Jump to content

Recommended Posts

12 minutes ago, Saichandra said:

Ha ade bro tv5 vallu survey chesindi flash team vallatho,and they said bjp 110-120,and 2k-3k votes tho cong chala chotla odipotundi annadu,same ade vesaru 

@Saichandra andhrajyothi lo vesina details and tv5 survey same Ayina kuda... Article lo mention chesadu sai aj vadu, this is from the political leader, who is known for the perfect surveys ani. Ante lagadapati ne kada.. @nvkrishna bro cheppinatlu aj has good relations with lagadapati.. Ayina kuda wrong avvalani chinna hope

Link to comment
Share on other sites

  • Replies 369
  • Created
  • Last Reply
ఎన్నికల లోపు ఏమైనా జరగొచ్చు: సబ్బం హరి
12-05-2018 11:06:27
 
636617199878382476.jpg
విశాఖపట్నం: కర్ణాటకలో బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. కర్ణాటకలో బీజేపీ గెలిచిన తర్వాత ఏపీ రాజకీయాల్లో మార్పులు ఉంటాయన్నారు. గుజరాత్ ఎన్నికల తర్వాత ఏపీలో చాలా మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. ఏపీలో ప్రస్తుతానికి టీడీపీ బలంగా ఉందని...అయితే ఎన్నికల లోపు ఏమైనా జరగొచ్చని..చంద్రబాబు చాలా కష్టపడాల్సి వస్తుందని అన్నారు. 2019 ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చెయొచ్చని తెలిపారు. అవినీతి కేసులో ఉన్న వ్యక్తులకు బీజేపీ స్నేహ హస్తం అందించే అవకాశం ఉందన్నారు. పవన్, జగన్‌ పార్టీలకు సిద్ధాంతాలే లేవని సబ్బం హరి విమర్శించారు.
Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

Confirm enka bjp will win evening ki exit polls vasthai ga full clarity, Bjp and thoka party's will try to damage TDP this year

Link to comment
Share on other sites

2 minutes ago, kraghuveera said:

Lagadam  doesn't do opinion poll . He called octopus for his exit polls.

He regularly conducts opinion polls but only reveals exit polls.

His regular conduction is main reason for his success rate unlike others.

But, he got it wrong 1-2 times in last 5 years when contest in tight. So, chance of getting wrong is still there.

Link to comment
Share on other sites

2 minutes ago, nvkrishna said:

Heavy polling ..expected to touch 70% by end.

More than 40% polling in BJP dominated UDP & Dakshin Kanada districts.

Dakshina kannada Mottam religious base meeda jaraguthayi 6/8 cfm bjp ki,two Muslim dominated areas

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...