Jump to content

పురాణాలలో, ఇతిహాసాల్లో కరుణ కనబడలేదన్న కీరవాణి


MSDTarak

Recommended Posts

ఎవరు నిజంగా కరుణామయుడు?

ఈమధ్య ఒక జీరవాణి వీడియో క్లిప్ అందరికీ పంచుతున్నారు. అందులో ఆ జీరవాణి పురాణాల్లో మరే  ఇతిహాసాల్లో కనబడని గొప్ప లక్షణం కరుణ అన్నది ఒక కల్పిత పాత్రలో కనబడిందని చెప్పుకొచ్చాడు. చదువొచ్చాక కీకరకాయ  అన్న చందాన ఈ శాల్తీ కొంచెం ప్రాచుర్యం, పేరు  వచ్చాక దారితప్పిన గొర్రెలా కనబడ్డాడు. ఇతనికి ముందు అద్భుత కళాకారులు వున్నారు, తరువాత ఉండబోతున్నారు. దేవుడి దయ వలన ఈనాడు కొంత శాస్త్రం అబ్బింది, అందునా శాస్త్రీయ సంగీతం సామవేదం లోని భాగం. మన శాస్త్రం లో గురువుల దగ్గర నేర్చుకుని ఏ శాస్త్రాన్ని తూలనాడుతుందో అటువంటి ఒక తెంపరి మతాన్ని ప్రోత్సహించేలా, రైస్ బాగ్ కన్వెర్ట్  లా అటువంటి వెర్రి వాగుడు చూసాక అతడి మీదున్న గౌరవం మొత్తం మంటగలిసి పోయింది. కీరవాణి అన్న మంచి రాగం పేరును వదిలి  జబ్బు పట్టిన జీరవాణి  లా తయారయ్యాడు. 

నాకర్థం కానిది, ఏమిటి ఈ కరుణ?
మూడు మేకులు కొట్టేస్తే కుయ్యో మొర్రో దేవుడా ఎక్కడున్నావు అని మొత్తుకోవడం కరుణా?
ఎవడి పాపాలో ఆయన మోసాడా ? ఎలా? మరి నమ్ముకున్న అందరూ వాళ్ళ పాపాలకు ఫలితాలు అనుభవించట్లేదా? మరి దీనిలో కరుణ ఎక్కడ?
పాపం కొయ్యముక్కలు మోస్తున్నాడని దగ్గరకెళ్తే నా ఏడుపు నేను ఏడుస్తాను, మీ పిల్లల, మీ ఏడుపులు మీరు ఏడవండి అని చెప్పడం కరుణా? 
మనుషుల జన్మపాపము కోసం దేవుడి కొడుకు బలయ్యాడు, అది కరుణా? అసలీ తొక్కలో జన్మపాపము అని తెలిసి మరి ఇంకా వాళ్ళు పిల్లలకు జన్మలు ఎందుకు ఇవ్వడం? అసలెక్కడైనా లాజిక్ ఉందా? 
కొండను దగ్గరకు పిలిస్తే రాలేదని కొండ దగ్గరకు వెళ్లడం కరుణ అట :)
దేవుడు అంటే కొడితే కొట్టించుకునే వాడు కాదు కదా… సర్వ శక్తిమంతుడు. ధర్మాన్ని నిలబెట్టేవాడు, అంతే తప్ప చేవ లేక చచ్చేవాడు కాదుగా? దీన్ని కరుణ అని చెప్పడమా? చేతకానితనమా?
ఎంత బుర్ర బద్దలుకొట్టుకున్నా ఇక్కడ కరుణ ఎక్కడ ఏడిచిందో అర్థమవ్వడం లేదు. 

