Jump to content

పవన్‌కల్యాణ్‌ యాక్షన్‌ ప్లాన్‌తో వచ్చారు: గంటా


OnlyTDP

Recommended Posts

విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వచ్చారని, ప్రజల అభిప్రాయాలను తన మాటల ద్వారా ప్రతిబింబించారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితిల్లో ప్రత్యేక హోదా ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఇప్పుడు అందరి లక్ష్యం ఒక్కటేనని, ప్రత్యేక హోదా కోసం రాజకీయాలను పక్కన పెట్టి, కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం వుందని చెప్పారు. తొలుత ప్రజల్లోకి వెళ్లి, ఆ తరువాత కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పవన్‌కల్యాణ్‌ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్న మాటలతో రక్తం ఉడికిపోయిందన్నారు.

 

 

Veedu yekkadi ganta akkada mogistadu..Thu

 

MP Avanti Srinivas bagane counter ichadu PK ki

Link to comment
Share on other sites

విశాఖ: ఎంపీలపై పవన్‌కల్యాణ్ తిరుపతిలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఒంటికాలిపై లేచారు. పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదవులు తమకు గడ్డిపరకతో సమానమని తేల్చిచెప్పారు. ఎంపీలను ధనవంతులనడం సరికాదని, కష్టపడి పైకొచ్చామని ఆయన చెప్పారు. పవన్‌ కల్యాణ్‌లా గోల్డెన్‌స్పూన్‌తో తాము పుట్టలేదని అవంతి శ్రీనివాస్‌ ఆరోపించారు. పవన్‌తో కలిసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని, ప్రత్యేకహోదా కచ్చితంగా ఇవ్వాల్సిందేనని అవంతి శ్రీనివాస్‌ డిమాండ్ చేశారు.

Link to comment
Share on other sites

MP lu adukku tinaala? Paisal vunna PVP ki seat ivvamani yenduku vemparladadu ee PK 2014 lo?

Mari veella anna MP gaa, kendra mantri gaa sampadinchadu, inkaa sampadinchadu, mari aa sirio ni comment cheyyochu gaa dammunte, nibaddatha vunte PK ki

Link to comment
Share on other sites

MP lu adukku tinaala? Paisal vunna PVP ki seat ivvamani yenduku vemparladadu ee PK 2014 lo?

Mari veella anna MP gaa, kendra mantri gaa sampadinchadu, inkaa sampadinchadu, mari aa sirio ni comment cheyyochu gaa dammunte, nibaddatha vunte PK ki

Valid points
Link to comment
Share on other sites

MP lu adukku tinaala? Paisal vunna PVP ki seat ivvamani yenduku vemparladadu ee PK 2014 lo?

Mari veella anna MP gaa, kendra mantri gaa sampadinchadu, inkaa sampadinchadu, mari aa sirio ni comment cheyyochu gaa dammunte, nibaddatha vunte PK ki

valla anna acting ne chesi chupinchadu ninna  .. mam mam plz plz ..  rosham siggu lajja em ledu ani ..

Link to comment
Share on other sites

akkaDa  Ganta  anukonnadi okaTi, inkoka laaga dvanichindi........anyaapadam gaa  PK ni  samasyallOki neTTETaTlu vunnaaDu.........PK ki solid plan yEnti.?...renDu rOjulu vaaLLa anna prachaaram lo tirigitE  jalubu, daggu, nadum noppi  ani bed rest.........

 

yEdO  flashy gaa  oka  Cutting koTTataaniki ,  Che guevara  character lO ki veLLaaDu........Solid gaa yEdanna  cheyyaTamaa?  Ganta  tippalu tecchaaDu PK ki...

Link to comment
Share on other sites

Pavan Kalyan is still a part of our fraternity..why should Ganta or for that matter TDP go against him? Mithrabedhaaniki inka chaala time undhi...

 

avunu bro !!

 

chinna chinna vishyaalu(dialogues) vadilesthe, pressure penchataaniki idhi paniki vasthundhemo chuddaam..

 

inkaa 2 1/2 yrs undhi appude reddi evaro raaju evaro thondharendhuku? bjp lo cheranu.. jaffaas ante vegatu antunte inkaa fraablem emundhi ippatikippudu? inthakante deep gaa velthunte appudu chuusukovachchu..

