Jump to content

Recommended Posts

  • Replies 369
  • Created
  • Last Reply
కర్ణాటకలో హంగ్‌ అంటున్న ఎగ్జిట్‌ పోల్స్‌

06462512BRK127A.JPG

బెంగళూరు: దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కర్ణాటక ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు సాయంత్రం 6.30 గంటల తర్వాత వివిధ సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను పరిశీలిస్తే కర్ణాటకలో హంగ్‌ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 113 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజార్టీ వస్తుందని చెప్పలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను చూస్తే జేడీఎస్‌ మద్దతు కీలకంగా మారే అవకాశముందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు..
ఇండియాటుడే: కాంగ్రెస్‌ 106 నుంచి 108 స్థానాల్లో, భాజపా 80-93 స్థానాల్లో జేడీఎస్‌ 20-30 స్థానాల్లో, ఇతరులు 1-4 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఇండియాటుడే తెలిపింది.
టైమ్స్‌నౌ-వీఎంఆర్‌: కాంగ్రెస్‌ 90 నుంచి 103 స్థానాల్లో, భాజపా 80-93, జేడీఎస్‌ 31-39, ఇతరులు 2-4 స్థానాల్లో విజయం సాధించ వచ్చని టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌ వెల్లడించింది.
రిపబ్లిక్‌ టీవీ- జన్‌కీ బాత్‌: కాంగ్రెస్‌ 73-82 స్థానాల్లో, భాజపా 95-114, జేడీఎస్‌ 32-43, ఇతరులు 2-3 స్థానాల్లో విజయం సాధించే అవకాశముంది.
ప్రజా న్యూస్‌: భాజపా 102-110, కాంగ్రెస్‌ 72-78, జేడీఎస్‌ 35-39, ఇతరులు 0 నుంచి 5 స్థానాల్లో గెలుపొందే అవకాశముంది.
సువర్ణ 24×7: కాంగ్రెస్‌ 106-118, భాజపా 79-92, జేడీఎస్‌ 22-30, ఇతరులకు 1 నుంచి 4 స్థానాలు
దిగ్విజయ న్యూస్‌: భాజపా 103-107, కాంగ్రెస్‌ 76-80, జేడీఎస్‌ 31-35, ఇతరులకు 4-8 స్థానాలు
 
 
 

 

Link to comment
Share on other sites

No.of exit polls or average of exit polls is a very wrong idea.

track record is more important.

 

70% of exit polls got less than 20% of times right. But, difficult to say who is right.

 

Ex. In Tamil nadu, almost all got it wrong but VDP got it right which was unknown at that time.

Link to comment
Share on other sites

2 minutes ago, nvkrishna said:

No.of exit polls or average of exit polls is a very wrong idea.

track record is more important.

 

70% of exit polls got less than 20% of times right. But, difficult to say who is right.

 

Ex. In Tamil nadu, almost all got it wrong but VDP got it right which was unknown at that time.

ya even lagadapati di kuda wrong ayyindi anukunta ga bro tn lo

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...