Bolineni Tiger Posted July 21, 2021 Posted July 21, 2021 Pillalni Kanalo vaddo kids jagan chebithe vine veedu... biscuit veyadam ..Abn badu padadam
JAYAM_NANI Posted July 21, 2021 Posted July 21, 2021 21 minutes ago, Bolineni Tiger said: Pillalni Kanalo vaddo kids jagan chebithe vine veedu... biscuit veyadam ..Abn badu padadam tappemundhi le danlo. Jagan is talking about his cousin sister kadha. Kakapothe actual sister ke anyayam chesadu. i think that is the reason why his Mom is with her now.
KING007 Posted July 22, 2021 Posted July 22, 2021 14 hours ago, HelloNTR said: aa chillar yevvaralaki sirio corect ... nbk kaadu
goldenstar Posted July 22, 2021 Author Posted July 22, 2021 MAA Election: బాలయ్య అధ్యక్షుడైతే బాగుంటుంది ‘మా’ ఎలక్షన్‌పై మరోసారి పెదవి విప్పిన మంచు విష్ణు. హైదరాబాద్: అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ కనుక ఈసారి ‘మా’ అధ్యక్షుడైతే తాను ఎంతో సంతోషిస్తానని నటుడు మంచు విష్ణు అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న విష్ణు తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎవరినైనా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తప్పకుండా తాను ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానన్నారు. అంతేకాకుండా ‘మా’ శాశ్వత భవన నిర్మాణం పట్ల తనకున్న ప్లానింగ్ చెప్పాలంటూ ఇటీవల నాగబాబు వేసిన ప్రశ్నకు విష్ణు సమాధానమిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులతో తనకి మంచి అనుబంధాలున్నాయని అన్నారు. కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, జయసుధ.. ఇలా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలందరూ కలిసి ఏకగీవ్రంగా ‘మా’ అధ్యక్షుడిని ఎన్నుకుంటే తప్పకుండా నేను ఈ ఏడాది ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాను. అలా కాని పక్షంలో ఎన్నికల్లో పోటీ చేసి తీరతాను. వాళ్లు ఏకగీవ్రంగా ఎవర్ని ఎన్నుకున్నా నాకు ఓకే. బాలయ్య నాకు సోదరుడు లాంటి వ్యక్తి. ఒకవేళ ఆయన్నే కనుక ఈసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే నేను ఎంతో ఆనందిస్తాను. ఆయన అధ్యక్షుడు అయితే అందరికీ మంచి జరుగుతుంది. బాలయ్య మాత్రమే కాదు.. ఆయన జనరేషన్‌కు చెందిన కొంతమంది నటీనటులు అప్పట్లో ‘మా’ ఎన్నికల్లో నిలబడలేదు. వాళ్లల్లో అధ్యక్షుడిగా ఎవరైనా నాకు ఆనందమే. కాకపోతే అసోసియేషన్ కోసం వాళ్లు ప్రత్యేకంగా సమయం కేటాయించడం అంత సులభంగా జరగకపోవచ్చు’. అనంతరం నాగబాబు కామెంట్‌పై స్పందిస్తూ.. ‘నాగబాబు నాకు తండ్రిలాంటి వ్యక్తి. ఆయనంటే నాకెంతో ఇష్టం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మా’ భవన నిర్మాణంలో నా ప్లానింగ్ గురించి అడిగారు. సరైన సమయం వచ్చినప్పుడు అందరికీ సమాధానం చెబుతాను. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులతో నాకు మంచి అనుబంధం ఉంది. వాళ్లతో మాట్లాడి.. ‘మా’కు కావాల్సిన భూమిని సంపాదించుకోగలననే నమ్మకం ఉంది’ అని విష్ణు వివరించారు.
naresh1243 Posted July 22, 2021 Posted July 22, 2021 Vishal reddy laa avvaali anukuntunna Jagan Reddy namardi Manchu pedha pichayya
Uravakonda Posted July 22, 2021 Posted July 22, 2021 3 hours ago, goldenstar said: MAA Election: బాలయ్య అధ్యక్షుడైతే బాగుంటుంది ‘మా’ ఎలక్షన్‌పై మరోసారి పెదవి విప్పిన మంచు విష్ణు. హైదరాబాద్: అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ కనుక ఈసారి ‘మా’ అధ్యక్షుడైతే తాను ఎంతో సంతోషిస్తానని నటుడు మంచు విష్ణు అన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న విష్ణు తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా ఎవరినైనా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే తప్పకుండా తాను ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానన్నారు. అంతేకాకుండా ‘మా’ శాశ్వత భవన నిర్మాణం పట్ల తనకున్న ప్లానింగ్ చెప్పాలంటూ ఇటీవల నాగబాబు వేసిన ప్రశ్నకు విష్ణు సమాధానమిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులతో తనకి మంచి అనుబంధాలున్నాయని అన్నారు. కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, జయసుధ.. ఇలా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలందరూ కలిసి ఏకగీవ్రంగా ‘మా’ అధ్యక్షుడిని ఎన్నుకుంటే తప్పకుండా నేను ఈ ఏడాది ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాను. అలా కాని పక్షంలో ఎన్నికల్లో పోటీ చేసి తీరతాను. వాళ్లు ఏకగీవ్రంగా ఎవర్ని ఎన్నుకున్నా నాకు ఓకే. బాలయ్య నాకు సోదరుడు లాంటి వ్యక్తి. ఒకవేళ ఆయన్నే కనుక ఈసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే నేను ఎంతో ఆనందిస్తాను. ఆయన అధ్యక్షుడు అయితే అందరికీ మంచి జరుగుతుంది. బాలయ్య మాత్రమే కాదు.. ఆయన జనరేషన్‌కు చెందిన కొంతమంది నటీనటులు అప్పట్లో ‘మా’ ఎన్నికల్లో నిలబడలేదు. వాళ్లల్లో అధ్యక్షుడిగా ఎవరైనా నాకు ఆనందమే. కాకపోతే అసోసియేషన్ కోసం వాళ్లు ప్రత్యేకంగా సమయం కేటాయించడం అంత సులభంగా జరగకపోవచ్చు’. అనంతరం నాగబాబు కామెంట్‌పై స్పందిస్తూ.. ‘నాగబాబు నాకు తండ్రిలాంటి వ్యక్తి. ఆయనంటే నాకెంతో ఇష్టం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మా’ భవన నిర్మాణంలో నా ప్లానింగ్ గురించి అడిగారు. సరైన సమయం వచ్చినప్పుడు అందరికీ సమాధానం చెబుతాను. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులతో నాకు మంచి అనుబంధం ఉంది. వాళ్లతో మాట్లాడి.. ‘మా’కు కావాల్సిన భూమిని సంపాదించుకోగలననే నమ్మకం ఉంది’ అని విష్ణు వివరించారు. Balayya anna lanti vadu anta. Nagababu thandri lanti vadu anta. Funny 👦
srinivas_sntr Posted July 22, 2021 Posted July 22, 2021 Balaiah CM ayte ok ani cheppamanu ...maa Adhyakshudu is too small .These junk people suck Jagan ...
LION_NTR Posted July 23, 2021 Posted July 23, 2021 Prasanna kumar reddy, mohan babu..same category. NbK ni poguduthu.. TDP ni badnam chesthaaru. strategic Sannasulu 😙
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.