Jump to content

Next generation communal mobs ready avtunnai ga


Recommended Posts

మొఖమంతా బొట్లతో నింపుకుని..శరీరమంతా విభూతి పూసుకుని..తాయెత్తులూ తాళ్లూ దారాలూ పూసలూ కట్టుకుని ..హిజాబ్ ని హేళన చేయడమే భారతీయత

Link to comment
Share on other sites

  • Replies 344
  • Created
  • Last Reply

BJP, RSS ల భావజాలం నుండి యువత బైటపడకపోతే వారి భవిష్యత్తు ఇంతకంటే ఘోరంగా తయారౌతుంది.

 

బిజెపి, RSS నేతలు తమ పిల్లలను విదేశాల్లో ఉన్నత చదువులు చదివించుకుంటూ.. పేద వర్గాల పిల్లలకు మతోన్మాదాన్ని నూరిపోస్తూ వాళ్లను తమ ఎజెండా అమలుకు పావులుగా ఉపయోగించుకుంటున్నారు.

Link to comment
Share on other sites

ఆమె పేరు ముస్కాన్... అంటే చిరునవ్వు అని అర్దం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఆ అమ్మాయి ఇవ్వాళ్ళ తన రౌద్ర రూపం చూయించింది. తన హక్కులను హరిస్తే, తన ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే దేన్నైనా ఎదిరిస్తానని ముస్కాన్ తేల్చి చూపింది.

 

కర్నాటకలోని మాండ్యా పట్టణంలో ప్రీ యూనివర్సిటీ కాలేజ్ లో బీకాం సెకండ్ యియర్ చదువుతున్న ముస్కాన్ ఎప్పటి లాగే బ్ర్కా ధరించి ఇవ్వాళ్ళ కాలేజీకి వచ్చింది. ముస్లిం మహిళలు బురఖాలు, హిజబ్ లు ధరించి కాలేజీలకు రావద్దని వారం రోజులుగా కాషాయ గ్యాంగ్ అరాచకం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆమె కాలేజీకి వచ్చింది. అప్పటికే అక్కడ గుమిగూడిన మెడలో కాషాయ కండువాలు వేసుకున్న గ్యాంగ్ ఆమెను చూడగానే పెద్ద పెట్టున జై శ్రీరాం అని అరుస్తూ, ఆమె గురించి అసభ్యంగా మాట్లాడుతూ ఆమె వైపు దూసుకవచ్చారు. అయినా ఆమె ధైర్యంగా నిలబడి వాళ్ళను చూస్తూ అల్లహూ అక్బర్ అని నినాదాలు చేసింది. నేను బుర్ఖా ధరిస్తే మీ కేంటి ఇబ్బంది అని ప్రశ్నించింది. ఆమె వైపు దూసుక వచ్చిన కాషాయ మూక నుండి అధికారులు ఆమెను రక్షించి అక్కడి నుండి తీసుకెళ్ళారు. ఆమె చూపించిన ఆ సాహసాన్ని దేశం ఆనందాశ్చర్యాలతో చూసింది.

 

మరి ఆపని ముస్కాన్ ఆవేశంలో చేసిందా ? తాను చేసిన పని వల్ల తనకేమైనా జరుగుతుందని ఇప్పుడు ఆమె భయపడుతోందా ? లేదు తాను చేసిన పనికి తానేమీ చింతించడం లేదు. తాను చేసినపని సరైనదే అని ఆమె బలంగా నమ్ముతోంది. ఇక పైన కూడా తన హక్కు కోసం తాను పోరాడుతానని చెబుతోంది ముస్కాన్.

 

ముస్కాన్ NDTVతో మాట్లాడారు.

 

"నేను కాలేజీలోకి ప్రవేశించినప్పుడు బురఖా ధరించి ఉన్నందున వారు నన్ను అనుమతించలేదు అయినా నేను ఆందోళన చెందలేదు. " అని ఆమె NDTV కి చెప్పారు.

