Jump to content

Next generation communal mobs ready avtunnai ga

Recommended Posts

  • Replies 344
  • Created
  • Last Reply

పార్లమెంట్, సుప్రీంకోర్టు, హైకోర్టు,అసెంబ్లీ బిల్డింగ్ లు ఒకటేమిటి అన్ని ప్రభుత్వ నిర్మాణాలకు పూజలు చేసి దొబ్బుతారుగా..

It is never about women rights 

It is 

#criminalization and Alienation of Muslim

 identity..

PC: Riyanka Das

FB_IMG_1644478797489.jpg

Link to comment
Share on other sites

హిందువులూ ముస్లింలూ శతాబ్దాలుగా పరస్పర మైత్రితో సహకారంతో కలిసి బతుకుతున్న నగరాలనూ ,ప్రాంతాలనూ జాగ్రత్తగా టార్గెట్ చేసుకుని అక్కడి హిందువుల్లో ముస్లింలపై ద్వేషం నింపే పనిని RSS గత కొన్ని దశాబ్దాలుగా చేస్తూవచ్చింది. మతకలహాలనూ ,హత్యాకాండనూ ఆర్గనైజ్ చేస్తూ సామాజిక సమరసతనూ ఒక పద్ధతి ప్రకారం నాశనం చేస్తూ తన రాజకీయాలను నిర్మించుకుంటూ వచ్చింది. 

దక్షిణాదిలో RSS అలా టార్గెట్ చేసిన ఒక ముఖ్య ప్రాంతం ఉడుపి ,మంగళూరు ప్రాంతం. దీన్నే తుళు నాడు అని కూడా పిలుస్తారు. 

ఈ ప్రాంతంలోకి ఇస్లాం మతం అరబ్ వ్యాపారుల ద్వారా 7 వ శతాబ్దంలో అడుగు పెట్టింది. అంటే అరబ్ ద్వీపకల్పం బయట ఇస్లాం పరిచయమైన తొలి ప్రాంతాలలో ఇది ఒకటి. తుళునాడుకు చెందిన ఒక స్థానిక సముద్ర వ్యాపార తెగ ఇస్లాం స్వీకరించింది. బియరీ ముస్లింలు అని వీరికి పేరు. ఈ తెగ ముస్లింలు సమర్థులైన వ్యాపారులు. తుళు మాతృభాషగా సమాజంలో అన్ని ఇతర మతాలతో గొప్ప స్నేహ సంబంధం ఉన్నవారు. తమ సముదాయం విద్యలో ,ఆరోగ్యంలో, ఆర్థిక స్థితిలో ఉన్నత స్థానం చేరుకోవాలనే పట్టుదల కల ముందు చూపుకల వారు. వీరికీ స్థానిక ఉడుపి లోని మధ్వాచార్య శాఖకు చెందిన పెజావర్ మఠంతో శతాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. కర్నాటకా లో బీజేపి అధికారంలోకి వచ్చాక ఆ సమాజాన్ని మతపరంగా విభజించి శాశ్వత ద్వేషాగ్నిలో ముంచెత్తాలని నిర్ణయించుకుని ముస్లిం వ్యతిరేక దుష్ప్రచారాన్నీ ద్వేషాన్నీ ఉధృతంగా ప్రచారంచేయడం ప్రారంభించారు. 

ఈ దుర్మార్గాన్ని సహించలేక పోయిన పెజావర్ మఠ స్వామి హిందూత్వ ఫాసిస్టు మూకల చెంప ఛెళ్ళు మనేట్లుగా ప్రఖ్యాత ఉడుపి కృష్ణ మందిర ప్రాంగణంలో స్థానిక ముస్లిం సముదాయానికి 2017 రంజాన్ మాసంలో " సౌహార్ద ఇఫ్తార్ విందు " ఇచ్చాడు.

స్వయంగా అతిథులకు ఆహారం వడ్డించాడు. 

అప్పుడు ఈ BJP మూకలు స్వామి హిందువుల మనోభావాలు దెబ్బతీసాడు, మఠం సాంప్రదాయాలను ఉల్లంఘించాడు అని కేకలు వేయడం ప్రారంభించాడు. వారి అరుపులను లెక్ఖ చేయని పెజావర్ స్వామి ఒక పది పాయింట్ల జవాబు ఇచ్చి బీజేపీ ఫాసిస్టు మూక ముక్కు బద్దలు కొట్టాడు. ఆ పది పాయింట్లు ఇవే..