అసలు కరుణ అన్నదేమిటో ఈ బండ జీరవాణికి సరిగ్గా మన పురాణాలు వింటే తెలిసిచచ్చేది. అసలు మొత్తం మన పురాణమంతా కరుణ గురించి చెప్పింది. అతడు వాయించే మృదంగం మధ్యలో ఏముందో ఇతడు బుర్రలో అంత ఉన్నట్టుంది. 
మనం మన పురాణాల ప్రకారం ఎన్నో కరుణాపూరిత విషయాలున్నాయి అన్న విషయం తెలుసుకోవాలి. ఒకొక్క దైవంశం తీసుకుని చెప్పుకుందాం.. ముందుగా మన గురువులు ఆది శంకరాచార్యుల వారి కరుణ గురించి చెప్పుకోవడం మొదలుపెడదాం. అటుపై పురాణపురుషుల విషయానికి వద్దాము. 
ఆయన బాల వటువుగా వున్నప్పుడు భిక్షకు వెళ్లగా ఒక పేద స్త్రీ తన దగ్గర ఏమీలేక ఒక్క ఆమలకం ఆ పిల్లవానికి భిక్షగా వెయ్యగా, ఆవిడకు లక్ష్మీ కటాక్షం కనకధారగా కురిపించాడు. దీన్ని కరుణ అని కాక ఏమి అంటారు? 
తన తల్లి నదీతీరానికి వెళ్లలేకపోతే  ఆ నదిని తన ఇంటివద్దకు రప్పించి ఆవిడను కృతార్థులను చెయ్యడం కరుణ కాదా ? అంతే కదా రమ్మంటే నది రాలేదని నది దగ్గరకు వెళ్లలేదే? 
సర్వ మానవాళికి సరైన దారి చూపించాలని అందరిలా సుఖించకుండా ఎనిమిదేళ్లకే సన్న్యాసం  స్వీకరించి అద్వైతామృతాన్ని అందరికీ పంచివ్వడం కరుణ కాదా? 
గురువులు ధ్యానం లో ఉన్నప్పుడు ఊళ్లను ముంచెత్తుతున్న నర్మదానదిని తన కమండలంలోకి తీసుకుని అక్కడ ప్రజలను రక్షించడం కరుణ కాక మరింకేమిటి? 
ద్విజులు కాని వారికి సులువుగా వేదసారాన్ని అందించడానికి స్తోత్ర సంకలనాలను  అందించి దైవ అనుగ్రహం అందరికీ లభించేలా చెయ్యడం కరుణ కాదా? 
అనవసరమైన ప్రలాపనలతో దైవానికి జీవితానికి దూరంగా గడుపుతున్న వారికి మోక్షం కలగాలంటే ఏమి చెయ్యాలో చెప్పి నేర్పడం కరుణ కాదా? 
ఏది సరైన మార్గమో  తెలియక ఎవరిష్టమొచ్చినట్టు వారు మోసపోతుంటే అన్నింటినీ సంకలనం చేసి వారి యోగ్యత బట్టి పంచాయతన పూజ చేసి ఏ దారిలో వెళ్లినా దైవం దొరుకుతాడని అందరికీ భరోసా ఇచ్చి షణ్మత స్థాపన చెయ్యడం మానవాళి మీద కరుణే  కదా?
మూగవానిని గొప్ప శాస్త్రకారుడిని చెయ్యడం, ఏమి రాని గిరి ని గొప్ప పండితుడిని చెయ్యడం ఇలా ఎన్నో ఘనకార్యాలు చేసి చూపడం వారిపై కరుణ కాదా ?
జంతుబలులు ఇతరత్రా అశాస్త్రీయ విధానాలను ఈ యుగానికి పనికిరావని వారిని సాత్విక పద్ధతులకు మార్చడం కరుణ కాదా ? 
దేశం నలుమూలలా ధర్మాన్ని ఆచరించమని చెప్పడానికి వీలుగా చతురామ్నాయ మఠాలను  స్థాపించి వాటి ద్వారా ప్రజలను ధర్మబద్ధంగా హాయిగా జీవించేలా చెయ్యడం కాదా కరుణ అంటే? 

ఇలా చెప్పుకుపోతే ఆయన జీవితం మొత్తం కరుణా మయమే. ధైర్యంగా ధీరత్వంతో, పాండిత్యంతో, భక్తితో, జ్ఞానంతో ఎలా దైవం వద్దకు చేరాలో చెప్పి చూపించిన అత్యంత కరుణామయుడు ఆయన. ఇవి కూడా తెలియని వాడు నాలుగు రాగాలను అటు ఇటు తిప్పి పాడేసి ప్రపంచాన్ని మార్చేసినంతలా ఊహించుకుంటున్న వాడు చరిత్రలో కరుణ కనబడలేదనడం అతనికి కళ్ళు లేని కబోది లా మార్చేసిన ఆ మూర్ఖపు మతమే కారణం. దేవుని కరుణ అతని పై పడి  నిజం తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను. 
మున్ముందు మరి కొన్ని టపాలలో దేవతామూర్తులు కారుణ్యాన్ని ఆవిష్కరించుకుందాం. 

!! ఓం నమో వేంకటేశాయ !!

-kiran MVA

Link to comment
Share on other sites

16 minutes ago, OneAndOnlyMKC said:

Recent video aa idi ? Ye stage ekkithe aa dappu kottadam cine filed vallaki baaga alavatu aipoindi ...be it political or any stage ... Worst to the core asalu ... 

Old de, but idi dappu video kaadu it seems it came from his heart, it's in a channel program where he was judge 

Link to comment
Share on other sites

Matonmaaadam pichi peaks ki cherutondi….. it’s not good for our community. 
 

Telugu lo communist movies ki music antey vandemataram srinivas laagaaa

bhakti music antey MM Keeravani. 
 

Everybody has their perspectives. MM Sreelakha sang almost 4000 Jesus songs. She respects Christianity and she practices Hinduism strictly…..  what’s wrong in it? 
 

Link to comment
Share on other sites

No one has problem with ones perspectives, until they start degrading others.....okarni degrade cheste ne inkokarini lepinattu anukone banistva mind set nunchi bayatiki ravalanede mana korika, ayana karuna ledu Anna chota chupinchadame mana dharmam.....There is thin line between showing one as great and degrading others, so people should know it.

Link to comment
Share on other sites

1 minute ago, KING007 said:

Karuna ante enti inthaki? Jaali chupinchadama leka manalni kottina koda vallani kshaminchadama? 

Wonderful question , కరుణ అంటే జాలి, ఒకరు పడుతున్న బాధలు చూసి చలించిపోవడం వారి కోసం ఎదో చెయ్యాలి అనే తాపత్రయం కలిగిఉండడం, వారికి సహాయపడడం కూడా కరునే

Link to comment
Share on other sites

after zumba, its pilates

after pilates, its yoga

after that, its tantric yoga

 

everything is a brand (to market it and make money)..

 

 

karuna kuda alage brand ayi untadi..

workout brand or alcohol boom boom brand, adagandi...

Link to comment
Share on other sites

Ori me avesalu tagaleyya 

andulo tappu em undi. Jesus preachings where  primarily based on karuna/compassion. 
 

Where as Hindu Puranas/Ithihasa  primarily teaches Dharma. 
 

and moreover aa video bit chusi antunaru kani aa bit ki mundu situation ento teliydu kada. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...