Jump to content

Recommended Posts

Whatever happens BJP should not form government. It is not good for India.

Modi & Shah already in dictatorial mode, ippudu KA lo BJP government form chesthe veellani ika aapaleru. 

Link to comment
Share on other sites

  • Replies 369
  • Created
  • Last Reply
3 minutes ago, Urban Legend said:

even i am believing that, congi gelichina konesi form chesina cheyyochu 

JDS ni split cheyataaniki..congress try chesthundi antunnaaru....

Everything may depend on how many seats it will get.

2009 lo PRP ki jariginattu.....Vokkaliga Vs rest ayindi antunnaaru...enthavaraku nijamo theliyadu.

Link to comment
Share on other sites

1 minute ago, nvkrishna said:

Ayyindi..nijame adi ...especially in Hasan and Mandya and Mysore districts ...

Link to comment
Share on other sites

1 minute ago, nvkrishna said:

JDS ni split cheyataaniki..congress try chesthundi antunnaaru....

Everything may depend on how many seats it will get.

2009 lo PRP ki jariginattu.....Vokkaliga Vs rest ayindi antunnaaru...enthavaraku nijamo theliyadu.

Vokkaliga's throughout KA supported JD(S), they are very proud & done it publicly. Need to see response from others.

Even Lingayath's it is same though congress expected some split it seems not happenned.

Link to comment
Share on other sites

రాజ్యం.. ఎవరి భోజ్యం? 
ద్రళపతులే దండనాథులా? 
దేవేగౌడ పయనంపై ఆసక్తి 
భాజపాతో చెలిమికి మార్గం 
కాంగ్రెస్‌తోనూ అనుబంధం 
kar-top1a.jpg

ఓ దళిత నేత ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులయ్యే అవకాశముంటే.. పోటీ నుంచి నేను స్వచ్ఛందంగా తప్పుకొంటా. కాంగ్రెస్‌ పార్టీలో ఈ విషయానికి మంచి మద్దతూ లభిస్తుంది.

- ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

ఎవ్వరికీ టెన్షన్‌ వద్దు. కార్యకర్తలంతా విశ్రాంతి తీసుకోవడానికి ఈ 24 గంటల సమయం సరిపోతుంది. నేనూ సింగపూర్‌ వెళ్లి వస్తా. ఆపై ఫలితాలతో ఉల్లాసంగా మారిపోదాం!

- మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి
న్యూస్‌టుడే, ఎలక్ట్రానిక్‌ సిటీ, మల్లేశ్వరం

