Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini

baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply

కేసీఆర్ అన్న కూతురిని నన్నే ఆదరించని కేసీఆర్ ఆంద్ర ఆడబిడ్డని ఆదరిస్తాడా? ఆంధ్ర ప్రజలు ఆలోచించి సుహాసిని గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు ఇచ్చిన కల్వకుంట్ల రమ్య గారు...

DsrwoBvVsAYxfT0.jpg
DsrwpQkU8AA_mps.jpg
Link to comment
Share on other sites

Just now, baggie said:

10 votes

2 minutes ago, rama123 said:

MadhavarM rangarao trs lo join ayyadanta.how it impacts.

నందమూరి సుహాసిని తీరుపై అసంతృప్తి.. టీడీపీకి ముఖ్య నేత గుడ్‌బై..!
23-11-2018 13:34:30
 
636785769755580809.jpg
టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నేత రంగారావు
 
కూకట్‌పల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ముఖ్యనాయకుడు మాధవరం రంగారావు గురువారం కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేశారు. నియోజకవర్గ ఫైవ్‌మెన్‌ కమిటీలో రంగారావు కీలక పాత్ర పోషించారు. అటు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కూకట్‌పల్లి డివిజన్‌.. ఇటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్‌కాలనీ డివిజన్లకు ఆయన ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని ప్రచారం విషయంలో ఆయన్ను దూరంగా పెట్టడంతో పాటూ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో రంగారావు అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. గతంలో రంగారావు టీడీపీ నుంచి వివేకానందనగర్‌కాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌గా వ్యవహరించారు. గత కార్పొరేటర్‌ ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి తన సతీమణికి టికెట్‌ ఇప్పించుకున్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆరెకపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్‌ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

10 kuda ekkuve antava bro

Link to comment
Share on other sites

4 minutes ago, baggie said:

10 kuda ekkuve antava bro

satyam srirangam ani untadu akkada, tdp nundi ycp ki jump kottedu jagga gadu opu meda unnappudu, ippudu congi lo unnadu vadni lagithe saripothundi akkada,huda park daggra untadu, krishna rao chadra dandu, ani petti cbn ekkadi poyina akkadi ki poye vadu,satyam srirangam dani lo main vadi ki akkada kurralu gattigane unnaru.

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

satyam srirangam ani untadu akkada, tdp nundi ycp ki jump kottedu jagga gadu opu meda unnappudu, ippudu congi lo unnadu vadni lagithe saripothundi akkada,huda park daggra untadu, krishna rao chadra dandu, ani petti cbn ekkadi poyina akkadi ki poye vadu,satyam srirangam dani lo main vadi ki akkada kurralu gattigane unnaru.

ok..she looks like more focussed on ladies

Link to comment
Share on other sites

Just now, nvkrishna said:

These people do not understand what is the main theme of poll...

aa vurlo aa caste..aa vedhilo aa leader...silent voting elaa vuntado results roju thelusthuvdi

nenu first roje cheppanu 50k ani,election time lo evarini vadalkudadu balamayina nayakulani lagutune undali,

Link to comment
Share on other sites

23 minutes ago, nvkrishna said:

This thread is best example. Please read posts of all (including yours)....

we can see where will be this thread on December 5/6

a area lo unnanu 2008 pjr chanipoyanappti nundi,2014 daka election ela jerigindi chusanu palugunnanu telusu kabatti cheppanu ma house kuda akkade undedi,, nenu election ni  election laga cheyylani nammutanu,anthe tappa vere emiledu

Link to comment
Share on other sites

1 minute ago, nvkrishna said:

తెలంగాణ‌లో బాల‌క్రిష్ణ టూర్ క‌న్ఫార్మ్...! ఈ నెల 26న కూక‌ట్ ప‌ల్లి లో ప్ర‌చారం చేయ‌నున్న శాత‌క‌ర్ణి

2 tana sontha seats krindha ne lekkka

Link to comment
Share on other sites

1 minute ago, baggie said:

anduke suhasini garu dooram petti untaru eedu elagu vadiki covert ani doubt vachi untadi

Manaki front lo 10% work kanipisthe..background lo 90% work jaruguthundi.

2 months back father ni kolopyina..lady ni field ki dimpi... balipasuvunu chesthaara ..leka blood pedathaaraa

Link to comment
Share on other sites

akkda chala mandi ki idea kuda undadu antha mundu antha kalise undedi ga, 2009 taruvtha antha maripoyindi,vivekanand colony serilingampally krindha ki vasthundi,gntu kukatpally village daka nundi road ki oka vaipu kukatpally inko vaipu serilingampally vasthundi,vivekanand colony,hydernagar,allwyn colony,bhayangar colony, as raju nagar serilingampally krindha ki vasthayi.road opp side antha kukatpally  vasthundi.

Link to comment
Share on other sites

On 11/18/2018 at 10:32 AM, Raaz@NBK said:

Image may contain: 9 people, including à°à±à°·à±à°£à°®à±à°¹à°¨à± యలమà°à°à°¿à°²à°¿, people smiling, people sitting

Image may contain: 5 people, people smiling, people sitting

Image may contain: 5 people, people smiling, people sitting and indoor

స్థానిక కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు గారిని మర్యాదపూర్వకంగా కలసిన నందమూరి సుహాసిని

వీరితో పాటు తెలుగుదేశం నాయకులు పెద్దిరెడ్డి గారు మరియు మందాడి శ్రీనివాసరావు గారు ఉన్నారు

mandadi pakka na kurchunnadi vade

Link to comment
Share on other sites

37 minutes ago, baggie said:

anduke suhasini garu dooram petti untaru eedu elagu vadiki covert ani doubt vachi untadi

alantivemi vundaka povochu le valla family tho thanu vundataniki velladu... just don't think too much. velthu velthu burada jalli vellatame.... mamulega today's politics...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...