Jump to content

Power Problem between AP and Telangana


Recommended Posts

  • Replies 142
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

Power ivvatam maatrame kaadu daani consumption kuda undaali., aa consumption lekapothe transmission losses vasthaayi avi thagginchataanike timings system vaadathaaru., ippudu enni hrs evaru ichaaru qu

Aithe enti ippudu?? Ippudu vaagataleda prathi anaa ki paniki raani edava., db lo vaage edavalakanna vaadu better le, atleast oka state ki cm, oka party ki leader.. annitiki minchi thaagubothu edava..

Guest Urban Legend

APGENCO lo TG officers vunnaru annaru ga division tarvatha ..inka vunnara ? vuntey vaalani peekeyandi first may be backend lo mislead chestundochu

Link to post
Share on other sites

‘తెలంగాణ విద్యుత్‌ బకాయిలు’ రాబట్టేందుకు అన్ని చర్యలు తీసుకోండి!

అధికారులకు సీఎం చంద్రబాబు సూచన

ఈనాడు, అమరావతి: తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్స్‌) నుంచి రావలసిన బకాయిల వసూలుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం అధికారులకు సూచించారు. పరిశ్రమలశాఖపై జరిగిన సమీక్ష సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణ డిస్కమ్స్‌ నుంచి ఏపీజెన్‌కోకు సుమారు రూ.3,800 కోట్లు రావలసి ఉందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. అపరాధ రుసుం మరో రూ.400 కోట్లు వరకూ ఉంటుందని వెల్లడించారు. బకాయిల వివాదం నేపథ్యంలో ఏపీజెన్‌కో నుంచి తెలంగాణ డిస్కమ్స్‌కు, తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ డిస్కమ్స్‌కు అందుతున్న విద్యుత్‌ నిలిచిపోయిన అంశం కూడా చర్చకు వచ్చింది. బకాయిల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, గవర్నర్‌ దృష్టికి తీసుకెళతామని విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళావెంకట్రావు ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలోనే బకాయి సొమ్ము రాబట్టేందుకు న్యాయపరమైన చర్యలు సహా అన్ని ప్రయత్నాలు చేయాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది.

Link to post
Share on other sites
తెలంగాణ కరెంటు బకాయిలపై న్యాయపోరాటం!
 
 
  • ముఖ్యమంత్రి సమీక్షలో నిర్ణయం
అమరావతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ‘విద్యుత్ డిమాండ్‌ అధికంగా ఉన్నంతకాలం ఏపీ విద్యుతను తెలంగాణ వినియోగించుకుంది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ధర తగ్గేసరికి.. మన విద్యుత్ అవసరం లేదన్నట్లుగా మాట్లాడడమే కాకుండా.. బకాయిలను చెల్లించకపోవడం ఏమిటి? దీనిపై కేంద్రానికి , కేంద్ర ఇంధన సంస్థలు , తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేయండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధన శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాల దరిమిలా.. తెలంగాణ నుంచి బకాయిల వసూలుకు సంప్రదింపులు చేపట్టాలని.. అప్పటికీ ఫలితం లేకుంటే న్యాయపోరాటం చేయాలని ఇంధన శాఖ భావిస్తోంది. కాగా,సాంకేతిక కారణాలతో పరిశ్రమలకు విద్యుత సరఫరాలో అంతరాయం కలిగితే.. ఆ సమయానికి ఆయా పరిశ్రమలకు డిస్కమ్‌లు అపరాధ రుసుము చెల్లించాలని సీఎం స్పష్టం చేశారు.
Link to post
Share on other sites
  • 4 weeks later...

AP unlikely to get Rs 3,800 crore power dues from Telangana

By Express News Service  |   Published: 12th July 2017 01:56 AM  |  

Last Updated: 12th July 2017 07:26 AM  | 

 

VIJAYAWADA: The AP state government has more or less kissed goodbye to Rs 3,800 crore which it has to get from Telangana for the power it had supplied to the sibling state from its generation stations as per the AP Reorganisation Act, 2014.


“Telangana government is not prepared to even give in writing that it owes Rs 3,800 crore. It says it owes nothing and on the other hand, it says that AP has to pay Rs 1,646 crore which is outrageous,” said a senior official in AP energy department.

Though Chief Secretary level talks had taken place, the issue has not moved even an inch further. “These issues would continue to smoulder. Even in states which were divided in an atmosphere of bonhomie, there were issues that remained unresolved for decades. In our case, the division was marked by bitterness and rancour. Do you think the issue would be resolved that easy?” asked the official. 


 “Let us first exhaust all options. We are trying to resolve the issue through dialogue but I doubt if talks would make any progress. Nonetheless, we are trying,” said the official, in disgust.

 

Link.

Link to post
Share on other sites
  • 10 months later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...