Jump to content

Nara Lokesh Tweets


Raaz@NBK

Recommended Posts

5 minutes ago, ask678 said:

Ok, mana official spoke persons kanna better ga kummuthunnadu.

Kutumba rao, cherukuri,  yamini,  anuradha....doing good job

 

add mullapudi renuka, pattabi too. manchi group ni include chesaru. monna debate lo aithe chekuri bjp vadini uthiki aresadu.

Link to comment
Share on other sites

కేటీఆర్‌.. ఏపీ డేటా పోయిందని కలగన్నారా?

మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్‌

5brk164-lokesh.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డేటా పోయింద‌ని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కలగన్నారా? అని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై తెలంగాణ పోలీసుల దాడులు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ఏపీ సమాచారం పోలేదని ప్రభుత్వమే స్పష్టం చేసిందన్నారు. ఓటరు జాబితా సమాచారమంతా పబ్లిక్‌ డేటాయేనని ఎన్నికల సంఘమే తెలిపిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పోయింది ఏపీ డేటా కాదు.. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ అని అన్నారు. ‘‘కేటీఆర్‌ టైమ్‌ మిషన్‌ ఏమైనా ఎక్కారా? మార్చి 2న కేసు నమోదైతే ఫిబ్రవరి 23న ఐటీ గ్రిడ్స్‌పై  ఎలా దాడిచేశారు? తెదేపా సమాచారం కోసం వారం రోజుల పాటు ఉద్యోగులను వేధించారు. మా డేటా ఎత్తుకెళ్లి ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అంటున్నారు. లక్షల కోట్ల దొంగతో స్నేహం మిమ్మల్ని కూడా దొంగను చేసింది’’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. 

Link to comment
Share on other sites

Just now, Bollu said:

add mullapudi renuka, pattabi too. manchi group ni include chesaru. monna debate lo aithe chekuri bjp vadini uthiki aresadu.

Cherukuri  yesterday Mahaa news debate lo Jaffa and Pink leaders ni meeku chaduvu raadhu,  andhuke maa leader mimmalni chaduvukomani cheppedhi ani ragging chesadu....

Aa batch ika CBN e computer ni kuda kanipettadu ani kukka edupu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...