akuna matata Posted September 27, 2021 Posted September 27, 2021 Is it true as kesineni nani is not interested to contest next time ? Any info on this
Sunny@CBN Posted September 27, 2021 Posted September 27, 2021 I don't think so. Nani garu is very much interested. I don't have any info regarding this news. RRR will contest in NSP only. Makes no sense to change seats. Traditionally Vijayawada is a Kamma seat and Bhimavaram is for Kshatriya (Both parties).
akuna matata Posted September 27, 2021 Author Posted September 27, 2021 news lo kuda vachindhi My friend from Vja tdp told RRR might contest as Vja MP from TDP
akhil ch Posted September 27, 2021 Posted September 27, 2021 Hmmm. Daughter active GA undi. Strange. Interest unte fine lekapothe lyt.
rama123 Posted September 27, 2021 Posted September 27, 2021 Daughter kuda not active...she is involved in Tata trust activities
Royal Nandamuri Posted September 27, 2021 Posted September 27, 2021 Recent ga FB lo satish Chaganti post chesadu idi so nijame ayyundochu రాజకీయాలు తనకి పడవు అనుకున్నారు ఏమో .. పార్టీ నీ పక్కన పెడితే .. personal గా మంచి decision (టీవీ9 బ్రేకింగ్) టీడీపీ ఎంపీ కేశినేని సంచలన నిర్ణయం – వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న కేశినేని – చంద్రబాబుకు నిర్ణయం చెప్పిన కేశినేని నాని – వేరే అభ్యర్థిని చూసుకోవాలన్న కేశినేని – పార్టీలోనే కొనసాగుతానన్న ఎంపీ కేశినేని – డబ్బు, పదవులపై ఆశలేదన్న కేశినేని నాని – తన కూతురు కూడా పోటీ చేయదన్న కేశినేని
fan no 1 Posted September 27, 2021 Posted September 27, 2021 Inka 2yrs vundi kada? VJA Parliament Incharge evaru?
Raghu NTR Posted September 27, 2021 Posted September 27, 2021 RRR belong to ycp. 🙂 He is committed. 😀
rama123 Posted September 27, 2021 Posted September 27, 2021 Vij ki chala mandi vunnarule...gadde veyyochu
fan no 1 Posted September 27, 2021 Posted September 27, 2021 10 minutes ago, rama123 said: Vij ki chala mandi vunnarule...gadde veyyochu Vaddayyo, Radha digutadu MLA kinda.
rajanani Posted September 28, 2021 Posted September 28, 2021 విజయవాడ: బెజవాడలో టీడీపీ రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న కేశినేని నిర్ణయంతో రాజకీయం రాజుకుంది. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు కేశినేని భవన్‌కు చేరుకుంటున్నారు. బెజవాడలోని మూడు నియోజకవర్గాలు సహా ఇతర నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు కేశినేని భవన్‌కు చేరుకుంటున్నారు. 2024లో కూడా ఎంపీగా పోటీ చేయాలని కేశినేని నానిపై కార్యకర్తలు ఒత్తిడి పెడుతున్నారు. కాగా బెజవాడలో దుర్గమ్మ ఉన్నంత వరకు.. కేశినేని భవన్ ఉంటుందని కేశినేని నాని స్పష్టం చేశారు.
srohith Posted September 28, 2021 Posted September 28, 2021 Kesineni veyakapote vallu veellu enduku Lokesh babu veste bagunnu, MLA ga kanna MP ga untu central govt, other state parties tho contacts penchukuni future lo babu gari taruvata use avutay. Just my opinion.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.