 

anna thammudu kalisthe ne pani jaragalaa.. okkade em cheyyagaladu adhee dabbulu(+ sponsers ni already anna baava vaadesi vuntaaru) anthagaa lekundaa?

Link to comment
Share on other sites

avunu bro !!

 

chinna chinna vishyaalu(dialogues) vadilesthe, pressure penchataaniki idhi paniki vasthundhemo chuddaam..

 

inkaa 2 1/2 yrs undhi appude reddi evaro raaju evaro thondharendhuku? bjp lo cheranu.. jaffaas ante vegatu antunte inkaa fraablem emundhi ippatikippudu? inthakante deep gaa velthunte appudu chuusukovachchu..

 

anna thammudu kalisthe ne pani jaragalaa.. okkade em cheyyagaladu adhee dabbulu(+ sponsers ni already anna baava vaadesi vuntaaru) anthagaa lekundaa?

Ee statement oka rakanga bagane undi...

 

Kaka pothe, jaffa jagan odarpu yathralu party ni establish cheskodaniki use cheskunnattu spl status kunti saku pk use cheskuntunnadu, and media is conviniently including abn, rallying with him to score some trp, ignoring that spl status by itself is not worth so much of street fight, dharnas, deaths and stuff..

 

Asalu streets meedaki vache mundu modi ni adagachu kada... Akkade theda undi... Poni thana rajakeeyam thana party survival anukunte, cbn ni mps ni pere peru na geli cheyyadam enduku... Why kesineni nani being a target so continuously for this man!

Link to comment
Share on other sites

రాజీనామాలకే కాదు..ఆమరణ దీక్షలకైనా సిద్ధం
 
636080334076341353.jpg
  • పవన పార్లమెంటుకు వెళ్తానంటే నా స్థానం ఖాళీ చేస్తా
  • తెలుగులో మాట్లాడితే హేళన చేస్తారా: అవంతి శ్రీనివాస్‌
  • పవన్‌ కలిసివస్తామంటే స్వాగతిస్తాం: ఎంపీ కొనకళ్ల
  • ఆయన ఢిల్లీలో పోరాడితే మేమూ వస్తాం: టీజీ
 
విశాఖపట్నం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ఎంపీలు ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తిరుపతి సభలో టీడీపీ ఎంపీలనుద్దేశించి పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆదివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పవన్‌ బ్యాలెట్‌ను నమ్ముతారో, బుల్లెట్‌ను నమ్ముతారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా కోసం పదవులకు రాజీనామా చేసేందుకు, అవసరమైతే ఆమరణ దీక్షలకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
 
ప్రత్యేక హోదా కోసం రెండు రోజులపాటు తాము పార్లమెంటును స్తంభింపజేసిన విషయం పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. తెలుగులో మాట్లాడితే ప్రధానికి, మంత్రులకు అర్థం కాదనడం సరికాదని, పార్లమెంటులో సభ్యులు ఏ ప్రాంతీయ భాషలో మాట్లాడినా, ఇతర సభ్యులకు అర్థమయ్యేలా అనువాదం చేస్తారన్న విషయాన్ని పవన గుర్తించుకోవాలన్నారు. పార్లమెంటులో తెలుగులో మాట్లాడడాన్ని హేళన చేసి తెలుగు భాషను, తెలుగు ప్రజలను ఆయన అవమానించారన్నారు. రాష్ట్రంలో ధర్నాలు చేయడం వల్ల ఉపయోగం వుండదని, ఢిల్లీలో ధర్నా చేస్తే అందరికీ తెలుస్తుందని, ఆయన వెనుకే తాముంటామని ముత్తంశెట్టి స్పష్టం చేశారు.
 
చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనివారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ద్వారా ఏదీ సాధించలేరని, పార్లమెంట్‌కు వస్తానంటే తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని, పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టే ‘సర్‌’ అని అంటున్నామని, దానిని కూడా విమర్శించడం తగదన్నారు.
 
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు అనునిత్యం కష్టపడుతున్నారని, దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత అనుభవశాలి, సీనియర్‌ అయిన అయన గత 25 నెలల్లో 23సార్లు నరేంద్ర మోదీని కలిసిన విషయం పవన్‌ గుర్తించుకోవాలన్నారు. పవన్‌ కల్యాణ్‌ అంటే ప్రత్యేక అభిమానం వుందని, ఆయనిచ్చే సలహాలు, సూచనలు పాటిస్తామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న పవన్‌.. డబ్బు గురించి మాట్లాడడం సబబు కాదన్నారు.
 
