Jump to content

Srisailam

sonykongara

Recommended Posts

  • Replies 317
  • Created
  • Last Reply

paper lo eppudu TRS newse highlight avuthundi either center edition or something.

But TS state chesevi assalu raavu... 
 
And strong ga condemn chese okka word kuda manam vinatalledu (not sure what stopping them)
TS vallu aa stmt ivvagane strong ga asalu KRMB emi chesthundi ani agitation or somehing chese personality kanapadatalla

Link to comment
Share on other sites

Pothyreddypadu already 44000 Cusecs capacity, starting lo 10K. 4TMC/day should be good enough. Otherways of drawing water also available now.

Aa Gundrevula kooda complete chesthe better elago in next few months, adokkate major need for Rayalaseema.

Prakasam projects kooda fast gaa finish chesthe better. AP mothham lo ikkade weak gaa vundi at present.

 Gundrevula - idi Tungabadra meeda kada? any more details

deeni mida antha idea ledu

Link to comment
Share on other sites

Gundrevula is on Tungabhadra, upstream of Rajoli banda diversion scheme. AP-TG combined project. few TG villages will also be submerged. I am not sure this will ever be taken up.

Upstream of Rajolibanda is between AP and KA kada?

Why TG here?

And water diverted to where - from Gundrevula ? Is it into tungabadra high level canal or new canals?

Link to comment
Share on other sites

Upstream of Rajolibanda is between AP and KA kada?

Why TG here?

And water diverted to where - from Gundrevula ? Is it into tungabadra high level canal or new canals?

KA border starts 20 km upstream of Gundrevula i.e good enough length for backwaters. there will be no submergence in KA. it is to supply water to KC canal.

Link to comment
Share on other sites

KA border starts 20 km upstream of Gundrevula i.e good enough length for backwaters. there will be no submergence in KA. it is to supply water to KC canal.

Thank you - Got it

Rajalibanda is near Mantralayam which is KA border

This Gundrevula is with TG border and near to Sunkesula - and Rajoli village

Oh - then its just another small reservoir to supplement Sunkesula

Link to comment
Share on other sites

మా వాటానే వాడుకుంటున్నాం
 
  • పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల ఆపం
  • కృష్ణా బోర్డు లేఖపై ఆంధ్ర మనోగతం
  • సీఎంతో చర్చించాకే సమాధానం
అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నీటి విడుదల ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) తమకు లేఖ రాయడంపై ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర అసంతృప్తితో ఉంది. కృష్ణా జలాల్లో తమ వాటానే వాడుకుంటున్నామని, తామేమీ చౌర్యానికి పాల్పడడం లేదని, నీటి విడుదల ఆపేది లేదని స్పష్టం చేసింది. ‘కృష్ణా జలాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 811 టీఎంసీలు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా 512 టీఎంసీలు.. తెలంగాణ వాటా 299 టీఎంసీలు.
 
రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రాయలసీమకు, కృష్ణా డెల్టాకు సాగు నీరు ఇవ్వలేదు. తాగు నీటిని కూడా చాలా పరిమితంగా ఇచ్చాం. ఇప్పుడిప్పుడే శ్రీశైలం జలాశయంలోకి నీళ్లు వస్తున్నాయి. కళ్ల ముందు నీళ్లు కనిపిస్తున్నా రాయలసీమవాసులకు తాగునీరివ్వకుంటే ఎలా? ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. వారి దాహార్తి తీర్చడం ప్రభుత్వ బాధ్యత.
ఇలాంటి తరుణంలో 854 అడుగుల కంటే ఎత్తులో జలాలు ఉన్నప్పుడు.. పోతిరెడ్డిపాడు నుంచి మా వాటా మేరకు నీటిని కిందకు వదులుతున్నాం. ఇక్కడి నుంచి ఎంత నీరు విడుదల చేసినా మా వాటా 512 టీఎంసీల్లో ఐదు శాతమైనా ఉండదు. దీనిపై రాద్ధాంతం అనవసరం’ అని సూచించింది. శ్రీశైలం నీటిమట్టం 854 అడుగుల కంటే తక్కువ లోతుకు వెళితే.. పోతిరెడ్డి పాడు నుంచి నీటిని వదలడం వీలు కాదు. నాగార్జునసాగర్‌లో డెడ్‌ స్టోరేజీ నుంచి కూడా నీటిని తోడేందుకు అవకాశం ఉంది. పైగా సాగర్‌పై ఎలాంటి ఆంక్షలూ లేవు.
 
ఈ పరిస్థితుల్లో శ్రీశైలంలో 854 అడుగులకు పైబడి నీళ్లున్నప్పుడే.. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని రాష్ట్రం విడుదల చేస్తోంది. నీటి వాడకానికి సంబంధించి బోర్డుకు ఎప్పుడైనా ఇండెంట్లు పెట్టవచ్చని, బోర్డు కూడా ఎప్పుడైనా అనుమతించవచ్చని పేర్కొంది. ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమతో చర్చించి బోర్డుకు లిఖితపూర్వకంగా రాష్ట్ర వైఖరిని వెల్లడించనున్నారు.
Link to comment
Share on other sites

