Jump to content

Svp Movie Discussions/Reviews/Updates - Trailer released


Raaz@NBK

Recommended Posts

  • Replies 1.8k
  • Created
  • Last Reply

సిద్ పాటల్లో ఉండే శ్రావ్య‌త‌, వైవిధ్యం వ‌ర‌కు ఓకే కానీ.. ప‌దాల‌ను ప‌లికే విష‌యంలోనే చాలా అన్యాయం జ‌రిగిపోతోంద‌న్న‌ది భాషాభిమానుల బాధ‌.

ముఖ్యంగా తెలుగు పాట‌లు పాడేట‌పుడు అత‌ను కానీ, సంగీత ద‌ర్శ‌కులు కానీ.. భాష మీద అస‌లు శ్ర‌ద్ధ పెట్ట‌ట్లేద‌ని.. తెలుగు పదాలు సిద్ నోట్లో ప‌డి ఖూనీ అయిపోతున్నాయ‌ని సోష‌ల్ మీడియాలో తెలుగు భాషా ప్రియులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. ఇప్ప‌టికే అత‌ను పాడిన చాలా పాట‌ల విష‌యంలో అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇప్పుడు స‌ర్కారు వారి పాట నుంచి రిలీజైన క‌ళావ‌తి పాట విష‌యంలో అయితే భాషాభిమానుల బాధ ఇంకా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. దూకినాయా.. మోగినాయా లాంటి ప‌దాల‌ను.. విడ‌గొట్టి, ఒత్తులు చేర్చి దూకి…నాయ్యా, మోగి.. నాయ్యా అంటూ అత‌ను ప‌లికిన తీరు భాషాభిమానుల‌కు అస్స‌లు రుచించ‌డం లేదు.  క‌ళావ‌తి.. క‌ళ్ళు.. కుళ్ళ‌బొడిచింది లాంటి ప‌దాల‌ను కూడా అత‌ను స‌రిగా ప‌ల‌క‌లేదు. పాట ఎంత శ్రావ్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. భాషను మాత్రం సిద్ కుళ్ళ‌బొడిచేస్తున్నాడంటూ భాషా ప్రియులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

లిరిక‌ల్ వీడియోల గురించి ఇది వ‌ర‌కు పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. నాలుగైదు ఫొటోలూ, పాట‌లోని సాహిత్యం… మేకింగ్ వీడియో, స్టిల్స్‌.. ఇవి క‌ల‌గ‌లిపి కొట్టేసేవారు. ఇప్పుడు అలా కాదు. అక్క‌డ కూడా త‌మ‌దైన ముద్ర వేయాల‌ని తాప‌త్ర‌య ప‌డుతున్నారు. ఎంత ఖ‌ర్చుకైనా వెనుకంజ వేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నారు. `అల వైకుంఠ‌పుర‌ములో` నుంచీ లిరిక‌ల్ వీడియోల‌కు బ‌డ్జెట్ కేటాయించ‌డం మొద‌లైంది. మ్యుజీషియ‌న్స్‌నీ, సింగ‌ర్స్‌ని తీసుకొచ్చి.. లిరిక‌ల్ వీడియోల‌ను ప్ర‌త్యేకంగా షూట్ చేసి, దాన్నే ఓ పాట స్థాయిలో విడుద‌ల చేస్తున్నారు. `భీమ్లా నాయ‌క్‌`లోనూ ఇది క‌నిపించింది. త‌మ‌న్ త‌న ట్యూన్స్‌పైనే కాదు.. వాటి ప్ర‌జెంటేష‌న్‌పై కూడా ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకుంటాడ‌ని ఈమ‌ధ్య మ‌రింత బ‌లంగా అర్థం అవుతోంది.

`క‌ళావ‌తి` అంటూ సాగే ఈ పాట కోసం సిద్ద్ శ్రీ‌రామ్ తో పాటు, మ్యుజీషియ‌న్స్ ని తీసుకొచ్చి ఓ వీడియో చేశారు. మ‌హా అయితే త‌మ‌న్ బృందం క‌నిపించేది రెండు నిమిషాలే. కాక‌పోతే.. ఈ పాట‌కు అక్ష‌రాలా.. అర‌వై ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. `స‌ర్కారు వారి పాట‌`కు సంబంధించి విడుద‌లైన తొలి పాట ఇది. ప్ర‌మోష‌న్ ప‌రంగా.. ఈ మాత్రం ఖ‌ర్చు, జాగ్ర‌త్త‌లు లేక‌పోతే… క‌ష్టం అని నిర్మాత‌లు భావించారు. అందుకే ఒక్క రిలిక‌ల్ వీడియోకే అర‌వై ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌గ‌లిగారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 4 weeks later...

Dear Mods and admins and co-admins,

Please move this thread to Telugu Movies section.

Also, request you to make it a strict rule that any updates/teasers/trailers etc related to any other Hero apart from N-heroes has to be posted in Telugu Movies section only.

Link to comment
Share on other sites

  • Dr.Koneru changed the title to Svp Movie Discussions/Reviews/Updates - 2nd song promo Penny
9 minutes ago, Chandasasanudu said:

most elgible batchelor nunchi naaku ee sidh gaadu asahyam vesthundi...asala aadu aadi gonthu....

Annai Mee 6700like naade

Link to comment
Share on other sites

  • Dr.Koneru changed the title to Svp Movie Discussions/Reviews/Updates - Trailer released

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...