ఎంపీలు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు
తెనాలి అర్బన్‌: ప్రత్యేక హోదాపై పవన కలిసి వస్తామంటే స్వాగతిస్తామని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు చెప్పారు. తెనాలిలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం ఆయన పడుతున్న తపన సంతోషకరమని చెప్పారు. బీజేపీకి మిత్ర పక్షం కావడం వల్లే పోరాడే విధానం లో మార్పు ఉందన్నారు. విభజన బిల్లులో ఉన్న అన్ని అంశాలను అమలు చేసేందుకు సీఎం కూడా కేంద్రంపై పదే పదే ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటిస్తుందని భావిస్తున్నామన్నారు.
 
పార్టీలకు అతీతంగా పోరాడాలి
ఆదోని: పార్టీలకు అతీతంగా పోరాడితేనే ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ సాధించవచ్చని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా ఆదోనిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పలు కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం మార్కెట్‌ యార్డులో జరిగిన సభలో టీజీ మాట్లాడారు. ఎంపీలు ఒక్కరే కాదు.. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పోరాడితే తప్ప హోదా సాధ్యం కాదన్నారు. పవన్‌కల్యాణ్‌ ఈ వాస్తవాన్ని గుర్తించాలని హితవు పలికారు. ఆయన ఢిల్లీలో పోరాడితే కలిసి పోరాడడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. పవన్‌కు టీడీపీ, బీజేపీలతో మంచి సంబంధాలు ఉన్నాయని, అందరం కలిసి కట్టుగా పోరాడి హోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధించుకుందామన్నారు.
Link to comment
Share on other sites

Ee statement oka rakanga bagane undi...

 

Kaka pothe, jaffa jagan odarpu yathralu party ni establish cheskodaniki use cheskunnattu spl status kunti saku pk use cheskuntunnadu, and media is conviniently including abn, rallying with him to score some trp, ignoring that spl status by itself is not worth so much of street fight, dharnas, deaths and stuff..

 

Asalu streets meedaki vache mundu modi ni adagachu kada... Akkade theda undi... Poni thana rajakeeyam thana party survival anukunte, cbn ni mps ni pere peru na geli cheyyadam enduku... Why kesineni nani being a target so continuously for this man!

 

tikka tho better party ni week cheyyanu, andhuke contest cheyyaledhu.. vote split istam ledhu annaadu kadhaa, let us see how long he stands on it..

 

need not to mention Kesineni Nani (and others) many times, it doesnt look just an example for me.. it only explains pk's level / personality, n good for us..

 

ginjukokandi (tpd leaders), sportive gaa theesukondi ani cheppaaru vaaru chuudhdham vaarentha sportive gaa vuntaaro future lo..

 

spl status or other issue, donga natakaalu vesthe yekkuva kaalam nilabadav, janam/manam pichchi pulkaalu em kaddhu kadhaa !!

 

ok interesting point entante.. "madam madam maadam" ani, "sir sir sir" ani adukkovadhhu anna vaadiki.. hindi english lo adagaalsina avasaram emito theleeka povatam.. telugu lo adigithe kuudaa ardham chesukontaaru.. aaa avasaram vaallaki vuntundhi.. (as inidia is not hindi or english.. we have 14 official languages) keep asking in telugu only, but give them two extra day to find a translator and understand...

 

(note another point, modatnunchee bandh lu dharnaa lu vadhdhu.. that is last option antunnaadu.. ippuuduu adhe cheppaadu that's also good)

(if this guy joined tdp.. athani maataki antha viluva vundedhi kaadhu, support from out side brings more value than as a party member)

(we should wait for some more time.. okkade elaaguu emee cheyyaledu.. split votes ane tikka pani cheyyanantha varakuu he is a +)

 

aavesam ekkuva, chaalaa control chesukonnaa kontha athi migile vuntondhi speeches lo.. give him more time to get better.. personal agenda smell vasthe ibbandhe.. calm gaa cautious gaa vundatame manam cheyyaalsindhi.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...