Jump to content

Undavalli Paluku - Who is winning AP elections?

RKumar

Recommended Posts

  • Replies 256
  • Created
  • Last Reply
1 minute ago, Chandasasanudu said:

 basic ga neeku ardham avatalla uncle...janalni polraize cheyataniki oka issue kavali...like kcr anti andhra....and modi anti muslim....avi under developed states lo and konchem illiteracy unna states lo ivi baaga working...but andhra is diff...

polarize ceyali ani artham ayyindi uncle, entha polarize aina naku enti ane batch desam antha expecting uncle. kcr kooda only sentiment meeda depend avvaledu ga, 24 lac votes removed plus raithu bandu amount deposited in front of election day, opposition leaders are fighting that you can't compare with the whole country.

Link to comment
Share on other sites

5 minutes ago, Sree Ram said:

Ladies votes lekkaloki rava bayya? Paina antha sodi chepparu? Malli ee assumptions enduku? :lol2:

ha, posts chusthunte e candidate idealogy telisipothundi. asalu neck to neck unna situvation lo 110 ante jagan ki too much even with out ladies polarization.  jagga gadu ni chusthene pants tadupukone samajaiki vargalu chala unayi ap lo atuvantidi vadiki vote vestaru ante mamulu funny ga ledu.

Link to comment
Share on other sites

2 minutes ago, Bollu said:

polarize ceyali ani artham ayyindi uncle, entha polarize aina naku enti ane batch desam antha expecting uncle. kcr kooda only sentiment meeda depend avvaledu ga, 24 lac votes removed plus raithu bandu amount deposited in front of election day, opposition leaders are fighting that you can't compare with the whole country.

telangana 2018 win.....and ysr 2009 win is not peoples mandate anedi oka feeling...general ga....but cbn vachaka tg ppl polarize ayyaru anedi general ga media kathnalu and janala feeling..so more than political aa porization worked....north lo after balakot malla thittina batch kodoa jai modi antunnaru anta...so choodali....

if onlz dev is considered...cbn shuld win and modi should fail

Link to comment
Share on other sites

5 minutes ago, Chandasasanudu said:

but cbn vachaka tg ppl polarize ayyaru anedi general ga media kathnalu and janala feeling

Cbn ante tg lo antha kopam unte ap vallu own chesukovali ga ...ikkada ap lo  kuda hate chesthunaru ante cbn lo theda unda ap janalu teda na ?

Link to comment
Share on other sites

1 hour ago, Sree Ram said:

+1. Politics pattinchukokudadu anukunta kaani ala undatam avvadu .. Still last time tho compare chesthe chala thakkuve ani cheppali. Nenu last time ee last .. ee okkasari CBN CM aithe chalu anukunna .. ika tharvata lite anukunna .. but ala undatam kudaratam ledu. May be next time ki change vasthundemo :D 

