sonykongara Posted December 16, 2018 Share Posted December 16, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 16, 2018 Author Share Posted December 16, 2018 కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా16-12-2018 17:29:50 చెన్నై: డీఎంకే దిగ్గజం, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆదివారంనాడు ఆవిష్కరించారు. అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాయంలో జరిగిన కరుణానిధి విగ్రహావిష్కరణ మెగా ఈవెంట్లో పార్టీలకు అతీతంగా హేమహేమీలు హాజరయ్యారు. డీఎంకే అధ్యక్షుడు, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, కుష్బూ, వైగో తదితరులు పాల్గొన్నారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 16, 2018 Author Share Posted December 16, 2018 కరుణ విగ్రహావిష్కరణకు హాజరైన చంద్రబాబు16-12-2018 17:22:59 చెన్నై: డీఎంకే దిగ్గజం, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు హాజరయ్యారు. అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాయంలో కరుణానిధి విగ్రహావిష్కరణ మెగా ఈవెంట్లో పార్టీలకు అతీతంగా హేమహేమీలు హాజరయ్యారు. డీఎంకే అధ్యక్షుడు, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, కుష్బూ, వైగో తదితరులు హాజరయ్యారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ స్వయంగా కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. జాతీయ స్థాయిలో 'మహాకూటమి' ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యతకు ఈ ఈవెంట్‌తో మరింత బలం చేకూర్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 16, 2018 Share Posted December 16, 2018 1 hour ago, sonykongara said: Dreams lo kuda chusthamu anukoledhu ee combination Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 16, 2018 Author Share Posted December 16, 2018 ఈవీఎంల ట్యాంపరింగ్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 16-12-2018 19:28:40 చెన్నై: ఈవీఎంల ట్యాంపరింగ్ రూపంలో దేశంలో మరో ముప్పు వచ్చిందని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి తమిళనాడులోని డీఎంకే కార్యాలయంలో కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ స్వయంగా కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. ఈవీఎంల ట్యాంపరింగ్ విషయం ప్రస్తావనకు తెచ్చారు. ప్రభుత్వ వ్యవస్థల్ని బీజేపీ నాశనం చేసిందన్నారు. దీంతో ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాల్సి వచ్చిందని బాబు ఆరోపించారు. బ్యాంకింగ్ రంగంలో విపరీతమైన అవినీతి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. బీజేపీ ఆటల్ని తమిళనాడు ప్రజలు సాగనివ్వలేదన్నారు. తమిళనాడు స్ఫూర్తిని అన్ని రాష్ట్రాలు కొనసాగించాలని.. రాష్ట్రంలో డీఎంకేను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. ఇదిలా ఉంటే కాసేపు తమిళంలో ప్రసంగించి కార్యక్రమానికి వచ్చిన సభికులను బాబు ఆకట్టుకున్నారు. కాగా.. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, కుష్బూ, వైగో తదితరులు హాజరయ్యారు. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 16, 2018 Author Share Posted December 16, 2018 తమిళంలో ప్రసంగించిన చంద్రబాబు 16-12-2018 19:36:11 చెన్నై: దివంగత కరుణానిధి విగ్రహావిష్కరణలో విపక్షల ఐక్యత ప్రస్పుటమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సహా పలువురు ప్రముఖులు హజరయ్యారు. నాయకులు, నటుల రాకతో డీఎంకే కార్యాలయం కోలాహలంగా కనిపించింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని అథోగతి పాలు చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. డీఎంకే కార్యాలయంలోని కరుణానిధి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. తొలుత తమిళంలో ప్రసగించిన చంద్రబాబు ఆ తర్వాత ఆంగ్లంలో మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో అన్నీ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ ఆటల్ని తమిళనాడు ప్రజలు సాగనివ్వలేదని, తమిళనాడు స్ఫూర్తిని అన్ని రాష్ట్రాలు కొనసాగించాలన్నారు. తమిళనాడులో డీఎంకేను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆకాంక్షించారు. ఫెడరల్ వ్యవస్థను మోదీ సర్కార్ నాశనం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆదివారంనాడు ఆవిష్కరించారు. కరుణానిధి విగ్రహావిష్కరణ మెగా ఈవెంట్లో పార్టీలకు అతీతంగా హేమహేమీలు హాజరయ్యారు. డీఎంకే అధ్యక్షుడు, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, కుష్బూ, వైగో తదితరులు పాల్గొన్నారు. Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted December 16, 2018 Share Posted December 16, 2018 Worstt .... Link to comment Share on other sites More sharing options...
Rajakeeyam Posted December 16, 2018 Share Posted December 16, 2018 1 hour ago, sonykongara said: What a fall Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted December 16, 2018 Share Posted December 16, 2018 1 minute ago, Rajakeeyam said: What a fall Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted December 16, 2018 Share Posted December 16, 2018 Just now, Rajakeeyam said: What a fall Same modi ni jan lo kalisinappudu alage anipinchindi Link to comment Share on other sites More sharing options...
skilaru Posted December 16, 2018 Share Posted December 16, 2018 15 minutes ago, chanti149 said: Worstt .... Why brother Link to comment Share on other sites More sharing options...
RKumar Posted December 16, 2018 Share Posted December 16, 2018 MOdi-Shah Pakistani Terrorist party tho kalisina daani kante edi ghoram kaadu. Pushpalu calm ga vunte better. Link to comment Share on other sites More sharing options...
Rajakeeyam Posted December 16, 2018 Share Posted December 16, 2018 4 minutes ago, RKumar said: MOdi-Shah Pakistani Terrorist party tho kalisina daani kante edi ghoram kaadu. Pushpalu calm ga vunte better. Congress kalisinappudu secular party? Link to comment Share on other sites More sharing options...