1). ఉడుపి కృష్ణ మందిర భోజన శాల అన్ని మతాల కులాల వారికి తెరిచే ఉంటుంది. శతాబ్దాలుగా ఉన్న ఈ పద్ధతినే నేను పాటిస్తాను. ఇఫ్తార్ విందు అందుకే ఇస్తాను.

2).ఆకలి గొన్నవాడికి అన్నం పెట్టడం కన్నా మించిన ధార్మికత లేదు. ధర్మశాస్త్రాలన్నీ ఇదే చెబుతున్నాయి. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింకు ఆహారం ఇవ్వడం తప్పు ఎలా అవుతుంది ? నీవు ఒకరిని మనఃస్ఫూర్తిగా స్నేహితుడని భావించాక వారిని నీ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వకుండా ఎలా ఉండగలవు ?

3). దేశంలోని అన్ని మత సముదాయాలు శాంతియుతంగా కలసిమెలసి బతికినప్పుడే దేశానికి మేలు జరుగుతుంది. అధిక సంఖ్యాకులైన హిందువులపైనే ఈ సమరసతను కాపాడే బాధ్యత ఉంటుంది. ఈ శాంతి వల్ల ఎక్కువ మేలు జరిగేది కూడా హిందువులకే.

4). మధ్వాచార్యుడు తన కాలం నాటి ముస్లిం సుల్తాన్లతో స్నేహంగా ఉండేవారు. హిందూ ముస్లిం ఐక్యతను నొక్కి చెప్పేవారు. నేను ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాను.

5). మంత్రాలయ మఠం అనుభవిస్తున్న భూములు ఆనాటి సుల్తాన్లు ఆదరంతో ఇచ్చిన విరాళాలు. సత్యబోధ స్వామీజీ సుల్తాన్ కు సలహాలు ఇచ్చేవారే. రెండు సముదాయాల స్నేహబంధం కొరకు మన పూర్వీకులు నడిచిన బాటలోనే నేను నడుస్తాను.

6). ముస్లిం సోదరులు గతంలో ఎన్నోసార్లు గంగావతి ,భత్కళ్ ,కాసరగోడులలో వారి ధార్మిక కార్యక్రమాలకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఎంతో గౌరవించారు. వారిని తిరిగి నా ఇంటికి పిలవడం కనీస సంస్కారం. కనీస మర్యాద. ఈ సంస్కారం కన్నా ,మర్యాద కన్నా ఏ మతం గొప్పది కాదు.

7). ఇఫ్తార్ విందు తరువాత భోజన శాలలో వారు నమాజ్ చదివారు. దాన్ని మీరు ఘోర అపచారంగా అరుస్తున్నారు. వారు నమాజ్ చదివింది గర్భగుడిలో కాదు. ప్రజలందరికీ ప్రవేశమున్న సార్వజనిక ప్రాంగణంలో. నమాజ్ అన్నది ఈశ్వర ప్రార్థన. అది హిందువులకు ,హిందూమతానికీ వ్యతిరేకమైనది కాదు. ఇఫ్తార్ తరువాత ఈశ్వర ప్రార్థన చేయడం వారి సాంప్రదాయం . దాన్ని గౌరవించడం మన నేర్చుకోవలసిన సంస్కారం.

8).ఈ మఠం జరిపిన గొప్ప కార్యక్రమాలన్నింటి వెనక ముస్లిం సోదరులు ఇచ్చిన భూరి విరాళాలున్నాయి. మఠంలో ఈ రోజు ఉన్న అనేక సదుపాయాలు ,వస్తు సామాగ్రిలో ముస్లింల దాతల ఔదార్యం ఉంది. గతంలో ఈ మఠం పై హిందువుల్లోనే వైరి వర్గాల వారు దాడి చేసినప్పుడు అనేకసార్లు మఠానికి అండగా నిలబడి స్థానిక ముస్లిం సోదరులే రక్షణ కల్పించారు. అందువల్ల ముస్లిం లకు ఈ ఆశ్రమ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.