నేను కూడా 2014 లో అదే అనుకున్నాను, ఈ ఒక్క సారికి చంద్రబాబును గెలిపించు దేవుడా అని లేకపోతే నా రాష్ఠ్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని.  కానీ 2019 వచ్చే సరికి అంతకు మించి భయంగా ఉంది, ఎవరు గెలుస్తారోనని, నా రాష్ట్రం ఏమైపోతుందోనని. మరొక్కసారి చంద్రబాబు గెలిస్తే మధ్యలో ఉన్న పనులన్నీ పూర్తి చేసి ఆర్ధిక పరిపుష్ఠి చేకూర్చుతాడని ఆశ. నా నమ్మకం కూడా అదే, ప్రజలు డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా సరే తమకు మేలు చేసిన మనిషిని మరచిపోరని, వారినే గెలిపించుకుంటారని. బాలయ్య అభిమానులమని పబ్లిక్ గా చెప్పటానికి భయపడే కొంతమంది అభిమానులలాగా, టీడీపీ కి ఓటు వేశామని చెప్తే ఎక్కడ తలనొప్పులు వస్తాయోనని చెప్పకుండా దాచిన వారే ఎక్కువని నా నమ్మకం. మహిళలు, వృద్ధులు, రైతులు, సాంప్రదాయ ఓటు బ్యాంకు, మరియు అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఆయనకి ఓటు వేశారనే నమ్ముతున్నాము.  చివరిగా ఒక్క ఎమ్మెల్యే సీటు మెజారిటీతో నైనా తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుడిని ప్రతి రోజూ ప్రార్ధిస్తున్నాను. అంతకంటే మనం చెయ్యగలిగింది కూడా లేదు. నిజానికైతే పరాయి దేశంలో ఉన్న మనకి ఉన్నంత దేశ భక్తి అక్కడే ఉన్న సామాన్య ప్రజల్లో కొరవడిందేమోనని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఒకటైతే మాత్రం నిజం, టీడీపీ అధికారం లోకి వస్తే మళ్ళీ 2024 ఎన్నికలప్పుడు కూడా ఈ గుండె దడ ఆగదు. అప్పుడేంటంటే ఈ సారి లోకేష్ గెలవకపోతే తన రాజకీయ జీవితం ముగిసిపోతుందని అనుకుని భయపడతాము. ఈ పాలిటిక్స్ పిచ్చి పట్టుకుంటే జీవితాంతం వదలదు. కానీ మనం అభిమానించే నాయకుడు అభివృద్ధి కాముకుడు, నిరాశ దరి చేరక పట్టుకున్ ది సాధించేవరకూ శ్రమించే వ్యక్తిత్వం మన మన జీవితాల్లో కూడా అన్వయించుకొని ఆచరించగలిగితే ఎన్నో సాధించగలము. చంద్రబాబు నుంచి నేను నేర్చుకునేది అదే.

ఐతే ఒకటి మాత్రం నిజం, రాజశేఖరరెడ్డి రాకముందు ఎవరు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి ఐనా వ్యతిరేక భావన ఉండేది కానీ ఇంత భయం, జుగుప్స ఉండేది కాదు. బహుశా జగన్ కుటుంబం రాజకీయాల్లో ఉన్నంత కాలం మనకీ భయాందోళనలు సహజమేమో, వస్తే సమాజం ఏమవుతుందోనని. 

చూద్దాం ఏమవుతుందో మే 23న.

Link to comment
Share on other sites

My actual assumptions 

From srikakulam to krishna tdp will loose 20 to 25 seats

Krishna and guntur reamain same 

From rest tdp will gain 25 seats and form govt

But now doubt how far tdp gain in kurnool chittoor

If they don't gain ycp 100

If tdp gains narrow margin may form govt

Link to comment
Share on other sites

Just now, rama123 said:

Ladies veste anni assumptions mari potayi

Krishna dt varaku 2014 lo kuda veyyani vallu kuda Cycle vesaru bhayya e election lo bcoz of Pasupu kunkuma and Old age pensions .

Mylvaram side konni Cops villages lo one side padday cycle ki, 2014 lo kontha mandhi PK unna kuda YCP ki vesaru bcoz of Jogi Ramesh as he is one of their supporter of Radha Ranga Mitram mandali.

Now in 2019 ,Its a master stroke from CBN  , you will see that reflecting in election results.

Link to comment
Share on other sites

1 minute ago, rama123 said:

My actual assumptions 

From srikakulam to krishna tdp will loose 20 to 25 seats

Krishna and guntur reamain same 

From rest tdp will gain 25 seats and form govt

But now doubt how far tdp gain in kurnool chittoor

If they don't gain ycp 100

If tdp gains narrow margin may form govt

manaki poyedhi Vizag EG WG lo matrame ,migatha anni chotla more than 2014 ye untay seats ...

