Jump to content

Srisailam


sonykongara

Recommended Posts

  • Replies 317
  • Created
  • Last Reply

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు

636426477167712473.jpg
కర్నూలు జిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 878అడుగులుగా ఉంది. గరిష్టస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా జురాల నుంచి వస్తున్న వరదనీరు ప్రవాహంతో గంట గంటకు డ్యామ్‌లో నీటి మట్టం పెరుగుతోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఎగువనీటి 76,574 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. గరిష్టస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215 టీఎంసీల కాగా నీటి నిలువ సామర్థ్యం 181 టీఎంసీలుగా నమోదు అయింది. శ్రీశైలం డ్యామ్ నిండాలంటే మరో 35 టీఎంసీల వరద నీరు రావాల్సి ఉంది. ఇదే స్థాయిలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరితే మరో ఐదు రోజుల్లో జలాశయం పూర్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

Srisailam ninchi 20 tmc thodesaaru sagar loki...Musi compensate chesthandhi

 

e roju afternoon nunchi malli start chesaru :sleep::fire:

 

BTW not 20 they released 30 tmc

Link to comment
Share on other sites

Guest Urban Legend

endhi stop chesedhi royya

TS ishtam vachinattu vadhulutundhi, present inflow to sagar from srisailam 39,053...too much idhi

Link to comment
Share on other sites

Pothyreddypadu already 44000 Cusecs capacity, starting lo 10K. 4TMC/day should be good enough. Otherways of drawing water also available now.

 

Aa Gundrevula kooda complete chesthe better elago in next few months, adokkate major need for Rayalaseema.

 

Prakasam projects kooda fast gaa finish chesthe better. AP mothham lo ikkade weak gaa vundi at present.

Link to comment
Share on other sites

Cheap power evaru vaddu anukuntaru

 

Ee lopu aa gandikota kuda kali ga vundi

 

And Brahma sagar too

 

Ade voopolo sagar nunchi right canal lo vunna Anni cheruvulni nimputhsru - Kani KRMB cheppali

 

Krishna delta ki polavaram set chethe....why don't we stop power generation at Sagar? floods appudu matram generate chesi rest of the time lo shutdown better kada? I mean, pulichinthala kooda full ga vunnappudu...why to waste water into sea...Central should think seriously on this in future...

Link to comment
Share on other sites

Krishna delta ki polavaram set chethe....why don't we stop power generation at Sagar? floods appudu matram generate chesi rest of the time lo shutdown better kada? I mean, pulichinthala kooda full ga vunnappudu...why to waste water into sea...Central should think seriously on this in future...

 

 

aaa common sense mukkodiki ledu, em cheddam. Entha xxxxxx antey, memu current istham water vadaladdu anna oppukovatledu. manishey naa asalu anipisthundi.

Link to comment
Share on other sites

right bank canal gates control TG ki ivvatam daarunam. Looks like the electricity to operate those gates comes from TG side. instead they should have put a clause like "only until AP make arrangements to operate the gates". any way, we should fight to get control of these gates.

Link to comment
Share on other sites

ఇప్పటివరకు జరిగిన వినియోగంపైనా

బబావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించగా, ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 512, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకునేలా 2015లో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ వద్ద ఒప్పందం జరిగింది. ఈనెల 2 వరకు జరిగిన వినియోగం 166.94 టీఎంసీలు. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల లెక్కల ప్రకారం తెలంగాణ 61.551 టీఎంసీలు వాడుకోగా, ఆంధ్రప్రదేశ్‌ 105.390 టీఎంసీలు వాడుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వినియోగంలో అత్యధికంగా కృష్ణాడెల్టాలో 79.710 టీఎంసీలు జరిగింది. ఇందులో పులిచింతల నుంచి విడుదల చేసింది, పులిచింతల-ప్రకాశం బ్యారేజి మధ్య లభ్యమైంది కలిపి 12.77 టీఎంసీలేనని, 67 టీఎంసీలు పట్టిసీమ గోదావరి నుంచి మళ్లించినవేనని, ఆ నీటిని మినహాయించాలని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొన్నట్లు తెలిసింది. పట్టిసీమ నుంచి వచ్చిన నీటిని మినహాయిస్తే కృష్ణాలో ఆంధ్రప్రదేశ్‌ వినియోగం 45.836 టీఎంసీలు మాత్రమే. కాని ఈ వాదనతో తెలంగాణ అంగీకరించడం లేదని తెలిసింది. పట్టిసీమ నుంచి మళ్లించిన నీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతోంది. తెలంగాణ ఇప్పటివరకు 61.551 టీఎంసీలు వినియోగించుకున్నట్లు చెబుతోంది. పట్టిసీమ నీటిని మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకున్నది 45.836 టీఎంసీలే, అంటే 17 టీఎంసీలు తక్కువగా వాడుకున్నట్లు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

aaa common sense mukkodiki ledu, em cheddam. Entha xxxxxx antey, memu current istham water vadaladdu anna oppukovatledu. manishey naa asalu anipisthundi.

Link to comment
Share on other sites

4 రోజుల్లో శ్రీశైలం ఫుల్‌!
04-10-2017 02:18:55
 
636426803623546295.jpg
కర్నూలు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులకు భారీగా ప్రవాహం వస్తోంది. తెలుగు రాష్ర్టాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి మట్టానికి చేరువవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో 879.50 అడుగులకు నీరు చేరింది. మొత్తం 185.56 టీఎంసీల నీళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు నుంచి 71,196 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి తుంగభద్ర నది ద్వారా 22,395 క్యూసెక్కులు కలిపి 93,591 క్యూసెక్కులు శ్రీశైల జలాశయంలో చేరుతున్నాయి. పూర్తి స్థాయి నీటి మట్టానికి 5.5 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. ఈ వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరో మూడునాలుగు రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుతుందని, జలాశయం క్రస్ట్‌ గేట్లు ఎత్తి వరదను నాగార్జున సాగర్‌కు విడుదల చేసే అవకాశం ఉందని శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డి చెప్పారు. ప్రస్తుతం వస్తున్న వరదలో ఒకటో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి 4,695 క్యూసెక్కులు, రెండో కేంద్రం నుంచి 14,126 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.
 
పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 12వేల క్యూసెక్కులు, హంద్రీనీవా కాలువకు 1,688 క్యూసెక్కులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 800 క్యూసెక్కులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్నాయి. 33,309 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా, రాయలసీమ జలజీవని అయిన తుంగభద్ర జలాశయానికి 14,475 క్యూసెక్కుల వరద చేరుతోంది. గరిష్ఠ నీటిమట్టం 1633 అడుగులు, గరిష్ఠ నిల్వ సామర్థ్యం 100.87 టీఎంసీలకుగానూ 1625.80 అడుగుల వద్ద 75.47 టీఎంసీలు వరద చేరింది. కాలువల ద్వారా 5,204 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. గోదావరికి పెద్దగా వరద లేనప్పటికీ ఇన్‌ఫ్లో బాగా వస్తోంది. బ్యారేజ్‌ గేట్ల నుంచి సముద్రంలోకి 63.665 క్యూసెక్కుల ప్రవాహాన్ని వదిలేస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...