 

"వారు జై శ్రీరామ్ అని అరవడం ప్రారంభించారు. అందుకే నేను అల్లా హు అక్బర్ అని అరవడం మొదలుపెట్టాను. ప్రిన్సిపాల్ మరియు లెక్చరర్లు నాకు మద్దతుగా నిలిచారు."

 

ఆ గుంపులోని 10 శాతం మంది మాత్రమే ఈ కాలేజీ విద్యార్థులు మిగతా వాళ్ళంతా బైటివాళ్ళే అని ఆమె అన్నారు.

 

"మాకు చదువు చాలా ముఖ్యమైనది కానీ వాళ్ళు చదువును పాడు చేస్తున్నారుʹʹ

 

" మేము ఎప్పుడూ బురఖా, హిజాబ్ ధరించేవాళ్ళం. నేను క్లాస్‌లో ఎప్పుడూ బురఖా తొలగించి హిజాబ్ ధరించే ఉంటాను. గత వారం నుండే ఈ గొడవ ప్రారంభమైంది.ʹʹఅని ముస్కాన్ చెప్పారు.

 

"హిజాబ్ మా సాంప్రదాయంలో భాగం. ప్రిన్సిపాల్ ఎప్పుడూ హిజబ్ ధరించవద్దని అనలేదు. బయటి వ్యక్తులు దీన్ని ప్రారంభించారు. బురఖా ధరించవద్దని ప్రిన్సిపాల్ ఇప్పుడు మాకు సలహా ఇచ్చారు. హిజాబ్ కోసం మేము మా నిరసన కొనసాగిస్తాము. ముస్లిం యువతిగా ఇది మా జీవితంలో భాగం ..."

 

కాలేజీలోని తన హిందూ స్నేహితులంతా తనకు మద్దతుగా నిలిచారని ముస్కాన్ చెప్పారు.

 

ʹʹనేను క్షేమంగా ఉన్నాను.. అందరూ నాకు మద్దతుగా నిల్చారు. నా వెంటే తాము ఉన్నామని, ఉంటామని అందరూ చెబుతున్నారు.ʹʹ అని ముస్కాన్

 

ఈ ఫాసిస్టు కాలాన్ని ముస్కాన్ చిరునవ్వుతో ఎదుర్కోవాలని కోరుకుందాం.

 

 

Link to comment
Share on other sites

On 2/7/2022 at 5:37 PM, Only Andhra said:

A poor Hindu girl, Lavanya committed suicide in Tamilnadu as she was being forced to convert to Christianity by the school. There is no problem with that for most of us. We pretend it did not happen. However, students being told to come in uniforms is a big threat to secularism and shows the extremism of Hindus.

This, in a nutshell, is the problem with secular Hindus.

It's Fake She Was Haraased by her aunt that's the reason

Link to comment
Share on other sites

స్త్రీ ఏ బట్టలు వేసుకోవాలో పురుషుడే ఎందుకు శాసిస్తాడు ?🤔

తాను ఎం కట్టుకోవాలి నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఎందుకు లేదు ? 🤔

Link to comment
Share on other sites

22 minutes ago, RamaSiddhu J said:

మొఖమంతా బొట్లతో నింపుకుని..శరీరమంతా విభూతి పూసుకుని..తాయెత్తులూ తాళ్లూ దారాలూ పూసలూ కట్టుకుని ..హిజాబ్ ని హేళన చేయడమే భారతీయత

Evaru pooskuntunaru saami ollantha vibhooti. Do you know that burqah is banned in many countries?  

Link to comment
Share on other sites

Sania Mirza em burkha, hijab vesindi ani tennis star ayyindi? Cinema actors hijab vesukuni act chestam ante roles istara? Cricketers, footballers, any sports team lo dress code lekapote team lo adistara. End of the day medieval customs ni ee modern age lo vadileytam better whether it is Hindus/Muslims/Christians.