9). బీఫ్ తినే ముస్లింలను మందిర ప్రాంగణంలోకి ఎలా ఆహ్వానించానని మీరు అడుగుతున్నారు. బీఫ్ ముస్లింలే కాదు అనేకమంది హిందువులు కూడా తింటారు. ఆహార అలవాట్ల గురించి ప్రేమగా మాట్లాడాలి. అంతే తప్ప హింసాకాండ ద్వారా కాదు.

10). నేను నా మతాన్ని దీక్షతో పాటిస్తాను. అలాగే ఇతరులు వారి మతాన్ని ఆచరించుకోవడాన్ని గౌరవిస్తాను. నేను హిందువుల కోసమే పని చేస్తాను. కానీ ఇతర మతస్తులందరినీ నా స్నేహితులుగా భావిస్తాను.

ఇలాంటి సమరస భావాలున్న హిందూ సనాతన స్వామిని ఎవరైతే దూషించారో... ఆ ఫాసిస్టు హిందూత్వ శక్తులే... ఈ రోజు ఉడుపి కాలేజీల్లో ముస్లిం ఆడపిల్లలను వేధిస్తున్నారు.

పెజావర్ స్వామి ఈ రోజు బతికి ఉన్నట్లైతే... ఉడుపి ముస్లిం బాలికల తరుఫున గొంతు విప్పి ఉండేవాడు.

ఒక ధార్మిక మతాచార్యుడు ప్రదర్శించిన పరమత సహనం , లౌకికతత్వం , సద్భావంలో కనీసం 1%,

ఒక సనాతనవాది బీజేపీ ఫాసిస్టు మూకలను దృఢంగా ఎదిరించడంలో చూపిన నైతిక స్థైర్యంలో

కనీసం 1% కూడా చూపలేక ... తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికీ... 

తమ లోపల దాగి ఉన్న మతతత్వ భావాలను దాచుకోవడానికీ నిరంతరం లౌకికవాదులను ,లిబరల్స్ ను ఆడిపోసుకునే.. వెన్నెముకే లేని ,విలువలే లేని సోకాల్డ్ విద్యావంతుల ముఖంపై ఈ దేశ చరిత్ర ఖాండ్రించి ఉమ్మేస్తుంది.

Bhargava G

Sharing Just For History Purpose

Link to comment
Share on other sites

ముస్లీం స్త్రీలు బురఖాలు తొలిగిస్తారు - మరి మన ఇంటి ఆడవాళ్ళు తమ తలపై నుండి కొంగు కప్పు కోవడం మానేస్తారా.. ?
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
అలాగే వారి మంగళ సూత్రం, గాజులు, బొట్టు, వడ్డాణం, కాళ్ళ కడియాలు, పిల్లేళ్ళు/ మట్టెలు/ అందెలు మదలైనవన్నీ కూడా తీసి అవతల పడేయమనండి.

అసలు అవన్నీ మన ఆడవాళ్ళ ఒంటి మీదకు ఎలా వచ్చాయో వాటి చరిత్ర ఏంటో తెలుసుకోండి..

"మానవులు సమూహాలుగా జీవిస్తున్న తొలినాళ్ళలో ఒక గ్రూపు మరో గ్రూపుపై దాడి చేసి, సంపధను, గోవులను ఓడిపోయిన గ్రూపు అమ్మాయిలను గెలిచిన గ్రూపు వారు ఎత్తుకెల్లేవారు. అలా తీసుకు పోయిన స్త్రీలు పారిపోకుండా వారి మెడకు, కాళ్ళకు, చేతులకు, నడుముకు తాళ్ళతో/ గొలుసులతో బంధించేవారు. వాటి అవశేషాలే నేడు స్త్రీలు ధరిస్తున్న మంగళసూత్రం, వడ్డాణం, కాళ్ళకడియాలు, గాజులు. ఆ నాటి ఇనుపకచ్ఛడాల అవశేషమే, ఈనాటి సిగ్గుబిళ్ళ..

ఇవన్నీ ఆనాడు స్త్రీల బానిసత్వాన్ని సూచిస్తే, నేడు వారు గొప్పలకు ప్రదర్శించే ఆభరణాలు గా మారిపోయాయి." 

ఈ విషయాలు నేను చెబుతున్నవి కావు. చారిత్ర పరిశోధకులు రాసిన విషయాలు.