Link to comment
Share on other sites

1 hour ago, rama123 said:

Develop chesina mata nijam and visible

People believe jagan more credible than cbn

Boss meru to much mostunnaru Jaffa. Meru ea constituency ante inta varaku cheppala. Mee predicction cheppandi jaffa ki enni vastai. I think as per your estimation CBN kuda kastame annatlu vundi

Link to comment
Share on other sites

52 minutes ago, mannam said:

నేను కూడా 2014 లో అదే అనుకున్నాను, ఈ ఒక్క సారికి చంద్రబాబును గెలిపించు దేవుడా అని లేకపోతే నా రాష్ఠ్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని.  కానీ 2019 వచ్చే సరికి అంతకు మించి భయంగా ఉంది, ఎవరు గెలుస్తారోనని, నా రాష్ట్రం ఏమైపోతుందోనని. మరొక్కసారి చంద్రబాబు గెలిస్తే మధ్యలో ఉన్న పనులన్నీ పూర్తి చేసి ఆర్ధిక పరిపుష్ఠి చేకూర్చుతాడని ఆశ. నా నమ్మకం కూడా అదే, ప్రజలు డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా సరే తమకు మేలు చేసిన మనిషిని మరచిపోరని, వారినే గెలిపించుకుంటారని. బాలయ్య అభిమానులమని పబ్లిక్ గా చెప్పటానికి భయపడే కొంతమంది అభిమానులలాగా, టీడీపీ కి ఓటు వేశామని చెప్తే ఎక్కడ తలనొప్పులు వస్తాయోనని చెప్పకుండా దాచిన వారే ఎక్కువని నా నమ్మకం. మహిళలు, వృద్ధులు, రైతులు, సాంప్రదాయ ఓటు బ్యాంకు, మరియు అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఆయనకి ఓటు వేశారనే నమ్ముతున్నాము.  చివరిగా ఒక్క ఎమ్మెల్యే సీటు మెజారిటీతో నైనా తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుడిని ప్రతి రోజూ ప్రార్ధిస్తున్నాను. అంతకంటే మనం చెయ్యగలిగింది కూడా లేదు. నిజానికైతే పరాయి దేశంలో ఉన్న మనకి ఉన్నంత దేశ భక్తి అక్కడే ఉన్న సామాన్య ప్రజల్లో కొరవడిందేమోనని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఒకటైతే మాత్రం నిజం, టీడీపీ అధికారం లోకి వస్తే మళ్ళీ 2024 ఎన్నికలప్పుడు కూడా ఈ గుండె దడ ఆగదు. అప్పుడేంటంటే ఈ సారి లోకేష్ గెలవకపోతే తన రాజకీయ జీవితం ముగిసిపోతుందని అనుకుని భయపడతాము. ఈ పాలిటిక్స్ పిచ్చి పట్టుకుంటే జీవితాంతం వదలదు. కానీ మనం అభిమానించే నాయకుడు అభివృద్ధి కాముకుడు, నిరాశ దరి చేరక పట్టుకున్ ది సాధించేవరకూ శ్రమించే వ్యక్తిత్వం మన మన జీవితాల్లో కూడా అన్వయించుకొని ఆచరించగలిగితే ఎన్నో సాధించగలము. చంద్రబాబు నుంచి నేను నేర్చుకునేది అదే.

ఐతే ఒకటి మాత్రం నిజం, రాజశేఖరరెడ్డి రాకముందు ఎవరు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి ఐనా వ్యతిరేక భావన ఉండేది కానీ ఇంత భయం, జుగుప్స ఉండేది కాదు. బహుశా జగన్ కుటుంబం రాజకీయాల్లో ఉన్నంత కాలం మనకీ భయాందోళనలు సహజమేమో, వస్తే సమాజం ఏమవుతుందోనని. 

చూద్దాం ఏమవుతుందో మే 23న.

