Raaz@NBK Posted March 25, 2021 Posted March 25, 2021 వచ్చే ఎన్నికలలోపు ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారట దేశ పెద్దలు. ఈ నూతన వ్యవస్తగురించి హస్తినలో సిద్ధాంత కర్తల మహా మహా పెద్దల మధ్య జోరుగా చర్చలు జరుగుతున్నాయిట,ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. వ్యవస్థలో చోటుకోసం పైరవీలు కూడా ప్రారంభం అయ్యాయిట - అది వేరే విషయం. ఏర్పడబోయే వ్యవస్థ ఎంతవరకు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది, దీనివల్ల ఎవరికి ప్రయోజనం అనే విషయాలు పక్కనపెట్టి ముందుగా ఆ వ్యవస్థ ఏమిటో తెలుసుకుందాం. ఈ వ్యవస్థ ఇద్ధిరి మదిలోంచి వఛ్చింది. రాష్ట్ర గవర్నర్లు రాష్ట్రపతి చేత నియమించబడే రాజ్యాంగ వ్యవస్థ. పరిమితులు చాలా ఎక్కువ. గవర్నర్ ఆ రాష్ట్ర పౌరుడై ఉండకూడదు. ప్రస్తుతం ఈ గవర్నర్ల వ్యవస్థ వృద్ధ జంబుకాల రాజకీయ పునరావాస కేంద్రం. అలంకారప్రాయం. ఈ గవర్నర్ వ్యవస్థను అలాగే ఉంచి, ప్రధానమంత్రి సచివాలయం పేరిట ప్రతి రాష్ట్రంలో ప్రదానిచే నియమించబడే ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తారట. ఈ సచివాలయానికి ముఖ్యుడుగా ఒక Executive Secretary (ES) ని నియమిస్తారట. ఈ వ్యక్తి తప్పనిసరిగా ఆ రాష్ట్ర పౌరుడే ఉండాలట. ఆ రాష్ట్రం గురించిన అన్ని రాజకీయ సామాజిక ఆర్ధిక వనరుల వగైరా అన్ని విషయాలు కూలంకషంగా తెలిసివుండాలట. IAS కాదు.60 లోపు వయస్సు ఉండాలట. ఈ ES రాష్ట్రంలో జరిగే ప్రతి పెద్ద చిన్న అన్నీవ్యవహారాలను సంఘటనలనునేరుగా ప్రధానమంత్రికె రిపోర్ట్ చేస్తారట. ఈ వ్యక్తికి అపరిమితమైన ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఉంటాయట. రాష్ట్రం లోని అన్ని ఉద్యోగ వ్యాపార అంటే అన్ని వ్యవస్థల మీద శాఖల మీద సర్వాధికారాలు ఉంటాయట. ఏదైనా పరిస్థితులలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తే ఈ ES గవర్నర్కు ముఖ్య పరిపాలన సలహదారుడుగా వుంటాడట. అంటే ఈ వ్యవస్థ ముఖ్యోద్దేశం, సారాంశం ఒక మాటలో చెప్పాలంటే - ప్రజలచేత ఎన్నుకోబడ్డ CM ఒక ఉత్సవ విగ్రహం అవుతాడు. రాష్ట్రంలో పరిపాలన మొత్తం అంతా PM గారే నడుపుతారు ఈ ES సాయంతో. మిగిలిన విషయాలు మరోపోస్ట్లో...
baggie Posted March 25, 2021 Posted March 25, 2021 Super bhale ga untadi adedo next month e petteste poddi.
Sunny@CBN Posted March 25, 2021 Posted March 25, 2021 South States motham north chetu loki vellipotayi. Har har modi.
bharath_k Posted March 25, 2021 Posted March 25, 2021 1 hour ago, baggie said: Super bhale ga untadi adedo next month e petteste poddi. eppudemanna A.P jaggadi chetilo vunda. Jaggad is just crony. Mosha vucc**** poyyamante jaggadu postadu ... Mosha edi (******) cheyyamante .. jaggadu chestunnadu. Malli kottaga exegutive enduku ...... ado salary bokka kakapote.
BalayyaTarak Posted March 25, 2021 Posted March 25, 2021 35 minutes ago, bharath_k said: eppudemanna A.P jaggadi chetilo vunda. Jaggad is just crony. Mosha vucc**** poyyamante jaggadu postadu ... Mosha edi (******) cheyyamante .. jaggadu chestunnadu. Malli kottaga exegutive enduku ...... ado salary bokka kakapote. Jaggadini chusake anni stateslo ila oedithe baguntadi ani idea vachindhemo cheppindhi chese oka secretary
srohith Posted March 25, 2021 Posted March 25, 2021 ఏంటో మోషా లకు & బీజేపీ పాలనకి అంతే లేనట్టు చేస్తున్నారు, భవిష్యత్ లో ఎపుడో ఒకసారి బీజేపీ రహిత ప్రభుత్వం కేంద్రం లో వచ్చి బీజేపీ పాలిత రాష్ట్రాలకి కి కూడా ఇవే రూల్స్ ఉంటాయని మర్చిపోతున్నారు. అప్పటికి ఉండే ప్రభుత్వం భఫ్ఫా పప్రభుత్వాలని చెడుగుడు ఆడేస్తారు, అప్పుడు వీళ్ళే రద్దు చేయాలంటారు. అంతా కాలమే చూపిస్తుంది.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.