అంచనాలు ఆకాశాన్ని దాటుతున్నాయి. లెక్కింపు వ్యవహారాలు కోటలు దాటుతున్నాయి. అధికారాన్ని అందుకోవాలన్న ఆతృత నేతలను పరుగులు పెట్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ ముగిసి- లెక్కింపునకు మరో 24 గంటల సమయమే ఉన్న నేపథ్యంలో నేతల్లో ఉత్కంఠ నరాలు తెగేలా చేస్తోంది. 
* ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినన్ని స్థానాల్ని కాంగ్రెస్‌ గెలుచుకోలేని పక్షంలో.. అధికారంలోకి రావాలని కలలు కంటున్న భారతీయ జనతాపార్టీకి ప్రజలు తగినన్ని స్థానాల్ని కట్టపెట్టని పరిస్థితిలో.. అధికార పగ్గాలు తనకేనని గాంభీర్యతను ప్రదర్శిస్తున్న జనతాదళ్‌కు పాలనా పగ్గాలు దక్కుతాయా? ఆ స్థాయిలో సీట్లు దక్కని పక్షంలో.. కింగ్‌ మేకర్‌గా ప్రకటిస్తున్న దళపతుల పయనమెటు? రాజకీయ విశ్లేషకులను పీడిస్తున్న ప్రశ్నలు ఇవే. రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారంతా తలలు పట్టుక్కూర్చున్న సందేహాలకు దళపతులే ఊతమిస్తున్నారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు మెజారిటీరాని పక్షంలో జనతాదళ్‌ పార్టీ చక్రం తిప్పనుంది. ఆ పార్టీ మద్దతు లేకుండా ఏఒక్కరికీ అధికారాన్ని చేపట్టే అవకాశాలుండవు. 224 స్థానాలున్న అసెంబ్లీకి 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండేసి స్థానాల్లో పోటీచేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఎంపీ బి.శ్రీరాములు ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిందే. శ్రీరాములు విషయమైతే ఆయన లోక్‌సభ స్థానాన్ని అట్టిపెట్టుకునే పక్షంలో రెండు అసెంబ్లీ స్థానాలకూ రాజీనామా చేయాల్సిన అనివార్యం ఎదురవుతుంది. ఆ విధంగా చూసినా రెండు మూడు స్థానాలు ఖాళీ అవడం ఖాయం. అదే జరిగితే ఓట్ల లెక్కింపులో 110 స్థానాల్ని గెలుచుకునే పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోగలిగితే.. ఇప్పుడీ ప్రశ్నే రెండు పార్టీలనూ పీడిస్తోంది. వివిధ పత్రికా సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌లో జనతాదళ్‌ పార్టీకి 25- 30 స్థానాలకు 
మించి వచ్చే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఇదే జరిగితే ఎదో ఒక పార్టీకి మద్దతునివ్వాల్సిన పరిస్థితితో పాటు తాను చెప్పిన వ్యక్తినే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టే అవకాశం ఆ పార్టీ సొంతం కానుంది. 
* ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దళిత ముఖ్యమంత్రి అంశాన్ని హఠాత్తుగా తెరమీదకు తీసుకురావడం వెనుక నిగూఢ రాజకీయం చోటుచేసుకుందనేది విశ్లేషకుల భావన. మెజారిటీకి తగినన్ని స్థానాల్ని కాంగ్రెస్‌ పార్టీ సాధించుకోలేని పరిస్థితుల్లో జనతాదళ్‌ మద్దతును పొందేందుకు ముందుగానే ఈ కార్డును విసిరారని చెబుతున్నారు. బహుజన సమాజ్‌ పార్టీతో ఎన్నికల పొత్తుపెట్టుకున్న కుమారస్వామి- దళిత నేతను ముఖ్యమంత్రి చేసేందుకు కాంగ్రెస్‌ విసిరిన బాణం నుంచి తప్పించుకునేందుకు వీలుకాదు. ఈ ప్రతిపాదనను కాదని భారతీయ జనతాపార్టీకి మద్దతునిచ్చే పక్షంలో సమాజంలో ఒక బలమైన వర్గానికి శాశ్వతంగా దూరం కావడం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతాపార్టీ దళిత నేతను సీఎం చేసే అవకాశాల్లేవు. ఇక మిగిలింది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. కొత్త నినాదాన్ని తెరమీదకు తీసుకొచ్చి- దళ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అడ్డుకట్ట వేసినట్లు కాంగ్రెస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 
* పూర్తి మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెస్‌కు వెన్నంటి నిలువడం ద్వారా తనకు ఇష్టమైన నేతను ముఖ్యమంత్రిగా చేశాక మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ తన రాజకీయ కక్షను సిద్ధరామయ్యపై తీర్చుకునే అవకాశం ఉంటుంది. సిద్ధరామయ్యను రాజకీయంగా శాశ్వతంగా అణగదొక్కేందుకు అందివచ్చిన అవకాశంగా భావించవచ్చు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేన్ని స్థానాల్ని దక్కించుకోలేని పక్షంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ మరో రాజకీయ చర్య తీసుకునేందుకు కూడా సాహసిస్తుందని భావిస్తున్నారు. జనతాదళ్‌ నుంచి ఒక వర్గాన్ని చీల్చడం ద్వారా పబ్బం గడుపుకోవచ్చని తెలుస్తోంది. దళ్‌ నుంచి ఓ బలమైన నేతను, అతని వర్గాన్ని బయటకు తీసుకురావచ్చు. ఈ ప్రతిపాదన ఇంకా మొగ్గదశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా ఏపార్టీకి ఎన్ని స్థానాలు లభిస్తాయోననేది తీవ్ర ఉత్కంఠను కల్గిస్తోంది. అందరి చూపులూ 15 తేదీపైనే. ఎప్పుడెప్పుడు ఫలితాలు వెల్లడవుతాయోనని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Link to comment
Share on other sites

HD Revanna?

5 minutes ago, RKumar said:

Revanna ippudu radu le bayataki...once he used to be very close to siddu and got huge funds for his constituency..but monna siddu full strong candidate ni vesi full fight iccharu congress akkada revanna ki and also athaniki 5-6 kante ekkuva support leru MLA’s and he is restricted to his district only

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...