చరిత్ర పరిశోధకులైనా రాహుల్ సాంకృత్యాయన్ గారు రచించిన "వోల్గా నుంచి గంగకు", మరియు తాపీ ధర్మారావుగారు రచించిన "పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు" అనే గ్రంథాలలో ఈ విషయాలు ఇంకా వివరంగా రాయబడ్డాయి, వీలైతే వాటిని (ఆ పుస్తకాలను) తిరగేయండి 

ఇక్కడ బురఖా/ పరదా ధరించడం, కొంగు కప్పుకోవడం, స్త్రీల ఒంటిపై మంగళసూత్రం, వడ్డాణం, గాజులు, మట్టెలు, కడియాలు, పిళ్ళేల్లు, అందెలు, ముక్కు పుడకలు, చెవి దుద్దులు ఇవన్ని కూడా స్త్రీ బానిసత్వాన్ని కాపాడుతున్న, పురుషాధిక్యపు సమాజ అనాగరికపోకడలే తప్ప, వాటి వ,న స్త్రీలకు ఎటువంటి ఉపయోగం లేదు. అవి గుణాత్మకమైన మార్పుకు గానీ, చైతన్యానికి గాని ఎంతమాత్రం ఉపయోగ పడేవికావు.
--- Uyyala Surendar

Link to comment
Share on other sites

39 minutes ago, Naren_EGDT said:

I support, once you enter school u r a student .. not Muslim student .. strictly only uniform in schools ...

I never saw muslim girls wearing hijab working in MNCs ..then why in schools ..

MNCs lo hijab is allowed and they also have separate rooms for Namaz…. 
 
schools loki religion raakoodadhu….. English Medium schools have Jesus and Mary pictures, statues, prayers and songs. Even this should be corrected. 

Link to comment
Share on other sites

7 hours ago, sskmaestro said:

MNCs lo hijab is allowed and they also have separate rooms for Namaz…. 
 
schools loki religion raakoodadhu….. English Medium schools have Jesus and Mary pictures, statues, prayers and songs. Even this should be corrected. 

Govt schools lo definitely undakudadu. Private school management decision what to do there...i feel hindu students should never join these missionary schools.....

Link to comment
Share on other sites

2 hours ago, Sunny@CBN said:

Govt schools lo definitely undakudadu. Private school management decision what to do there...i feel hindu students should never join these missionary schools.....

india lo vunna anni government schools lo english medium pedithe private schools lo join ayye avasaram vundadhu. government schools teachers ni students ni english maatlaadelaa encourage cheyyaali. other states like maharashtra, north states nunchi teachers ni recruit chesukovaali. 

middle class, daily wage earners vaalla kids future baaguntaadani english medium private schools lo join chesthunnaaru. government schools lo english medium quality baagunte private schools lo join chese avasaram vundadhu.

Link to comment
Share on other sites

35 minutes ago, ravindras said:

That is a different topic altogether.

Link to comment
Share on other sites

On 2/10/2022 at 1:15 PM, RamaSiddhu J said:

హిందువులూ ముస్లింలూ శతాబ్దాలుగా పరస్పర మైత్రితో సహకారంతో కలిసి బతుకుతున్న నగరాలనూ ,ప్రాంతాలనూ జాగ్రత్తగా టార్గెట్ చేసుకుని అక్కడి హిందువుల్లో ముస్లింలపై ద్వేషం నింపే పనిని RSS గత కొన్ని దశాబ్దాలుగా చేస్తూవచ్చింది. మతకలహాలనూ ,హత్యాకాండనూ ఆర్గనైజ్ చేస్తూ సామాజిక సమరసతనూ ఒక పద్ధతి ప్రకారం నాశనం చేస్తూ తన రాజకీయాలను నిర్మించుకుంటూ వచ్చింది. 

దక్షిణాదిలో RSS అలా టార్గెట్ చేసిన ఒక ముఖ్య ప్రాంతం ఉడుపి ,మంగళూరు ప్రాంతం. దీన్నే తుళు నాడు అని కూడా పిలుస్తారు. 

