్లారట ! జగన్ లండన్ వెళ్లారని వైసీపీ ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందో ఆయన విపులంగా చెప్పారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. కానీ అక్కడ ఎయిర్‌ట్రాఫిక్ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియ ఆలస్యం అయింది. అందువల్ల లండన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది. అంతే కాదు అక్కడ కూడా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అక్కడ్నుంచి బయలుదేరి జ్యూరిచ్‌లో ల్యాండ్ అవ్వాలంటే ప్రయాణ షెడ్యూల్ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిందట. మళ్లీ ల్యాండింగ్ కోసం అధికారులు రిక్వెస్ట్ పెట్టారట. రాత్రి 10 గంటల తర్వాత జ్యూరిచ్‌లో విమానాలు ల్యాండింగ్ ను నిషేధించారని బుగ్గన చెబుతున్నారు. అందుకే ముఖ్యమంత్రికి లండన్‌లోనే బస ఏర్పాట్లు చేశారట. అయితే ల్యాండింగ్‌కు అనుమతి వచ్చినప్పటికి.. ఎందుకు బయలుదేరలేదంటే.. దానికీ బుగ్గన ఓ కారణం చెప్పారు. తెల్లవారుజామునే జ్యూరిచ్ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ.. పైలట్లు ఓ రోజు అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి బయలుదేరలేదట. అసలు జ్యూరిచ్ వెళ్లడానికి లండన్ వెళ్లాల్సిన అవసరమే లేదని నిపుణులు చెబుతున్నారు. ఇస్తాంబుల్‌లో ఇంధనం నింపుకున్న తర్వాత లండన్ వెళ్లాల్సిన అవసరం ఏమిటని … ప్రధానంగా ప్రశ్న వస్తోంది. బుగ్గన ఇది మాత్రం చెప్పడంలేదు. బుగ్గన చెప్పిన కథలు.. పూర్తిగా కియా పరిశ్రమను వైఎస్ఆర్ తీసుకొచ్చారని సృష్టించినలేఖలా ఉండటంతో సోషల్ మీడియాలో … మొత్తానికి ఏదో జరుగుతోందన్న అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తున్నారు. Orey burrakathala specialist, London emaina Thukudaa airport aa, mee istam vachinattu permission teesukovadaniki? Mundhugane meeku schedule undhi anukunta. Otherwise they don't allow. Evadaina, vijayawada nundi rajamundry vellali ante, direct ga rajamundry ki veltharu kani, madhyaloo Eluru lo aaguthara? Poni, Eluru nundi start ayyaka Rajamundry velletappudu problem ayithey kakinada veltharu, ledha, vizag veltharu. Direct ga Srikakulam vellaru raa burra budagala XXXXX...
Uravakonda Posted May 21, 2022 Posted May 21, 2022 1 minute ago, adithya369 said: Landon vellataaniki cbi permission vunda? CBI dattaputrudiki permission karuvaa? Direct ga London ki ante permission ki malli documents adhi idhi antaru. Fly ayyaka ila edho oka reason cheppi, mottam mafia ni antha kalavochu. Sure ga CBN ni lepadaniki kavalsina muchatlu chesukone untadu London lo.
adithya369 Posted May 21, 2022 Posted May 21, 2022 Just now, Uravakonda said: CBI dattaputrudiki permission karuvaa? I mean…. Permission only Davos ke kada, mari Landon ela velthaadu?
Uravakonda Posted May 21, 2022 Posted May 21, 2022 8 minutes ago, adithya369 said: I mean…. Permission only Davos ke kada, mari Landon ela velthaadu? London ki ante permission ivvandaniki 2 extra days teesukuntaru. But, memu adigaka NO ani anadam CBI dictionary lo ledhu. Pichodi chethiloki raayi petti, okkadine kottali ane condition entha funny g untundhoo, vaadiki fly avvamani cheppi, akkadaki velloddu, ikkadaki velloddu ante ela? World mottam thiruguthadu, em peekkuntaroo peekkondi. Return lo Russia lo land avuthadu, then Malaysia ki velli India vasthadu, because of not enough fuel, over time work for pilots, night landing permission in India ani 150 saakulu chepthadu.
ravindras Posted May 21, 2022 Posted May 21, 2022 1 hour ago, Uravakonda said: London ki ante permission ivvandaniki 2 extra days teesukuntaru. But, memu adigaka NO ani anadam CBI dictionary lo ledhu. Pichodi chethiloki raayi petti, okkadine kottali ane condition entha funny g untundhoo, vaadiki fly avvamani cheppi, akkadaki velloddu, ikkadaki velloddu ante ela? World mottam thiruguthadu, em peekkuntaroo peekkondi. Return lo Russia lo land avuthadu, then Malaysia ki velli India vasthadu, because of not enough fuel, over time work for pilots, night landing permission in India ani 150 saakulu chepthadu. Vaadu Davos vellinaa thechedhi suitcase companies. aa maathraaniki vaadu ekkada tirigithe evadiki kaavaali. Vaadu India lo vunnaa cases conclusion ki vasthaayaa? CBI or ed Judge cases vinnaaka conclusion ki vache mundhu judge ni transfer chesthaaru. New judge mallee first nunchi arguments vinaali. Mallee judge ni transfer chesthaaru. ee infinite while loop ki break condition pettadam marchipoyaayi mana laws. Vaadini cases emi cheyyalevu.