Link to comment
Share on other sites

10 minutes ago, Sunny@CBN said:

Evaru pooskuntunaru saami ollantha vibhooti. Do you know that burqah is banned in many 

 

3 minutes ago, Sunny@CBN said:

Sania Mirza em burkha, hijab vesindi ani tennis star ayyindi? Cinema actors hijab vesukuni act chestam ante roles istara? Cricketers, footballers, any sports team lo dress code lekapote team lo adistara. End of the day medieval customs ni ee modern age lo vadileytam better whether it is Hindus/Muslims/Christians.

First of All I am not supporting Hijab.

I am supporting Freedom 

Link to comment
Share on other sites

Of course the friend who posted this has a point: at the heart of it, for the vast majority, is the hijab really a voluntary thing. 

 

The urgent issue here is, however, to address immediately the wicked and evil transformation of the field of education into a battle ground between two sets of religious fundamentalists: one orthodox, the other agitationist, provocative and divisive.

 

It is an absolute shame that it is all happening while S.R. Bommai's son is the Chief Minister.

Link to comment
Share on other sites

1 minute ago, RamaSiddhu J said:

Dey it's their right that what to wear

I see confliction here bro, if its about right for what to wear school should have allowed to wear saffron chunni too and this would not have been a mess. Am I missing something here?

Link to comment
Share on other sites

7 hours ago, Sunny@CBN said:

Even our neighbour Sri lanka banned burqa practice. Edo ee baffa gallu Andhra ki droham chesaru ani tappa...oka muslim majority country lo ayina freedom of religion correct ga unda? Uniform anedi only class ki restricted ah...it is for entire campus.

Ante Muslim countries ki Democratic country ki teda ledhu antaru ?

Link to comment
Share on other sites

6 minutes ago, Sunny@CBN said:

Muslim majority countries lo democracy ledu ani evaru chepparu. Pakistan, Turkey, Indonesia ivi democratic countries kaada? 

Shhhh On paper endhuku bro matladatavu.. Vala mentality ki manaki chala difference vundhi.. But sad thing enti ante manam kuda vala lava marutunnamu..

Link to comment
Share on other sites

13 minutes ago, Raaz@NBK said:

Hijab is a personal choice of a religion follower. Why should other religion have an objection at all..

Mari Ayappa/shiridi/bhavani Malalu vesukuni uniform rules vunna schools/ college ki velladam ledha ?

Govt school lo order pass chesaru to not wear Hijabs...they are protesting. Hindu girls also started protesting to wear saffron scarf. So who is at fault here?  Those who disobey the order or those who gave order?

Link to comment
Share on other sites

12 minutes ago, Raaz@NBK said:

Hijab is a personal choice of a religion follower. Why should other religion have an objection at all..

Mari Ayappa/shiridi/bhavani Malalu vesukuni uniform rules vunna schools/ college ki velladam ledha ?

How many schools allowing bro? Missionary schools lo Sindhura, flowers  are not allowed..

Link to comment
Share on other sites

1 minute ago, Sunny@CBN said:

Govt school lo order pass chesaru to not wear Hijabs...they are protesting. Hindu girls also started protesting to wear saffron scarf.

Eppudu orders pass chesaru ? In the middle of academic year right ?

Mundhe orders release chesi vunte me colleges/school lo join ayyevallu kadhuga.. Madhya lo ee donga natakalu endhuku elections mundhu..

Link to comment
Share on other sites

3 minutes ago, Raaz@NBK said:

Shhhh On paper endhuku bro matladatavu.. Vala mentality ki manaki chala difference vundhi.. But sad thing enti ante manam kuda vala lava marutunnamu..

Difference undi kabatti valla antha chetha ga mana constitution ledu. Simple order follow avakunda protest cheste ilane escalate avutadi.

Link to comment
Share on other sites

19 minutes ago, Raaz@NBK said:

Ante Muslim countries ki Democratic country ki teda ledhu antaru ?

Vundhi andukee maa happula gurinchi adugutham.... Adda botlu, niluvu botlu ok Naa? 

If govt is against to muslims, Why government is taking care muslim employees during ramdan season by giving special permissions?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...