ట్యాంపరింగ్‌ జరగలేదు
05-10-2017 01:54:56
 
636427653238654509.jpg
  • అందుకు అవకాశమే లేదు
  • కృష్ణా బోర్డు కమిటీ నిర్ధారణ
  • పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీల పరిశీలన
కర్నూలు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం ఎగువన పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద అమర్చిన టెలిమెట్రీల ద్వారా నీటి ప్రవాహాన్ని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కమిటీ బుధవారం సాయంత్రం పరిశీలించింది. టెలిమెట్రీల ట్యాంపరింగ్‌ జరగలేదని నిర్ధారించింది. కృష్ణా బోర్డు ఈఈ రవీందర్‌, ఏఈ శాస్త్రి, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు డీఈఈ శ్రీనాథుడు, ఏఈ అశోక్‌కుమార్‌, కర్నూలు జిల్లాకు చెందిన పోతిరెడ్డిపాడు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డిలతో కూడిన బృందం తనిఖీ చేసింది. హెడ్‌ రెగ్యులేటర్‌కు 12.02 కి.మీ. దూరాన శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ (ఎస్‌ఆర్‌ఎంసీ)లో టెలిమెట్రీని ఏర్పాటు చేశారు. కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జలాలను తీసుకుంటోంది. అయితే.. టెలిమెట్రీలను ఆంధ్రప్రదేశ్‌ ట్యాంపరింగ్‌ చేసిందంటూ తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు గత నెల 19న కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు.
 
ట్యాంపరింగ్‌ జరగలేదని, చేయాల్సిన అవసరం తమకు లేదని ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు గట్టిగానే సమాధానమిచ్చారు. అదే నెల 27న హైదరాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలోనూ రాష్ట్ర ఇంజనీర్లు ట్యాంపరింగ్‌ వాదనను తిప్పికొట్టారు. బోర్డు చైర్మన్‌ శ్రీవాస్తవ కూడా ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని, ప్రస్తుతం ఇరు రాష్ట్రాలు మాన్యువల్‌గా ఇచ్చిన నీటి లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అయినా తెలంగాణ తన ఆరోపణలు కొనసాగించడంతో నీటి లెక్కల పరిశీలనకు 29న కృష్ణా బోర్డు ఒక కమిటీని నియమించింది. బుధవారం సాయంత్రం 3.30కు బోర్డు ఈఈ రవీందర్‌ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతినిధులు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్దకు చేరుకున్నారు.
 
ఇక్కడికి 12.02 కి.మీ. దూరంలో ఏర్పాటు చేసిన టెలిమెట్రీని ఓపెన్‌ చేసి పరిశీలించారు. ట్యాంపరింగ్‌ జరగలేదని నిర్ధారించారు. కుడికాలువలో నీటి ప్రవాహం అంచనాకు ‘అకౌస్టిక్‌ డాప్లర్‌ కరెంట్‌ ప్రొఫైల్‌ టెక్నాలజీ (ఏడీసీపీ)’కి చెందిన ప్రత్యేక పరికరం ద్వారా పరిశీలించారు. ఈ పరికరాన్ని కాలువలో ఇటు నుంచి అటు వైపు ఆరు సార్లకు పైగా తిప్పి నీటి ప్రవాహ వెడల్పు, లోతు, ప్రవాహ పరిమాణాన్ని అంచనా వేశారు. ఈ టెలిమెట్రీలను పూణేకు చెందిన మెక్‌ట్రాన్‌ సంస్థ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌ దశలోనే ఉందని, అలాంటప్పుడు ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend

:terrific: :terrific:

Harish rao gadiki siggu anedi ledhu emo..adi aadiko  leka tg adhikarulako...tuu vellaabthuku...inka eppudu edupena Ap medha..emi mandhulu saami..intha kullu pettukuni ela bathukutunnaro ento ee TGleaders and adhikarulu..rey kukka chavu gaurantee meeku...

Link to comment
Share on other sites

నిండుకుండలా శ్రీశైలం జలాశయం

881.20 అడుగుల వద్దకు చేరిన నీటిమట్టం

5ap-main10a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం గురువారం సాయంత్రానికి 881.20 అడుగుల వద్దకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం కొంత తగ్గిపోయింది. నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు ప్రస్తుతం 194.31 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి 13 వేల క్యూసెక్కులు వస్తుండగా కాల్వలకు అంతేస్థాయిలో విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయంలోకి 53వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా దిగువకు 57వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆలమట్టికి 21వేల ప్రవాహం ఉంది. నారాయణపూర్‌కు 21వేల క్యూసెక్కులపైగా ప్రవాహం ఉండగా ఆరువేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 100.86 టీఎంసీలకుగాను ప్రస్తుతం 78.16 టీఎంసీల నీళ్లున్నాయి. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు 145.12 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ ప్రాజెక్టులోకి కేవలం ఆరువేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉంది.

Link to comment
Share on other sites

మరో రెండడుగులే!
 
636430285418971414.jpg
  • పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం
శ్రీశైలంప్రాజెక్టు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో వరద నీరు పోటెత్తడంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, శనివారం సాయంత్రం ఆరు గంటలకు 882.70 అడుగుల వద్దకు చేరింది. జలాశయంలో నీటినిల్వ 202.9673 టీఎంసీలుగా నమోదైంది. జూరాల నుంచి 47,000 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 4,479 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మొత్తం ఇన్‌ఫ్లో 51,479 క్యూసెక్కులు. కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో 19,214 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటూ 112.8 మెగావాట్ల సామర్థ్యంతో 4యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. తెలంగాణ ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయడంలేదు. జలాశయ బ్యాక్‌ వాటర్‌ నుంచి రాయలసీమ రైతాంగం కోసం పోతిరెడ్డిపాడుహెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా 6,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకానికి 2,025 క్యూసెక్కులు, తెలంగాణలోని కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 1,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్‌ఫ్లో 28,839 క్యూసెక్కులు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...