adithya369 Posted May 21, 2022 Posted May 21, 2022 btw, vaadu Landon ki treatment kosam vellaadantaga , mandulu ayipoyaayi anta
Uravakonda Posted May 21, 2022 Posted May 21, 2022 Just now, adithya369 said: btw, vaadu Landon ki treatment kosam vellaadantaga RRR ee point cheppali.
adithya369 Posted May 21, 2022 Posted May 21, 2022 1 minute ago, Uravakonda said: RRR ee point cheppali. Yes RRR okkade cheppagaladu, mandu dabba khaali ayinappudu….. palace lo evaro okariki dabidi dibide
sskmaestro Posted May 21, 2022 Posted May 21, 2022 2 hours ago, Uravakonda said: RRR ee point cheppali. Mana firebrand and pratibha bharathi’s daughter is raising this point
Chandasasanudu Posted May 21, 2022 Posted May 21, 2022 7 hours ago, chanu@ntrfan said: Zurich lo air traffic ekkuva untey pakkan unna Frankfurt or Munich veltharu kani, London ela vetharuraaaa Mari janalu antha ep lu laaga kanipisthunaraaa....... maa land meeda kaalu pedithe rakthale....memu ante uchha annaki....ee uk vallaki sigga egga
kurnool NTR Posted May 21, 2022 Posted May 21, 2022 52 minutes ago, Chandasasanudu said: maa land meeda kaalu pedithe rakthale....memu ante uchha annaki....ee uk vallaki sigga egga Both lineages have a common gene pool to some extent (Hitlarism). They would love him instead.
r_sk Posted May 21, 2022 Posted May 21, 2022 6 hours ago, adithya369 said: Landon vellataaniki cbi permission vunda? Inka nidrapothunnara?…… Babu legu….. CBI ki vaalle permission & appointment isthaaru emi cheyyalo or cheppalo….
adithya369 Posted May 21, 2022 Posted May 21, 2022 2 minutes ago, r_sk said: Inka nidrapothunnara?…… Babu legu….. CBI ki vaalle permission & appointment isthaaru emi cheyyalo or cheppalo…. Chinna pillodiki kooda thelusu le cbi supporting ani, but on paper emundi ani aduguthunna?
r_sk Posted May 21, 2022 Posted May 21, 2022 Just now, adithya369 said: Chinna pillodiki kooda thelusu le cbi supporting ani, but on paper emundi ani aduguthunna? Asalu papers lo matter ye IAS, IPS koda pattinchukoru, inka common people ki emi telusthundi vallaki evaru educate chesthaaru…… Repu CBN taravatha antha 10th class batch ye…. Lokesh & some TDP core batch thappa….. Great future ahead for AP…. 2024 lo TDP raakapothe super untadi future…..
adithya369 Posted May 21, 2022 Posted May 21, 2022 5 minutes ago, r_sk said: Asalu papers lo matter ye IAS, IPS koda pattinchukoru, inka common people ki emi telusthundi vallaki evaru educate chesthaaru…… Repu CBN taravatha antha 10th class batch ye…. Lokesh & some TDP core batch thappa….. Great future ahead for AP…. 2024 lo TDP raakapothe super untadi future….. common people ivi anni pattinchukunte….. eedu sheM ayyevaadu kaadu, lite Q: Permission lekunda vere county ki velithe, adi inko case avuthunda/leda ?
r_sk Posted May 21, 2022 Posted May 21, 2022 2 minutes ago, adithya369 said: common people ivi anni pattinchukunte….. eedu sheM ayyevaadu kaadu, lite Q: Permission lekunda vere county ki velithe, adi inko case avuthunda/leda ? Inkoka case unte entha lekapothe entha? 11 + 1/0…. What difference would it make…. When the judiciary system is not functioning as it intended to….. Babai Hathya case lo chelliki cheppina maate kada idi….. vaadi gundu mida eeka koda pikalevu…
r_sk Posted May 21, 2022 Posted May 21, 2022 Eeyana konni bhale chebuthaadu….. Asalu Jagan investments kosam Davos velthadu anede Pedda Joke…. Marla akkada digadu ikkada digadu ani discuss chesukovadam……
chanu@ntrfan Posted May 22, 2022 Author Posted May 22, 2022 14 hours ago, adithya369 said: Landon vellataaniki cbi permission vunda? Janalu vp lu ayithey CBI konda erri pushpam Vaadiki idhey story cheptharu emundi…
akhil ch Posted May 22, 2022 Posted May 22, 2022 Mental cm. Mental hospital treatment kosam velladu edava
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.