Jump to content

ravela out?

Bezawadabullo

Recommended Posts

పాపం Ycp lo cheralanukuntunna ఇలాంటి 3rd grade leaders ni jagga gadu starting లోనే ఎంత pedatha అని అడిగి అటు నుంచి ate pamputhunnattunnadu, బాగా dabbu మనిషి ayipoyadu.. 

Link to comment
Share on other sites

సాక్షి, అమరావతి : ఏపీలో అధికార టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను శుక్రవారం స్పీకర్‌కు, టీడీపీ పార్టీ కార్యాలయానికి పంపారు. రావెల రాజీనామా పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇదిలావుండగా ఆయన రేపు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిసింది.

గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ నుంచి తన అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి జనసేనలో చేరనున్నారు. రైల్వే ఉద్యోగి అయిన కిషోర్‌ బాబు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా సీటు దక్కించుకుని తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎవరూ ఊహించనట్టుగా ఏపీ తొలి క్యాబినెట్‌లోనే సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా మాజీ మంత్రి పార్టీని వీడడంతో టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది.

200.gif

Link to comment
Share on other sites

తెదేపాకు మాజీ మంత్రి రావెల గుడ్‌బై

06554330BRK147-RAVELA.JPG

పట్టాభిపురం (గుంటూరు): మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు తెదేపాకు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుంటూరులోని తెదేపా కార్యాలయానికి తన అనుచరుడి ద్వారా పంపించారు. తెదేపా క్రియాశీల సభ్యత్వానికే కాకుండా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న రావెల జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు.

రైల్వే అధికారి అయిన రావెలకు గత ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు ప్రత్తిపాడు నుంచి పోటీచేసే అవకాశం కల్పించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రావెల.. అనంతరం అనూహ్యంగా మంత్రిపదవిని దక్కించుకున్నారు. అయితే, తదనంతరం పార్టీలో, నియోజకవర్గంలో ఆయన పనితీరు పట్ల వ్యతిరేకత రావడంతో మంత్రి పదవి నుంచి చంద్రబాబు తప్పించారు. నాటి నుంచి రావెల అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఆయన వైకాపాలో చేరతారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఆ పార్టీ అధినేత జగన్‌ నుంచి సరైన స్పందన రాకపోవడంతో జనసేనలో చేరాలని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు గత రెండు, మూడు దఫాలుగా పవన్‌తో సమావేశమై చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం గుంటూరులోని తన అనుచరులతో సమావేశమై తెదేపా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను తెదేపా కార్యాలయానికి పంపించారు. పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆయన రేపు జనసేనలో చేరే చేరతారనే ప్రచారం జరుగుతోంది.

Link to comment
Share on other sites

1 minute ago, AnnaGaru said:

సాక్షి, అమరావతి : ఏపీలో అధికార టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను శుక్రవారం స్పీకర్‌కు, టీడీపీ పార్టీ కార్యాలయానికి పంపారు. రావెల రాజీనామా పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇదిలావుండగా ఆయన రేపు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిసింది.

గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ నుంచి తన అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి జనసేనలో చేరనున్నారు. రైల్వే ఉద్యోగి అయిన కిషోర్‌ బాబు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి అనూహ్యంగా సీటు దక్కించుకుని తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎవరూ ఊహించనట్టుగా ఏపీ తొలి క్యాబినెట్‌లోనే సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. మరికొద్ది నెలల్లో సాధారణ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా మాజీ మంత్రి పార్టీని వీడడంతో టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది.

200.gif

PK party emaipotundo ani TDP srenula Kalavaram

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...