ఈ ప్రాంతంలోకి ఇస్లాం మతం అరబ్ వ్యాపారుల ద్వారా 7 వ శతాబ్దంలో అడుగు పెట్టింది. అంటే అరబ్ ద్వీపకల్పం బయట ఇస్లాం పరిచయమైన తొలి ప్రాంతాలలో ఇది ఒకటి. తుళునాడుకు చెందిన ఒక స్థానిక సముద్ర వ్యాపార తెగ ఇస్లాం స్వీకరించింది. బియరీ ముస్లింలు అని వీరికి పేరు. ఈ తెగ ముస్లింలు సమర్థులైన వ్యాపారులు. తుళు మాతృభాషగా సమాజంలో అన్ని ఇతర మతాలతో గొప్ప స్నేహ సంబంధం ఉన్నవారు. తమ సముదాయం విద్యలో ,ఆరోగ్యంలో, ఆర్థిక స్థితిలో ఉన్నత స్థానం చేరుకోవాలనే పట్టుదల కల ముందు చూపుకల వారు. వీరికీ స్థానిక ఉడుపి లోని మధ్వాచార్య శాఖకు చెందిన పెజావర్ మఠంతో శతాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. కర్నాటకా లో బీజేపి అధికారంలోకి వచ్చాక ఆ సమాజాన్ని మతపరంగా విభజించి శాశ్వత ద్వేషాగ్నిలో ముంచెత్తాలని నిర్ణయించుకుని ముస్లిం వ్యతిరేక దుష్ప్రచారాన్నీ ద్వేషాన్నీ ఉధృతంగా ప్రచారంచేయడం ప్రారంభించారు. 

ఈ దుర్మార్గాన్ని సహించలేక పోయిన పెజావర్ మఠ స్వామి హిందూత్వ ఫాసిస్టు మూకల చెంప ఛెళ్ళు మనేట్లుగా ప్రఖ్యాత ఉడుపి కృష్ణ మందిర ప్రాంగణంలో స్థానిక ముస్లిం సముదాయానికి 2017 రంజాన్ మాసంలో " సౌహార్ద ఇఫ్తార్ విందు " ఇచ్చాడు.

స్వయంగా అతిథులకు ఆహారం వడ్డించాడు. 

అప్పుడు ఈ BJP మూకలు స్వామి హిందువుల మనోభావాలు దెబ్బతీసాడు, మఠం సాంప్రదాయాలను ఉల్లంఘించాడు అని కేకలు వేయడం ప్రారంభించాడు. వారి అరుపులను లెక్ఖ చేయని పెజావర్ స్వామి ఒక పది పాయింట్ల జవాబు ఇచ్చి బీజేపీ ఫాసిస్టు మూక ముక్కు బద్దలు కొట్టాడు. ఆ పది పాయింట్లు ఇవే..

1). ఉడుపి కృష్ణ మందిర భోజన శాల అన్ని మతాల కులాల వారికి తెరిచే ఉంటుంది. శతాబ్దాలుగా ఉన్న ఈ పద్ధతినే నేను పాటిస్తాను. ఇఫ్తార్ విందు అందుకే ఇస్తాను.

2).ఆకలి గొన్నవాడికి అన్నం పెట్టడం కన్నా మించిన ధార్మికత లేదు. ధర్మశాస్త్రాలన్నీ ఇదే చెబుతున్నాయి. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింకు ఆహారం ఇవ్వడం తప్పు ఎలా అవుతుంది ? నీవు ఒకరిని మనఃస్ఫూర్తిగా స్నేహితుడని భావించాక వారిని నీ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వకుండా ఎలా ఉండగలవు ?

3). దేశంలోని అన్ని మత సముదాయాలు శాంతియుతంగా కలసిమెలసి బతికినప్పుడే దేశానికి మేలు జరుగుతుంది. అధిక సంఖ్యాకులైన హిందువులపైనే ఈ సమరసతను కాపాడే బాధ్యత ఉంటుంది. ఈ శాంతి వల్ల ఎక్కువ మేలు జరిగేది కూడా హిందువులకే.

4). మధ్వాచార్యుడు తన కాలం నాటి ముస్లిం సుల్తాన్లతో స్నేహంగా ఉండేవారు. హిందూ ముస్లిం ఐక్యతను నొక్కి చెప్పేవారు. నేను ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాను.

