Jump to content

యుద్ధం

Recommended Posts

Posted

Best performance in recent times..  but thakkuva anchana veyyalemu.. she can be the king maker.. same Andhra strategies applying by PK team..

Posted
48 minutes ago, BalayyaTarak said:

నలిపేస్తున్నారు మా అక్కని తెలంగాణ పోలీసులు

lady police lu handle chesaaaru lekapothe racha ayyedhi

Posted
1 minute ago, ravindras said:

lady police lu handle chesaaaru lekapothe racha ayyedhi

Mee aasa kaina haddu undali ....cinema choodamanukunara ?

Aa lady police lu kuda setup anukunta

Posted
14 hours ago, Hero123 said:

Best performance in recent times..  but thakkuva anchana veyyalemu.. she can be the king maker.. same Andhra strategies applying by PK team..

వాళ్ల plan ey అది, right time lo money tho momentum తెప్పించి serious party to consider anela cheyyatam janala తో వాళ్ల first target... 

Posted
15 hours ago, BalayyaTarak said:

నలిపేస్తున్నారు మా అక్కని తెలంగాణ పోలీసులు

బాధపడుతూ ఆకాశం వైపు చూసే దృశ్యాన్ని చిత్రీకరించాలి అంటే పై నుండి ఆమె వైపే కెమెరా ఫోకస్ పెట్టి ఏర్పాట్లు చేసుకోవాలి. సినిమా.. లేదా సీరియల్ అయితే ముందుగా ఆ స్క్రిప్ట్ వుంటుంది దానికి తగ్గట్లుగా షాట్ కు రెడీ అవుతారు.

రాజకీయ దీక్షను భగ్నం చేస్తారు అనే స్క్రిప్ట్ చేతిలో వుంటే తప్ప ఈ షాట్ తియ్యలేరు ఆ పెర్ఫార్మన్స్ ఆ హావభావాలు అద్భుతం కళామతల్లి కరుణకి నోచుకొన్న వారు సన్నివేశం కుదిరినప్పుడు కెమెరా మ్యాన్ దొరికినప్పుడు భావోద్వేగాల సన్నివేశం ప్రేక్షకులను మానసికంగా మైమరిపిస్తుంది.

Posted
16 hours ago, BalayyaTarak said:

నలిపేస్తున్నారు మా అక్కని తెలంగాణ పోలీసులు

Aa orgasmic expression edayithe undo....NBNB...:roflmao: 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...