Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini


baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply

 

3 minutes ago, RKumar said:

Serilingampally lo suhasini contest chesi vunte 1-1.5L majority vachhedi, kukatpalli lo entha raavachho choodali.

UA BCs main, one side voting jarigithe from them Huge majority, split vunte tough contest.

Eroju ktr gadi meeting ki jaffas and pk fans attend ayyaru,ela ayina suhasini ni odinchalj ani ankuntunnaru 

Link to comment
Share on other sites

15 minutes ago, Raaz@NBK said:

Em adigaru annai ?? Any detailed info ?

 

andhra telangana govts only seperate otherwise andaam okkate maku maddativvali ani adigadanta veedu....daniki mari andaram okkate ainappudu CBN ni enduku meeru ala abuse chestunnarani adigaranta...daniki eedu edo joke la navvesi jump anta

Link to comment
Share on other sites

19 minutes ago, baggie said:

 

andhra telangana govts only seperate otherwise andaam okkate maku maddativvali ani adigadanta veedu....daniki mari andaram okkate ainappudu CBN ni enduku meeru ala abuse chestunnarani adigaranta...daniki eedu edo joke la navvesi jump anta

:super: 

 

Link to comment
Share on other sites

కూకట్పల్లి లో 3-4% ఎడ్జ్ లో ఉన్నాము 
సుహాసిని గారు ఈ నాలుగు రోజుల్లో చాలా మార్చేశారు చంద్రబాబు గారు రోజు సర్వే చేస్తున్నారు ఈ రోజు రిపోర్ట్ ఇది

Link to comment
Share on other sites

9 minutes ago, Saichandra said:

కూకట్పల్లి లో 3-4% ఎడ్జ్ లో ఉన్నాము 
సుహాసిని గారు ఈ నాలుగు రోజుల్లో చాలా మార్చేశారు చంద్రబాబు గారు రోజు సర్వే చేస్తున్నారు ఈ రోజు రిపోర్ట్ ఇది

Yedo vokati chesi manchi majority tho geliste happies. 

Link to comment
Share on other sites

20 minutes ago, Saichandra said:

కూకట్పల్లి లో 3-4% ఎడ్జ్ లో ఉన్నాము 
సుహాసిని గారు ఈ నాలుగు రోజుల్లో చాలా మార్చేశారు చంద్రబాబు గారు రోజు సర్వే చేస్తున్నారు ఈ రోజు రిపోర్ట్ ఇది

 

10 minutes ago, Hello26 said:

Yedo vokati chesi manchi majority tho geliste happies. 

 

3-4% edge ante easy ga 30 K majority vastadi

Link to comment
Share on other sites

51 minutes ago, Hello26 said:

Adi inka peragali...appude we can feel better. Because Jaffas and PK fans tho meeting petti mari KTR is working to defeat Suhasini garu ga.

 

jaffa paffa galla matalu vvine maniacs percentage chala takkuva le brother

Link to comment
Share on other sites

9 hours ago, Saichandra said:

కూకట్పల్లి లో 3-4% ఎడ్జ్ లో ఉన్నాము 
సుహాసిని గారు ఈ నాలుగు రోజుల్లో చాలా మార్చేశారు చంద్రబాబు గారు రోజు సర్వే చేస్తున్నారు ఈ రోజు రిపోర్ట్ ఇది

:hug1:

Link to comment
Share on other sites

టీఆర్ఎస్‌కు షాక్... నియోజకవర్గ ఇంచార్జ్ గుడ్ బై
25-11-2018 12:00:08
 
636787441166381750.jpg
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీకి ఓ నియోజకవర్గ ఇంచార్జ్ రాజీనామా చేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌గా కొనసాగుతున్న గొట్టిముక్కల పద్మారావు ఆపార్టీకి రాజీనామా చేశారు. అయితే... ఈయన రాజీనామాకు గల కారణాలు తెలియరానప్పటికీ ఆయన రాజీనామా పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల్లో కూకట్‌పల్లి కూడా ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా హరికృష్ణ తనయురాలు నందమూరి సుహాసిని పోటీచేస్తుండగా టీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు బరిలో ఉన్నారు. కాగా... ఎన్నికలకు ఇంకా పట్టుమని పదిరోజుల సమయం ఉండగా నియోజకవర్గ ఇంచార్జే పార్టీకి రాజీనామా చేయడం పట్ల టీఆర్ఎస్ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
Link to comment
Share on other sites

కూకట్‌పల్లి టీఆర్ఎస్ ఇంచార్జి రాజీనామా.. కారణం ఇదే..
25-11-2018 12:30:10
 
636787460024297836.jpg
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుపై అదే పార్టీకి చెందిన కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిముక్కల పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌కు గొట్టిముక్కల ఆదివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. తెలంగాణవాదం.. అనే పదాన్ని పూర్తిగా మర్చిపోయారని, మీలో మార్పురాకపోగా పార్టీ పక్కదారులు పడుతోందంటూ తన రాజీనామా లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని ఓ ఇల్లులా భావించి మిమ్మల్ని(కేసీఆర్) ఇంటికి పెద్ద దిక్కుగా భావించి ఇన్నాళ్లు పార్టీలో ఉన్న చాలా మందికి అన్యాయం జరిగినా ఓపికగా సహించామంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా... ఎన్నికల వేళ టీఆర్ఎస్‌కు గొట్టిముక్కల రాజీనామా చేయడం పార్టీలో తీవ్ర చర్చానీయాంశమవుతోంది. కేటీఆర్‌కు అనుచరుడిగా ఉన్న గొట్టిముక్కల పార్టీకి రాజీనామా చేయడం కూకట్‌పల్లి నియోజకవర్గంలో కొంత నష్టమేనని పలువురు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...