5). మంత్రాలయ మఠం అనుభవిస్తున్న భూములు ఆనాటి సుల్తాన్లు ఆదరంతో ఇచ్చిన విరాళాలు. సత్యబోధ స్వామీజీ సుల్తాన్ కు సలహాలు ఇచ్చేవారే. రెండు సముదాయాల స్నేహబంధం కొరకు మన పూర్వీకులు నడిచిన బాటలోనే నేను నడుస్తాను.

6). ముస్లిం సోదరులు గతంలో ఎన్నోసార్లు గంగావతి ,భత్కళ్ ,కాసరగోడులలో వారి ధార్మిక కార్యక్రమాలకు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఎంతో గౌరవించారు. వారిని తిరిగి నా ఇంటికి పిలవడం కనీస సంస్కారం. కనీస మర్యాద. ఈ సంస్కారం కన్నా ,మర్యాద కన్నా ఏ మతం గొప్పది కాదు.

7). ఇఫ్తార్ విందు తరువాత భోజన శాలలో వారు నమాజ్ చదివారు. దాన్ని మీరు ఘోర అపచారంగా అరుస్తున్నారు. వారు నమాజ్ చదివింది గర్భగుడిలో కాదు. ప్రజలందరికీ ప్రవేశమున్న సార్వజనిక ప్రాంగణంలో. నమాజ్ అన్నది ఈశ్వర ప్రార్థన. అది హిందువులకు ,హిందూమతానికీ వ్యతిరేకమైనది కాదు. ఇఫ్తార్ తరువాత ఈశ్వర ప్రార్థన చేయడం వారి సాంప్రదాయం . దాన్ని గౌరవించడం మన నేర్చుకోవలసిన సంస్కారం.

8).ఈ మఠం జరిపిన గొప్ప కార్యక్రమాలన్నింటి వెనక ముస్లిం సోదరులు ఇచ్చిన భూరి విరాళాలున్నాయి. మఠంలో ఈ రోజు ఉన్న అనేక సదుపాయాలు ,వస్తు సామాగ్రిలో ముస్లింల దాతల ఔదార్యం ఉంది. గతంలో ఈ మఠం పై హిందువుల్లోనే వైరి వర్గాల వారు దాడి చేసినప్పుడు అనేకసార్లు మఠానికి అండగా నిలబడి స్థానిక ముస్లిం సోదరులే రక్షణ కల్పించారు. అందువల్ల ముస్లిం లకు ఈ ఆశ్రమ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.

9). బీఫ్ తినే ముస్లింలను మందిర ప్రాంగణంలోకి ఎలా ఆహ్వానించానని మీరు అడుగుతున్నారు. బీఫ్ ముస్లింలే కాదు అనేకమంది హిందువులు కూడా తింటారు. ఆహార అలవాట్ల గురించి ప్రేమగా మాట్లాడాలి. అంతే తప్ప హింసాకాండ ద్వారా కాదు.

10). నేను నా మతాన్ని దీక్షతో పాటిస్తాను. అలాగే ఇతరులు వారి మతాన్ని ఆచరించుకోవడాన్ని గౌరవిస్తాను. నేను హిందువుల కోసమే పని చేస్తాను. కానీ ఇతర మతస్తులందరినీ నా స్నేహితులుగా భావిస్తాను.

ఇలాంటి సమరస భావాలున్న హిందూ సనాతన స్వామిని ఎవరైతే దూషించారో... ఆ ఫాసిస్టు హిందూత్వ శక్తులే... ఈ రోజు ఉడుపి కాలేజీల్లో ముస్లిం ఆడపిల్లలను వేధిస్తున్నారు.

పెజావర్ స్వామి ఈ రోజు బతికి ఉన్నట్లైతే... ఉడుపి ముస్లిం బాలికల తరుఫున గొంతు విప్పి ఉండేవాడు.

ఒక ధార్మిక మతాచార్యుడు ప్రదర్శించిన పరమత సహనం , లౌకికతత్వం , సద్భావంలో కనీసం 1%,

ఒక సనాతనవాది బీజేపీ ఫాసిస్టు మూకలను దృఢంగా ఎదిరించడంలో చూపిన నైతిక స్థైర్యంలో

కనీసం 1% కూడా చూపలేక ... తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికీ... 

