Jump to content

చిరంత‌న్ భ‌ట్

ILLUMINATI

Recommended Posts

by Venuswamy Astroguru

--------------------------------

ఆహా...ఓహో..!

-తెలుగుజాతి ఖ్యాతిని చాటిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి

-చ‌రిత్ర తిర‌గ‌రాసిన బాల‌య్య‌

-క్రిష్ సునామికి బాహుబ‌లి బ‌లే...

సింహాతో చ‌రిత్ర స్రుష్టించినా బాల‌య్య‌.. లెజెండ్‌తో దాన్ని ప‌దిల‌ప‌రుచుకున్నాడు..ఇప్పుడు తాజాగా విడుద‌ల‌యిన త‌న 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ద్వారా ఆ చ‌రిత్ర‌ను త‌న‌కు తానే తిర‌గ‌రాసుకున్నాడు...!! చ‌రిత్ర స్రుష్టించాల‌న్నా మేమే.. దాన్ని తిర‌గ‌రాయ‌ల‌న్నా మేమే అని ఏ మూడ్‌లో బోయ‌పాటి శ్రీను సింహా సినిమా ద్వారా బాల‌క్రిష్ణ నోటి నుంచి డైలాగ్ వినిపించాడో తెలియ‌దు కానీ అదే నిజ‌మ్ చేస్తూ ప్ర‌పంచం యావ‌త్తు గ‌ర్వించేస్థాయిలో మ‌రోమారు తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన ఘ‌న‌త నంద‌మూరి వంశానికే ద‌క్కింది. నాడు రామారావు త‌న పౌరాణిక, భ‌క్తిర‌స‌ చిత్రాల‌తో చ‌రిత్ర‌లో నిలిచిపోయే సినిమాలు తీస్తే తండ్రిని మించిన త‌న‌యుడు అనేస్థాయిలో బాల‌క్రిష్ణ ఈ సినిమాతో చ‌రిత్ర‌లో నిలిచిపోనున్నాడు. 100వ సినిమా బాల‌క్రిష్ణ 200వ‌ సినిమా వ‌ర‌కు గుర్తుండిపోతుంద‌న‌డంలో ఏమాత్రం సందేహాం లేదు. ఒక్క‌టి కాదు రెండు కాదు దాదాపు మూడున్న‌రేళ్లుగా బాహుబ‌లి సినిమా తీస్తునే...తీస్తునే..తీస్తునే ఉన్నాడు మ‌న అగ్ర ద‌ర్శ‌కుడు రాజామౌళి. బాహుబ‌లి-2లో ఏమి చూపిస్తాడో చెప్ప‌లేను కానీ ఇప్ప‌టికే విడుద‌ల‌యిన బాహుబ‌లి-1లో చూపించింది ఒక్క యుద్ద స‌న్నివేశం మాత్ర‌మే... దానికే రికార్డుల మొతా...ఊహ‌కంద‌ని ప్ర‌శంస‌లు...లెక్క‌లెనీ అవార్డులు,రివార్డులు ఒక్క యుద్ద స‌న్నివేశానికే అంత‌ద‌క్కుతే....గౌత‌మీపుత్ర‌ శాత‌క‌ర్ణిలో ఒక్క‌టి కాదు..రెండు కాదు.. ఏకంగా మూడు యుద్ద స‌న్నివేశాలు అంద‌లోనూ అవి తీయ‌డం అంత‌సుల‌భ‌మైన‌దేమి కాదు...సినిమా సెట్టింగ్స్‌..గ్రాఫిక్స్‌..అంత‌కుమించి ఉన్నాయి...ఈ మొత్తాన్నితీయాలంటే నాకు తెలిసి రాజామౌళికి అయితే క‌నీసం ప‌దేళ్లు ప‌డుతుంది. కానీ మ‌న క్రిష్కు ప‌ట్టుమ‌ని మూడునెల‌లు కూడా ప‌ట్ట‌లేదు. కేవ‌లం 79 రోజుల్లోనే అత్య‌ద్బుత‌మైన సినిమాని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు అందించాడు...మ‌రి ఈ సినిమాకు ఎన్ని అవార్డులు,రివార్డులు ప్ర‌శ‌సంలు రావాలో, వ‌స్తాయో మీరే ఊహించండి...!! అవ‌స‌రం లేదు...అల్రేడి ఆ సునామి మొద‌లైపోయింది. విడుద‌ల‌యిన తొలిరోజే చ‌రిత్ర‌లో నిలిచిపోయే సినిమాగా ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది....యుద్దం చేయాలంటే సైన్యం కాదు.. వ్యూహాం ఉండాలి అని ఓ డైలాగ్‌ను బాల‌క్రిష్ణ శాత‌క‌ర్ణి సినిమాలో చెబుతాడు. అంతే బాహుబ‌లిని తీయ‌డానికి నానా హంగామా అవ‌స‌రం లేదని త‌న‌లాగా క్రియేటివిటీ ఉంటే చాలు మూడునెల‌ల్లోనే అద్బుతం చేయ‌వ‌చ్చానే విష‌యాన్ని రాజామౌళికి త‌న శాత‌క‌ర్ణి సినిమా ద్వారా క్రిష్ చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు అనిపిస్తోంది. బాహుబ‌లి-1 స‌క్స‌స్‌ను అటు ఉంచితే ఖ‌చ్చితంగా రాజామౌళి బాహుబ‌లి-2మాత్రం క్రిష్ సునామిలో కొట్టుకుపోవ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది. అదోక్క‌టేనా తాజాగా విడుద‌ల‌యిన ఖైదీనంబ‌ర్‌-150 సినిమా ఇంకా ముందుముందు రాబోయే ఎన్నో సినిమాలు గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ముందు చిన్న‌బోతాయ‌నే విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పుకోవ‌చ్చు.. రామ్‌గోపాల్‌ వ‌ర్మ మాటాలు మీరు విన్న‌రో లేదో తెలియ‌దు కానీ రిలీజుకు ముందు ప్ర‌పంచ‌వ్యాప్తంగా శాత‌క‌ర్ణిని విడుద‌ల చేస్తే బాహుబ‌లి-1కు వ‌చ్చిన ఆరు వంద‌ల కోట్ల‌ను మించి వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్‌కు చేరువ‌తుంద‌ని, ఏదో సిలీగా చెప్తున్నాడు అనుకున్నాను కానీ నిజంగా వ‌ర్మ మాటాల్లో అంత‌మ‌ర్మం ఉంద‌ని సినిమా చూసేంత వ‌ర‌కు గ్ర‌హించ‌లేదు. మొత్తం మీద రాజాకీయాల్లో...సినిమా రంగంలో త‌న‌కు సాటి లేరనే విష‌యాన్ని రుజువు చేసుకున్నాడు బాల‌య్య‌బాబు...కంగ్రాట్స్ సార్‌...!!

Link to comment
Share on other sites

ee astrologer oka rebel....he is predicting downfall of Modi from Jan 26.....he is also predicting a nervous breakdown in cbn and death of kcr this year.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...