Madineni76854 Posted December 16, 2018 Share Posted December 16, 2018 37 minutes ago, Saichandra said: Same modi ni jan lo kalisinappudu alage anipinchindi Edavani papam enduku aaputhav Heros photos pettukuni cinemala mide edche mohalu avi idi entha.... Let them cry Papam pakka DB laki info moyali ga Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted December 16, 2018 Share Posted December 16, 2018 1 minute ago, Madineni76854 said: Edavani papam enduku aaputhav Heros photos pettukuni cinemala mide edche mohalu avi idi entha.... Let them cry Papam pakka DB laki info moyali ga Comedy enti ante kontamandi kcr fans untaru ikkada trs-mim kaliste em problem undadu vallaki,tdp em chesina poduchukochestadi ah batch ki ? Link to comment Share on other sites More sharing options...
NTRYoungTiger Posted December 16, 2018 Share Posted December 16, 2018 TDP tho alliance lo vunna bjp .. background lo ysrcp tho chethulu kalapatam kante ee combination worst kadhu Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 16, 2018 Share Posted December 16, 2018 48 minutes ago, Saichandra said: Same modi ni jan lo kalisinappudu alage anipinchindi Agree oka Mass murderer ni kalisinapudu adhe anipinchindhi.. Link to comment Share on other sites More sharing options...
nivas_hyd Posted December 16, 2018 Share Posted December 16, 2018 52 minutes ago, Saichandra said: Same modi ni jan lo kalisinappudu alage anipinchindi +1 Aa Modi or Shah or Jaitley la lo evadini kalisinaa same feeling.. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted December 16, 2018 Share Posted December 16, 2018 What a fall aaa ..meeru chesina dommari dealings kanna idhi chaala better.. CBN emi back door plotics cheyyatleduga..direct gaane chesthunnadu.. PDP tho alliance ami antaaru.. YCP tho backdoor..MIM tho backdoor..TS lo backdoor..elections avvagane support to KCR.. Bihar lo emi chesaaru..Meeru maatledhi.. Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted December 16, 2018 Share Posted December 16, 2018 42 minutes ago, Rajakeeyam said: Congress kalisinappudu secular party? ? Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted December 16, 2018 Share Posted December 16, 2018 5 minutes ago, niceguy said: What a fall aaa ..meeru chesina dommari dealings kanna idhi chaala better.. CBN emi back door plotics cheyyatleduga..direct gaane chesthunnadu.. PDP tho alliance ami antaaru.. YCP tho backdoor..MIM tho backdoor..TS lo backdoor..elections avvagane support to KCR.. Bihar lo emi chesaaru..Meeru maatledhi.. Anti nationalist spotted Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted December 16, 2018 Share Posted December 16, 2018 1 hour ago, chanti149 said: 3 states lo janam ongo pettaru gaaaa adi raise laga n idi fall laaga kanipisthundaaaa pushpalaki Link to comment Share on other sites More sharing options...
Madineni76854 Posted December 16, 2018 Share Posted December 16, 2018 Teliso teliko ikkada okadu vadi character ki apt ayye DP pettukunnadu I appreciate it?? Link to comment Share on other sites More sharing options...
John Posted December 16, 2018 Share Posted December 16, 2018 4 minutes ago, Madineni76854 said: Teliso teliko ikkada okadu vadi character ki apt ayye DP pettukunnadu I appreciate it?? Thank you Link to comment Share on other sites More sharing options...
King Of Masses Posted December 16, 2018 Share Posted December 16, 2018 A2 gadini pmo office but public ga tdp tho alliance Link to comment Share on other sites More sharing options...
thalaiva_NTR Posted December 16, 2018 Share Posted December 16, 2018 29 minutes ago, niceguy said: What a fall aaa ..meeru chesina dommari dealings kanna idhi chaala better.. CBN emi back door plotics cheyyatleduga..direct gaane chesthunnadu.. PDP tho alliance ami antaaru.. YCP tho backdoor..MIM tho backdoor..TS lo backdoor..elections avvagane support to KCR.. Bihar lo emi chesaaru..Meeru maatledhi.. +1111111 Prati vadu CBN single ga vella ledu..maa Kachara mogodu B odi gadu mogodu antu sollu chebtharu..atleast CBN edi chesina open ga chesthunnadu ..koni siggu leni brathukulu anni back door politics mide brathukuthu piki pathi vratha kaburlu chebthayi Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted December 16, 2018 Share Posted December 16, 2018 1 minute ago, King Of Masses said: A2 gadini pmo office but public ga tdp tho alliance Haha ?,jaffa gadiki appointments asalu avasaram lekapoyina president and vp elections ki support tisukovadam ?,villa ranku gurinchi matladite abbooooo Link to comment Share on other sites More sharing options...
King Of Masses Posted December 16, 2018 Share Posted December 16, 2018 11 minutes ago, Saichandra said: Haha ?,jaffa gadiki appointments asalu avasaram lekapoyina president and vp elections ki support tisukovadam ?,villa ranku gurinchi matladite abbooooo blind hateness towards CBN Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted December 16, 2018 Share Posted December 16, 2018 51 minutes ago, niceguy said: What a fall aaa ..meeru chesina dommari dealings kanna idhi chaala better.. CBN emi back door plotics cheyyatleduga..direct gaane chesthunnadu.. PDP tho alliance ami antaaru.. YCP tho backdoor..MIM tho backdoor..TS lo backdoor..elections avvagane support to KCR.. Bihar lo emi chesaaru..Meeru maatledhi.. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 16, 2018 Author Share Posted December 16, 2018 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.