My thoughts exactly bro .. okka Lokesh di thappa .. Lokesh ki nijam ga stuff unte .. he willl sustain .. ledante evarem chesina kastame. So naa varaku .. state kosam eesari ela ayina gelavali. Next 5 years chala important state ki. Mana AP people kooda alane aalochisthunanru anuukuntunna :pray:

Link to comment
Share on other sites

49 minutes ago, rama123 said:

Ladies veste anni assumptions mari potayi

Ade bro .. vallu ala vesaru .. vellu ila vesaru ani chepthunnaru ga .. mari ladies ela vesaroo thelida meeku ani asking? Vallu ela vesaroo teliyakundane .. akkada seats pothayi ani ela chepthunnaru ani aduguthunna anthe :D 

Link to comment
Share on other sites

17 minutes ago, Suresh_Ongole said:

Boss meru to much mostunnaru Jaffa. Meru ea constituency ante inta varaku cheppala. Mee predicction cheppandi jaffa ki enni vastai. I think as per your estimation CBN kuda kastame annatlu vundi

Actual ground level talk cheptunna..naa individual opinion kadu

Link to comment
Share on other sites

5 minutes ago, Sree Ram said:

Ade bro .. vallu ala vesaru .. vellu ila vesaru ani chepthunnaru ga .. mari ladies ela vesaroo thelida meeku ani asking? Vallu ela vesaroo teliyakundane .. akkada seats pothayi ani ela chepthunnaru ani aduguthunna anthe :D 

Purely based on previous election results and caste equations

6 minutes ago, Suresh_Ongole said:

Fine bro. Mee constituency edi cheppandi.

Gnt west

Link to comment
Share on other sites

10 minutes ago, Sree Ram said:

Ade bro .. vallu ala vesaru .. vellu ila vesaru ani chepthunnaru ga .. mari ladies ela vesaroo thelida meeku ani asking? Vallu ela vesaroo teliyakundane .. akkada seats pothayi ani ela chepthunnaru ani aduguthunna anthe :D 

Mee assumption cheppandi from srikakulam to krishna

Link to comment
Share on other sites

2 hours ago, rama123 said:

My actual assumptions 

From srikakulam to krishna tdp will loose 20 to 25 seats

Krishna and guntur reamain same 

From rest tdp will gain 25 seats and form govt

But now doubt how far tdp gain in kurnool chittoor

If they don't gain ycp 100

If tdp gains narrow margin may form govt

Jagan meda meku unna confidence valla forums lo kuda ledu

Link to comment
Share on other sites

4 hours ago, rama123 said:

And sure within one month people will realise made mistake

He promised every one can earn money if you spend now

Anthe antava, Jagan ni AP CM ga choodalsinde antava.

Link to comment
Share on other sites

5 hours ago, Chandasasanudu said:

henduku ntr, nbk ni unpopular chesinattu...ippati nunche amenu target sestharu dhandupalem batch

ni lanti jaffa chidatala kotte batch ne elanti paniki malina panulu chesedi,bakalu koduthu heroni nasanam chesaru,db lo entha chinchukune batch nagababu ante musukoni kurchoni unnaru,appudu twitter lo edavacchuga, mega batch paduthundi ani musuku kurchunnaru, appudu vallani dobbi tittinchukunnadi memu,athe veerabimani ayithe, twitter nbk meda vagutunnaru poyi akkada chupandi,db lo nbk sambadam lekaunda geliki tittinappudu notilo emi pettukunnaruru,nbk ayana movie ke movie theatre edavaledu, pakka valla ki apedu ante nammi matram tidtaru,appudu ekkda tamaru musuku tanni padukunnaru,aroju nbk tappu chesadu oka mata annadi kuda nbk fansne,okaru eddaru tappa, parati dani ki baka kottala,nbk  nbk fans tidithe nuvvu evari meda edichedi, pedda pila pittiri batch laga unnavu,vyasu vasthe kadu buddi konchem anna ravali..

Link to comment
Share on other sites

6 hours ago, rama123 said:

Nijaniki kakani,nambur areas capital area lo baaga prospects vunna areas deployment chuste baaga majority ravali tdp ki

Kani doubt

Bro.. Kuppam paristhithi enti. Manaki emaina edge undha ????

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...