Jump to content

#TSgovtStealsData


akhil ch

Recommended Posts

  • Replies 209
  • Created
  • Last Reply
1 minute ago, Bezawadabullo said:

Annay news lo emo tdp vallu steal chesaru ani esthunaru :wall:

Nuvvu lanza ante nuve lanza anetollanu em cheyalem.. Can't argue with idiots ani vadileytame :sleep:

Link to comment
Share on other sites

తెలంగాణ పోలీసులకు చివాట్లు పెట్టిన హై కోర్టు...

కంపెనీ పై ఫిర్యాదు వస్తే నలుగురు ఉద్యోగస్తులను ఎందుకు అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్టు

వారు నిందితులు కానప్పుడు ఎందుకు అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్ట్

వారు నిందితులు కాదు విట్నెస్ మాత్రమే అని చెప్పిన తెలంగాణ పోలీసులు

విట్నెస్ అయితే నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఎలా అరెస్ట్ చేసారు అని ప్రశ్నించిన హై కోర్ట్

మీ దగ్గర ఉన్న రికార్డ్స్ ఇవ్వండి అని అడిగిన హై కోర్ట్

ఎటువంటి సమాచారం లేకుండా తెల్ల కాగితాల పై విఆర్ఓ సంతకాలు ఉన్న పేపర్స్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయిన తెలంగాణ పోలీసులు

ఒక వ్యక్తి,లేదా సంస్థ పై సోదాలు నిర్వహించి, పంచనామా పూర్తి అయిన తరువాత ఆయా విషయాలు పొందుపర్చి...అక్కడే స్థానిక విఆరోఓ సంతకం తీసుకుంటారు.మీరు తెల్ల కాగితాల పై సంతకాలు ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించిన హై కోర్టు

ఇది చూస్తేనే మీ దురుద్దేశం అర్థం అవుతుంది వెంటనే అరెస్ట్ చేసిన నలుగురు ఐటీ ఉద్యోగులను రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టాలి అని తెలంగాణ పోలీసులను ఆదేశించిన హై కోర్టు

Link to comment
Share on other sites

తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం..
03-03-2019 19:30:45
 
636872383569520440.jpg
హైదరాబాద్: ఐటీ గ్రిడ్‌ కంపెనీ ఉద్యోగుల అదృశ్యంపై హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. ఉద్యోగులు రేగొండ భాస్కర్‌, ఫణి కడలూరి, చంద్రశేఖర్‌, విక్రమ్‌గౌడ్‌ కనిపించడం లేదని సహోద్యోగి అశోక్‌ పిటిషన్‌ వేశారు. తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీజీపీతో పాటు సైబర్‌క్రైం వింగ్‌, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌‌ని ప్రతివాదులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు సోమవారం ఉదయం 10:30 గంటలకు నలుగురిని ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అయితే ఆ నలుగురికి తాము 160 నోటీసు ఇచ్చామని తెలంగాణ పోలీసులు తెలిపారు. కేసు డైరీలో బ్లాంక్‌ పేపర్లు ఉండడంపై  కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ కుటుంబ సభ్యులైనా తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టుకుని పోలీసులపై ఫిర్యాదు చేయరని హైకోర్టు మండిపడింది. అఫిడవిట్‌తో రావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.
Link to comment
Share on other sites

9 minutes ago, King Of Masses said:

e news lo a company mana TDP ki it services isthundhi danilo govnt data vundhi case filed. but akkada mana app lo register iyena valla data tappa emi vundadhu 

ee data lo tdp strategies/surveys  emainaa vunnaayaa?

Link to comment
Share on other sites

11 minutes ago, Nfdbno1 said:

entha sepu chethulu kalinaka aakulu pattukune budhi podha tdp leaders ki..

 

penta daridram!

intha low level ki veltharu ani evaru expect cheyaru..

but TG elections and vote note case chusinaka mana vallu care tesukoni vundalisindhi..

Link to comment
Share on other sites

KCR n MODI thappu emundi indhuloo this is 100% failure of CBN 

Vadu vedava ani telisi kuda mana confidential data tisukelli vadi daggara pettadam lo thappu evaridi 

CBN always failed in handling KCR and Modi ippudu anyam jarigindi ani chinchukovadam lo ardam ledu

Link to comment
Share on other sites

spine less govt anthe. Babu appudu anthe Ippudu anthe. Emi maaraledu. Spinelesness lo CBN ki Nobel prize ivvochu. ?

Polavaram meeda aa VISA reddy gadu chesindi choosi kuda vaadini ala vodilesadu ante CBN ki inka dandam pettochu. intha spineless ness ento.

Link to comment
Share on other sites

Just now, krish2015 said:

KCR n MODI thappu emundi indhuloo this is 100% failure of CBN 

Vadu vedava ani telisi kuda mana confidential data tisukelli vadi daggara pettadam lo thappu evaridi 

CBN always failed in handling KCR and Modi ippudu anyam jarigindi ani chinchukovadam lo ardam ledu

exactly. Cadre data ne protect seyalekapothunnadu. Developments tharuvatha raa babu. first Cadre ni Party ni protect seyi. 

Link to comment
Share on other sites

1 minute ago, krish2015 said:

KCR n MODI thappu emundi indhuloo this is 100% failure of CBN 

Vadu vedava ani telisi kuda mana confidential data tisukelli vadi daggara pettadam lo thappu evaridi 

CBN always failed in handling KCR and Modi ippudu anyam jarigindi ani chinchukovadam lo ardam ledu

Adi ippudu pettindi kadu 2007 nundi working,2009 lo kuda ville chesaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...