తమ లోపల దాగి ఉన్న మతతత్వ భావాలను దాచుకోవడానికీ నిరంతరం లౌకికవాదులను ,లిబరల్స్ ను ఆడిపోసుకునే.. వెన్నెముకే లేని ,విలువలే లేని సోకాల్డ్ విద్యావంతుల ముఖంపై ఈ దేశ చరిత్ర ఖాండ్రించి ఉమ్మేస్తుంది.

Bhargava G

Sharing Just For History Purpose

ఇదే పెజావర్ స్వామిజిని మా దళితుల ఇంటికి వచ్చి కోడి కూర తింటాడా అని ఆడిబోసుకున్నాడుగా మీ సో కాల్డ్ హ్యూమనిస్ట్ సోదరుడు హంసలేఖ 🤣😂

Link to comment
Share on other sites

31 minutes ago, MSDTarak said:

ఇదే పెజావర్ స్వామిజిని మా దళితుల ఇంటికి వచ్చి కోడి కూర తింటాడా అని ఆడిబోసుకున్నాడుగా మీ సో కాల్డ్ హ్యూమనిస్ట్ సోదరుడు హంసలేఖ 🤣😂

Akshaya Patra is supplying malnutrition in the name of free meals .....these hypocritices once demanded beef for good nutrition

Link to comment
Share on other sites

12 minutes ago, krishna_Bidda said:

Akshaya Patra is supplying malnutrition in the name of free meals .....these hypocritices once demanded beef for good nutrition

మేము తినేది మీరు తినలేరా, అందరూ సమానమే గా అంటారు ఏమైనా అంటే 🤣😂

Link to comment
Share on other sites

Here people already agreed that Hijab/Burkha can be removed in college. There should be no controversy on this topic as this seems to be the best solution. My opinion is that court will also deliver a similar judgement ( I can go wrong too). So more you stretch this topic, more it strengthens BJP as even neutral public will get polarized. Better to have a peaceful solution which doesn't take away anybody's rights. 

Link to comment
Share on other sites

The High Court of Karnataka has restrained all students regardless of their religion or faith from wearing saffron shawls (bhagwa), scarfs, hijab, religious flags or the like within classrooms until further orders in the petitions pending consideration on the issue of right to wear hijab in classrooms.
 
Good judgement for now. 

Link to comment
Share on other sites

1 minute ago, kurnool NTR said:

Ya this one came yesterday but not the final judgement.

Link to comment
Share on other sites

Authorities in Bidar Institute of Medical Sciences (BRIMS) did not allow hijab-clad Muslim girls to appear for the BSc Nursing examination on February 10. Adnan Imtiyaz, a student, complained that officials had been stopping girls from appearing for the examination. He shared a video clip of an examination hall where an examiner stops girls from entering the hall and stands guard outside.  
https://trib.al/2u8cGJv

Link to comment
Share on other sites

1 hour ago, kanagalakiran said:

Pilla pakodala ooopu chustavunte…… ayaapaa mala dress etc kuda ban cheyinche laga vunnaru ga

When something good is happening...think irrespective of party affiliation. How some cultures are being forced upon girls by parents  is a concern. Let courts decide...what is right.

Link to comment
Share on other sites

7 hours ago, Sunny@CBN said:

When something good is happening...think irrespective of party affiliation. How some cultures are being forced upon girls by parents  is a concern. Let courts decide...what is right.

From cinema ban to film festival: Saudi rolls out red carpet • FRANCE 24 English - YouTube

Gravitas: Saudi Arabia to teach Indian epics in schools - YouTube

Saudi Arabia’s first yoga festival offers mindfulness and meditation - YouTube

Link to comment
Share on other sites

13 hours ago, kurnool NTR said:

Authorities in Bidar Institute of Medical Sciences (BRIMS) did not allow hijab-clad Muslim girls to appear for the BSc Nursing examination on February 10. Adnan Imtiyaz, a student, complained that officials had been stopping girls from appearing for the examination. He shared a video clip of an examination hall where an examiner stops girls from entering the hall and stands guard outside.  
https://trib.al/2u8cGJv

doood.... fulll hands shirts also not allowed for Eamcet .... 

Link to comment
Share on other sites

5 hours ago, Sr Fan said:

Saudi gurinchi asalu discussion avasarama. Try to practice Hinduism there or try to convert someone to Hinduism. Champestaru....most restrictive country in the world.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...